రామకీర్తనలు - 2022 (1460 - 1746)

 

  1. నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా
  2. నరుడా శ్రీరాముని నమ్ముట నీయిష్టము
  3. హరివి గురుడవు నీవు నరుడను నేను
  4. హరి యనరే హరిహరి యనరే శ్రీహరినామములే రుచి యనరే
  5. శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా
  6. వారిజాక్ష రామ నీ వాడనయ్యా
  7. ఏదో నీదయవలన ఈజీవి నరుడాయె
  8. హరిహరి యనవేలనే మనసా
  9. నిత్యము సుజనులు నీకు మ్రొక్కేరు
  10. రామా రామా మేఘశ్యామా
  11. సదయహృద శ్రీరామచంద్ర కటాక్షించుమా
  12. నమోస్తుతే జానకీనాయక శ్రీరామ
  13. ఘోరసంసారమహాకూపమగ్నుల మయ్య
  14. పరవశించి సుజనులార భజనచేయరే
  15. వినుడు మా ఆనందము వివరించెదము
  16. రామరామ రామరామ రామరామ రామరాం
  17. సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే
  18. శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా
  19. రామ రామ అంటే చాలదా నీకు శ్రీరాముని దయ ఉంటే చాలదా
  20. పొగడరేలనో మీరు బుధ్ధిమంతులారా
  21. పరమపురుష హరి రామయ్యా
  22. శివశివ యనవే మనసా నీవు
  23. శ్రీవైష్ణవులలోన శివుడే పెద్ద
  24. శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామా
  25. శ్రీరామ రామ యని నో‌రారా పలుకరా నోరార యని హరిని చేరరా
  26. సకలజగము లేలు వాడు జానకీవల్లభుడు
  27. రామా నమో పరంధామా నమో
  28. ఎంతచిత్రమో‌ కదా యీసంగతి
  29. హరేరామ జైజై హరేకృష్ణ జైజై
  30. రామా రామా రాజీవానన రావయ్యా రామా
  31. వినరయ్య వినరయ్య
  32. ఈమాత్ర మెఱుగరా
  33. ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా
  34. శ్రీమన్నారాయణ దేవా హరి శ్రీమద్దశరథనందన
  35. చిలుకపలుకుల స్వాము లున్నారు వారు తెలిసితెలియక పలుకుచున్నారు
  36. పరమపావనుడైన పవమానసూనుడే
  37. హరి వీవు హరి యతడు
  38. రక్షించుము రక్షించుము రామచంద్రా
  39. హరహర శివశివ హరహర యనుచు
  40. మానవకాంతవు కావనిపించును మానిని నీవెవరు
  41. బ్రహ్మానుభవము కలిగెడు దాక బ్రహ్మ మెఱుకపడదు
  42. బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా
  43. తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు
  44. మంచివాడ వయ్యా రామ మంచివాడవు
  45. నిన్నే నమ్మితి గాదా
  46. సమస్తలోక శంకరమ్
  47. సంతోషముగా రామనామమును స్మరణ చేయవలయు
  48. శ్రీరామనవమి నేడు శ్రీరామభక్తులార శ్రీరామునిదయ మనకు సిధ్ధించు గాక
  49. శ్రీరామ నీజన్మదినమయ్యా
  50. ఊరూరా పెళ్ళండి శ్రీరాముని పెళ్ళండి
  51. కోరుకున్న కోరికలను ...
  52. శ్రీరమారమణియే సీతమ్మతల్లి శ్రీరమారమణుడే శ్రీరాముడు
  53. రామ రామ రామ రామ రామ వైకుంఠ ధామ
  54. వేడుకొనరే మీరు విష్ణుమూర్తిని
  55. ఏమిలాభమిక ఏమిలాభమిక ఇందే తిరుగచు నుండేరు
  56. శ్రీరామ నీదివ్య నామంబు నానోట నారూఢిగను నిల్వనీ
  57. నారాయణ రామ రఘునందన హరి నమోస్తుతే
  58. రామనామము చేయరా శ్రీరామనామము చేయరా
  59. భూమిపై వెలసినది రామనామము
  60. రామరామ యనరా శ్రీరామరామ యనరా
  61. శ్రీరామనామవటి చిన్నమాత్ర
  62. నిదురమ్మా రామనామం వదలలేనే
  63. రసనకు కడుహితమైనది రామనామము
  64. గురువు దొరకును మంత్ర మడుగుదును గొప్పగ సాధన చేయుదును
  65. రామా శ్రీరామా యనరాదా
  66. రామ గోవింద హరి రమ్యగుణసాంద్ర హరి
  67. పొగడరె మీరు పురుషోత్తముని
  68. సద్గుణధామా రాజలలామా
  69. శ్రీరామా నీగొప్పను చెప్పగ తరమా
  70. మరిమరి నిన్నే పొగడేము
  71. పలుకవలెను రామనామము పలుకవలయును
  72. రవికులపతి నామము రమ్యాతిరమ్యము
  73. కారణమేమయ్య శ్రీరాముడా
  74. జయజయోస్తు రామ
  75. ఇచ్చితి విచ్చితి వయ్య ఇంత గొప్ప బ్రతుకును
  76. పురుషోత్తమ నిను పొందితిమయ్యా
  77. వీడే మమ్మేలెడు వాడు శ్రీరాముడు
  78. తెలియ నేరము మేము దేవదేవా
  79. శ్రీరామ నీనామమాహాత్మ్యమునుగూర్చి చెప్పంగ శక్యంబుగాదు కదా
  80. రావణుని సంహరింప రామచంద్రుడై
  81. జగదీశ్వరుడగు రామునకు
  82. కరిరాజవరదుడు కమలానాథుడు
  83. హారతులీరే..
  84. రామనామము పలుకవేరా రామనామము పలుకరా
  85. ఎంత చిత్రమైన జీవు లీమానవులు
  86. నాటకమే హరి నాటకమే
  87. నరు లందరి కెఱుకగునా నారాయణ తత్త్వము
  88. రామచిలుకల వోలె రామరామ యని
  89. సతతము శ్రీహరి స్మరణము చేయుము
  90. పావననామ హరే పట్టాభిరామ హరే
  91. దారితప్పితే...
  92. శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు
  93. ఏమంత్రమో యది
  94. లచ్చుమయ్య లచ్చుమయ్య రామానుజుడా
  95. శ్రీరాముని దయయుండ
  96. శ్రీరామ శ్రీరామ యనకుండ
  97. రాలుగాయి మనసా
  98. చెప్పండీ రామచంద్రు నెప్పటికీ విడువమని
  99. వినుడు రామభక్తుని విధము
  100. రామ జయమ్మని యనరే
  101. శ్రీరామ వందనం సీతారామ వందనం
  102. కొలువు తీరి నావు బలే
  103. శ్రీరఘురాముడు కలడు కదా
  104. హరేరామ హరేకృష్ణ యని పాడు వేళ
  105. రామ రామ యనవే
  106. కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు
  107. జననాథకులజలధి చంద్రుడా
  108. వీరుడ వంటే నీవేలే
  109. శ్రీరామచంద్రుని చేరవే చిలుకా
  110. రాముడె నాకిక రక్ష
  111. రాముని నమ్మితే రాని దేమున్నది
  112. చూడండీ బాలరాముని శోభను మీరు
  113. అరిది విలుకాడ మంచి యందమైన వాడ
  114. హరేరామ నేను చేయ నపరాధము
  115. శ్రీరామనామమును చేయనిదే
  116. తారకనామము చాలని.తెలియక
  117. సీతారామా యనగానే
  118. వనవాసమునకు వచ్చెదనంటే..
  119. ఓ మహానుభావ
  120. హరేరామ హరేకృష్ణ యనక ముక్తి లేదు
  121. చేయండీ జనులారా మీరు శ్రీరఘురాముని నామము
  122. కనబడకుంటివి బహుకాలముగ
  123. రామనామము పరమానందప్రదాయక మని
  124. దయామయుడ వని వింటిని
  125. రామనామము నీ నాలుకపై రంజిల్లగ వలెరా
  126. జయజయ రఘుకులజలనిధి సోమా
  127. దేహము వేరని దేహి వేరని ...
  128. దేవుడు శ్రీరాముడై దిగివచ్చెను
  129. ప్రేమతో పాడుకొనుడు విబుధులారా ..
  130. శ్రీమద్దశరధనందన రామా
  131. జగదీశ్వరుడగు శ్రీరఘురాముని
  132. హరిని భజించరె హరిని భజించరె హరిని భజించరె
  133. రక్తి ముక్తి దాయకము రామనామము
  134. ఎందెందో దోషంబుల నెంచనేల
  135. చేయరే హరిభజన జీవులారా
  136. శ్రితజనపోషక మము నీవే రక్షించవలయు రామా
  137. రసనా ఈ శ్రీరామనామమే
  138. పెదవిచివరి మాటలనే‌ పెద్దనింద వచ్చినది
  139. ఎవరి మాట లెటు లున్న
  140. దినమణికులమణిదీప
  141. అంతే నయ్యా హరి యంతే నయ్యా
  142. ధనధనేతరముల వలన
  143. రామచంద్ర నిను రక్షణ కోరితి
  144. వ్యామోహములు చాలు నయ్యా
  145. శ్రీమన్నారాయణ నీనామములు
  146. మనసులోపల నున్న మారామునే
  147. రామా రామా రామా యని
  148. ప్రేమమీఱ నీవిజయగాథలను పేర్కొని పాడెదము
  149. సుఖము సుఖ మందు రది చూడ నెక్క డున్నది
  150. మంచి నామమని..
  151. నీవే చెప్పుము శ్రీరామా
  152. అనవయ్యా శ్రీరామ యనవయ్యా నరుడా
  153. భజభజ శ్రీరఘురామం మానస
  154. రామనామమే రామనామమే
  155. ఉ‌ర్వినిగల వారికెల్ల
  156. రామా యననిది యొక బ్రతుకా
  157. రామపరంబై రహియించనిచో
  158. రాము డున్నాడు
  159. రామ రామ అనలేని
  160. ఎంత మంచిది రామనామం‌ బెంత మధురమైనది
  161. శరణు శరణు శ్రీజానకీపతీ
  162. రామ రామ సీతారామ
  163. హరి హరి యంటే చాలు కదా
  164. ఏల వేల భక్తజాల పాలనశీల
  165. మ్రొక్కేము మ్రొక్కేమురా దేవుడా
  166. హరిభజన చేదాము రారే
  167. దొరకెను పరమమంగళనామం
  168. భగవంతుని శుభనామము పలికే భాగ్యము మనకు కలిగినది
  169. కలగంటి నయ్యా నేను కలగంటి నయ్యా నిన్నే
  170. కోరిక లెట్టివి కోరేరో వారికి ఫలితము లట్టివగు
  171. తగదు తగదు రాఘవ నగుమోము నిటుదాచ
  172. ఆరాముడు హరియని యనుకొనలేదా
  173. సీతారాముల కొలువని దొక జీవిత మందురా
  174. హరినే కీర్తించరే అయ్యలారా
  175. అదియేమి బ్రతుకయ్యా అదినాకు వలదయ్యా
  176. తనువు చినచెఱసాల ధర పెద్దచెఱసాల
  177. నారచీరలు కట్టినామో పిన్నమ్మ
  178. రార హరి శ్రీరామచంద్రా రార మము రక్షించరారా
  179. వేళాయె సభకు
  180. కనులార నిను నేను కాంచుటయే భాగ్యము
  181. పలుకరే హరినామము ప్రజలారా మీరు
  182. ఏమి చేయలేదయ్యా రామనామము
  183. శ్రీరామనామము చిన్నమంత్రమా
  184. శ్రీరామనామమే శ్రీరామనామమే
  185. దేవదేవుని గూర్చి
  186. రామపాదము సోకెను ఒక రాయి రమణిగ మారెను
  187. ఘనులార హరిభక్తిధనులారా
  188. ఎత్తులు వేసి నాకోదండరాముని చిత్తుచేయగలేవు
  189. చిత్తగించవయ్య మనవి సీతాపతీ
  190. హరిమెచ్చితే చాలు
  191. నమ్మదగిన వాడనియే నమ్మితిని రాముని
  192. మాయ సంగతి తెలియుడు జనులార మాయ సంగతి తెలియుడు
  193. నారాముడంటేను నారాముడనుచును
  194. రామచంద్రునకు విద్యలు నేర్పగ
  195. శ్రీరామ నామస్మరణ మీరేల చేయరు
  196. హరి హరి హరి హరి యందుమయా
  197. హరే జానకీశా శ్రీహరే రుక్మిణీశా
  198. తప్పు లెన్నవద్దు రామా
  199. నీదయచే కలిగినది నీరజాక్ష యీతనువు
  200. ఇంతకన్న మంచిమందీ యిలలో లేదండీ
  201. రఘువర తప్పెంచకు
  202. చేయెత్తి దీవించరాదా
  203. జయజయ రామ జానకిరామ
  204. నియమముగా పొగడవయా నీరాముని
  205. తనవారని పెఱవారని దశరథసుతు డెంచునా
  206. చిట్టివింటి నెక్కుపెట్టి శ్రీరాముడు
  207. నీవెంత చేసితివి చూడూ
  208. శ్రీరామ యనరా
  209. శ్రీరామనామమే కలివారకం
  210. రామనామము పలుకనీ
  211. నీనామమే మందురా
  212. నరసింహ శ్రీరామ
  213. భయమేల శ్రీరామభద్రుని గుడిచిలుక
  214. హే రామ పౌలస్త్యమృగసింహ
  215. మధురమధురమౌ రామనామం
  216. రామనామమున రుచికలుగుటకు
  217. రామనామము నిన్ను రక్షించును
  218. రావణు డక్కడ రాము డిక్కడ
  219. కొండనెత్తెను గోవిందుడు
  220. రామపాదములను విడువరాదే బుధ్ధీ
  221. శతకోటి వందనాలు
  222. స్మరణీయం శ్రీహరినామం
  223. నీలమేఘశ్యాముని నీవెఱుగవా
  224. శ్రీరాముని శుభనామం
  225. మారాడవేమిరా మంగళనామా
  226. బ్రహ్మానందమె రామనామ మని పాడవె ఓమనసా
  227. చేరవే రసనపై శ్రీరామనామమా
  228. నమ్మికొలిచెడు నాజీవనమును నడపు రామనామం
  229. మా కేమీయడు రాముడు
  230. రేపుమా పనకుండ రామా
  231. దశరథసుతుడగు శ్రీరామునిగా
  232. నీకృప రాదేల నీరజనయన
  233. జానకీమనోహరునకు మ్రొక్కని వాని నరజన్మ మేల
  234. కుక్షింభరులమయ్య మేము శ్రీరామ గోవింద గోవింద యనము
  235. రాముని పొగడెడు చోటునుండి రవ్వంతదూరము జరుగకుము
  236. శ్రీమద్దశరధనందనా హరి
  237. కోరరాని దాబ్రతుకు గోవిందు నెఱుంగని బ్రతుకు
  238. పదరా యిక నరకమునకు పాపి రావణా
  239. శ్రీరామనామమే పలకండీ అది చేయు మేలును మీరు పొందండీ
  240. రామ రామ యనుటకు మీకేమి కర్చండీ
  241. చేయెత్తి మ్రొక్కిన చాలురా
  242. ఎఱుగరో శ్రీరామచంద్రుని
  243. దండుమారి బ్రతుకుబ్రతుకక...
  244. నియమముగా శ్రీరామనామమును
  245. వివరము గాను తెలిపెద మీకు
  246. ఏమేమి నేర్చితివో
  247. తెలియలేరు రామచంద్రుని దివ్యతత్త్వము
  248. కొంచెము రుచిచూడరా మంచిమందురా
  249. మందంటే మందండీ మన రాముని నామమే
  250. రామ రామ యంటే ఆరాటము లుడిగేను
  251. దినదినమును రామ రామ
  252. హరినామ మొకటున్నది
  253. సిగ్గుపడక శ్రీరామరామ యనండీ మీకు లగ్గగునండీ
  254. ధారాళమైనది దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుని సత్కృప
  255. రామా అంటే చాలురా రాని సుఖంబులు లేవురా
  256. రాముడే లోకముగా రమియించే పురుషుడు
  257. ఏమరక చేయండి రామనామము
  258. రామున కన్యము తలపక ..
  259. నీ నామమే రామ నీ నామమే
  260. నా బుధ్ధి కొకమాట తోచె నయ్య రామ
  261. బుధవరులారా శ్రీరఘురాముని బుధ్ధిని దలచండీ
  262. ఏమిలాభ మయ్యా రామ యేమిలాభము
  263. అంతయు రామున కర్పణము
  264. నీవేలే శ్రీహరివి నీవేలే రాముడవు
  265. మనసున మలినము లేకుండినచో
  266. రామనౌక కేవులేని రమ్యమైన నౌకరా
  267. పొగడండయ్యా హరిని పొగడండయ్యా
  268. ఎప్పటి వలె సంకీర్తన మింపుగా చేయరే
  269. హరేరామ నను కావవయా అదృష్టవంతుని జేయవయా
  270. రామకోవెలకు తోడు రారే చెలులారా
  271. రామనామము చాలని పరాకులేక
  272. రామనామమె మేలుమేలనరే
  273. రాముని పాదముల వద్ద వ్రాలిన ఓమనసా
  274. రాముని దయయే సర్వస్వంబను ప్రజలకు
  275. రామునకు మ్రొక్కరే రమణులార
  276. మ్రొక్కరే సీతమ్మకు ముగుదలారా
  277. దండాలు లచ్చుమయ్య
  278. విమలచరిత్రా వీరాంజనేయా
  279. ఎందుకో శ్రీరామ యనలేకుందు రిలను కొందరు
  280. కల్లబ్రతుకు వారు చేయు కల్లపూజలు
  281. నాముందే మాయలా మానవయ్య రాఘవా
  282. వదలరాదు రామనామము
  283. నిన్ను కీర్తింతురయ్య
  284. మంగళం మంగళం
  285. రామా నీకెదే మంగళం (సీతారామకళ్యాణం)
  286. రామచంద్రుని నామము
  287. హరిభజన చేయరేల