పాఠక మహాశయులారా,
అందరికీ శంకరాభరణం బ్లాగు తెలిసే ఉంటుంది.
సమస్యాపూరణం అనేది ఒక ప్రముఖ సాహిత్యప్రక్రియ. సాధారణంగా సమస్య అంటే ఒక పద్యపాదంగా ఇస్తారు. ఆసక్తి కల కవులు పద్యాన్ని సరసంగా పూర్తిచేయాలి.
సమస్యాపూరణంలో ఇచ్చే సమస్యలు గడ్డుగానే కనిపిస్తాయి. "భార్య లిద్దరు శ్రీరామభద్రునకును" అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాముడు ఏకపత్నీవ్రతుడు. ఆయన భార్య సీత. మరొక భార్య కూడా ఉందని చెప్పి పద్యం పూర్తిచేయ మంటారేమిటీ అని అనిపిస్తుంది.
అదే తమాషా. అలాంటి గడ్డు సమస్యనూ అందమైన పద్యంగా చెప్పాలి.
ముఖ్యంగా ఔచిత్యం ఎక్కడా కించిత్తు కూడా దెబ్బతిన కూడదు మరి.
ఈ శంకరాభరణం బ్లాగును శ్రీ కంది శంకరయ్య గారు ఏళ్ళతరబడి ఎంతో నిష్ఠతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఎందరో ఔత్సాహిక కవులూ అప్పుడప్పుడు కాస్త చేయితిరిగిన కవులూ కూడా పాల్గొని బ్లాగును జనరంజకంగా చేస్తున్నారు.
ఈ నాటి సమస్య "గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము" అనేది.
ఔత్సాహికులైన కవులు యథాశక్తి పూరణలు చేస్తున్నారు.
ఐతే ఒక పూరణ క్రింద నీహారిక గారు ఒక వ్యాఖ్య చేసారు. "బోడిగుండు ని చూసి బోర్ కొడుతుంది" అని!
ఈ చెత్తవ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది.
పూజ్యబాపూజీని అవమానించేదిగా ఉంది.
మీరూ గమనించండి. (క్రింది బొమ్మపైన క్లిక్ చేసి పూర్తి పరిమాణంలో చూడవచ్చును)

ఇదేమి తెంపరి తనం?
ఈ నీహారిక గారు సాటి బ్లాగర్లను నోటికి వచ్చినట్లు తిడుతూ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇదేమి కొత్త కాదు.
చివరికి ఆవిడ పూజ్య బాపూజీని కూడా వదిలిపెట్టకుండా అడ్డదిడ్దంగా మాట్లాడటం ఏమిటీ?
ఆవిడ తాను ప్రపంచసామ్రాజ్ఞిని అనుకొంటూ తనకు ఎవరిమీద కోపం వస్తే వాళ్ళందరినీ హీనంగా సంబోధిస్తూ వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలతో విసిగించటమూ ఏవేవో శిక్షలు వేసేస్తున్నానంటూ బెదిరింపులు విసరటమూ చేస్తూ వస్తున్నారు.
ఆవిడ పూర్తిస్పృహలోనే ఉండి ఇలా వ్యవహరిస్తున్నారో లేక ఆవిడకు ఏమన్నా మానసిక సమస్య ఉన్నదో అర్థం కావటం లేదు.
అసలు నీహారిక గారికి శంకరాభరణం బ్లాగుతో ఏమి పని?
నాకు తెలిసినంతవరకూ ఆవిడ పద్యాలు గట్రా ఏమీ వ్రాయరే?
ఈ నీహారిక గారైనా మరెవరైనా చేతనైతే అక్కడ ఇచ్చిన సమస్యను పద్యరూపంలో చక్కగా సరసంగా పూరించటానికి ప్రయత్నించాలి. ఇంకా శక్తి ఉంటే, అక్కడకు వస్తున్న పూరణల గుణదోషాలను చర్చింవచ్చును.
లేకపోతే
అక్కడ కవులూ ఔత్సాహికులూ చేస్తున్న పూరణలను చదివి ఆనందించాలి.
లేదా
తనపనేదో తాను చూసుకోవాలి.
అంతే కాని పూజ్య బాపూజీని అవమానిస్తూ వ్యాఖ్య పెట్టటం ఏమిటి?
జాతిపితను అవమానించటం చూస్తూ సహించి ఊరకోలేక ఈ టపా వ్రాస్తున్నాను. అంతే కాని తీరికూర్చుని ఈ నీహారిక ప్రసక్తి ఎత్తతం నాకు ఎంతమాత్రమూ అవసరం కాదు.
బాపూజీని కూడా వదలకుండా గాంధీజయంతి రోజున ఇలా ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించటం ఎంతమాత్రమూ క్షమించరాని నేరం.
నిత్యమూ శిక్షలూ శిక్షలూ అంటూ అందరివెంటా పడే ఈ నీహారిక గారికి ఇలాంటి అసహ్యమైన వ్యాఖ్య చేసినందుకు తప్పకుండా శిక్ష పడవలసిందే. సందేహం లేదు.
ఈ విషయంలో అందరూ నీహారిక గారి ప్రవర్తనను ముక్తకంఠంతో గర్హించవలసిన అవసరం ఉంది.ఈ నీహారిక గారు సాటి బ్లాగర్లను నోటికి వచ్చినట్లు తిడుతూ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇదేమి కొత్త కాదు.
చివరికి ఆవిడ పూజ్య బాపూజీని కూడా వదిలిపెట్టకుండా అడ్డదిడ్దంగా మాట్లాడటం ఏమిటీ?
ఆవిడ తాను ప్రపంచసామ్రాజ్ఞిని అనుకొంటూ తనకు ఎవరిమీద కోపం వస్తే వాళ్ళందరినీ హీనంగా సంబోధిస్తూ వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలతో విసిగించటమూ ఏవేవో శిక్షలు వేసేస్తున్నానంటూ బెదిరింపులు విసరటమూ చేస్తూ వస్తున్నారు.
ఆవిడ పూర్తిస్పృహలోనే ఉండి ఇలా వ్యవహరిస్తున్నారో లేక ఆవిడకు ఏమన్నా మానసిక సమస్య ఉన్నదో అర్థం కావటం లేదు.
అసలు నీహారిక గారికి శంకరాభరణం బ్లాగుతో ఏమి పని?
నాకు తెలిసినంతవరకూ ఆవిడ పద్యాలు గట్రా ఏమీ వ్రాయరే?
ఈ నీహారిక గారైనా మరెవరైనా చేతనైతే అక్కడ ఇచ్చిన సమస్యను పద్యరూపంలో చక్కగా సరసంగా పూరించటానికి ప్రయత్నించాలి. ఇంకా శక్తి ఉంటే, అక్కడకు వస్తున్న పూరణల గుణదోషాలను చర్చింవచ్చును.
లేకపోతే
అక్కడ కవులూ ఔత్సాహికులూ చేస్తున్న పూరణలను చదివి ఆనందించాలి.
లేదా
తనపనేదో తాను చూసుకోవాలి.
అంతే కాని పూజ్య బాపూజీని అవమానిస్తూ వ్యాఖ్య పెట్టటం ఏమిటి?
జాతిపితను అవమానించటం చూస్తూ సహించి ఊరకోలేక ఈ టపా వ్రాస్తున్నాను. అంతే కాని తీరికూర్చుని ఈ నీహారిక ప్రసక్తి ఎత్తతం నాకు ఎంతమాత్రమూ అవసరం కాదు.
బాపూజీని కూడా వదలకుండా గాంధీజయంతి రోజున ఇలా ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించటం ఎంతమాత్రమూ క్షమించరాని నేరం.
నిత్యమూ శిక్షలూ శిక్షలూ అంటూ అందరివెంటా పడే ఈ నీహారిక గారికి ఇలాంటి అసహ్యమైన వ్యాఖ్య చేసినందుకు తప్పకుండా శిక్ష పడవలసిందే. సందేహం లేదు.
జైహింద్!
శ్యామల రావు గారూ,
రిప్లయితొలగించండినేను చార్ ధామ్ యాత్రలో ఉండి బ్లాగును చూడలేదు. చూసి ఉంటే అప్పుడే ఆ వ్యాఖ్యను తొలగించే వాడిని. ఇప్పుడే తొలగించాను. నా బ్లాగులోని ఒక వ్యాఖ్య మీకు మనస్తాపం కలిగించినందుకు క్షమించండి.
మిత్రులు శంకరయ్య గారూ,
తొలగించండిఆ వ్యాఖ్య చూసిన నేను ఖండించ కుండా ఉండలేక పోయాను. నిజానికి నేను ఆ వ్యాఖ్యను చూసినప్పుడు ఇంటి వద్ద లేను. అందుకని టపాకట్టి గర్హించటం ఆలస్యం ఐనది.నాకనే కాదు మనందరికీ మనస్తాపం కలిగించే అభ్యంతరకరమైన వ్యాఖ్య అది. తొలగించి మంచి పని చేసారు. ధన్యవాదాలు.
ఆవిడ ఒక మానసిక . రోగి .ఆవిడ భర్తపిల్లలు తీవ్ర ఇబ్బమ్దికి గురవుతున్నారు. ఈరోగి పిచ్చి జనానందరిని ఇబ్బంది పెడుతోంది . పరిష్కారం గట్టిగా చూడాలి
రిప్లయితొలగించండితప్పక పరిష్కారం యోచించ వలసిందే. చూదాం ఏమి దారి దొరుకుతుందో. మీకు నీహారిక గారి కుటుంబం గురించి తెలుసునా! నిజంగా ఆవిడ కుటుంబ సభ్యులకు ఆవిడ కారణంగా ఇబ్బందిగా ఉంటే వారిపట్ల మనం సానుభూతి కలిగి ఉండటం తప్ప ఏం చేయగలం చెప్పండి!
తొలగించండి"కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు!" అని టైటిలు పెట్టి గాంధీ చేసిన తప్పుల్ని అంత గట్టిగా యేకిపారేసి గాంధీని జనం మర్చిపోవాలని అనుకునే నేను నీహారిక వ్యాఖ్యను ఖండించలేను - నిజానికి నా కోరిక కూడా అదే!
రిప్లయితొలగించండికానీ వ్యాఖ్య వెయ్యకూడని చోట వెయ్యడం వల్ల వస్తున్న వ్యతిరేకతకి ఆమె అర్హురాలే!తిట్టాల్సిన వాళ్ళంతా యెంత తిట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు.అయినా ఆమెకి కూడా కంచె ఐలయ్యలాగే సహనం చాలా యెక్కువ - ఆమె కూడా ఏమీ అనుకోదు!
ఒక శిక్షించడం విషయానికి వస్తే ఆమె కష్టేఫలి బ్లాగును శిక్షించమని అన్నది,నేను పల్లెప్రపంచాన్ని శిక్షించమని అన్నాను,మీరు నిహారికని శిక్షించమని అంటున్నారు!మొత్తం శిక్షకు పాత్రులు ఎంతమంది?అందరిలో ఈ కొందరే శిక్షకు పాత్రులా!వీరు కాక మిగిలిన వారెల్లరూ పులుగడిగిన ముత్యాలా!వీళ్ళని శిక్షించలిగినవారు ఎవరు?
P.Sఇంత చిన్న చిన్న విషయాలకీ ప్రతి ఒక్కరికీ అంత పెద్ద రేంజిలో కోపం వస్తున్నదే,రామాలయ నిర్మాణమే మా లక్ష్యమని ప్రకటించి ఇంత పెద్ద స్థాయిలో ప్రజల నుంచి సపోర్టు తెచ్చుకుని కూడా రామాలయం కట్టకుండా తప్పించుకుంటున్న భాజపా మీద ఎందుకు కోపం రావటం లేదు?
శ్యామలరావు గారికి నమస్కారము! నేను కూడ ఆగ్రహం పట్టలేక పోయానండీ! అసలు ఈ నీహారిక యెవరు? ఉన్నట్టుండి బ్లాగులో ప్రవేశించి ఇటువంటి ప్రేలాపనలేమిటి? పైగా గురువుగారు అందుబాటులో లేనప్పుడు?
రిప్లయితొలగించండిఆవిడ గురించి యిప్పుడే తెలుసుకున్నాను! ముప్పాళ్ళ రంగనాయకమ్మగారి శిష్యురాలేమో!
మొత్తానికి గురువుగారు వ్యాఖ్యను తొలగించారు!
ధన్యవాదములు!
ఆవిడను సమర్థిస్తూ సూరానేని హరిబాబు బాబు గారు మాట్లాడుతున్నదీ గమనించండి. జాతిపిత ఐతేనే ఐ డోంట్ కేర్ అంటున్నారు!
తొలగించండిగమనిక: పై వ్యాఖ్యను హరిబాబు గారు తమ బ్లాగులోనూ ప్రచురించారు. దానినీ దానికి నా జవాబునీ మీరు ఆయన బ్లాగులో చూడవచ్చును. సమగ్రత కోసం నా జవాబును ఇక్కడా ప్రచురిస్తున్నాను.
రిప్లయితొలగించండిమీ ఆలోచన తప్పు అని నా అభిప్రాయం.
గాంధీగారు మన జాతిపిత. మనలో ఆయన అభిప్రాయాలతో పూర్తిగానో పాక్షికంగానే ఏకీభవించని వారు ఉండవచ్చును. అది వేరే విషయం. జాతిపితపైన హేళనాపూర్వకమైన వ్యాఖ్య చేయటం తప్పు. అందులో అనుమానం లేదు.
ఒక బ్లాగరు సాటి బ్లాగరును శిక్షించటం ఏమిటి? తెలివితక్కువ మాట అది. మీకు నచ్చని బ్లాగును చదవకండి. కాని ఆ బ్లాగరును గురించి హీనంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వ్యాఖ్యాతలకూ బాధ్యత ఉంటుంది జాగ్రత!! ఇష్టం వచ్చినట్లు టపాలూ వ్రాయకూడదు - వ్యాఖ్యలూ చేయకూడదు. సభామర్యాద అని ఉండదా? పాటించవద్దా? ఆవలి వారు పులుకడిగిన ముత్యాలు కారు అనిపించితే చాలు ఏబ్రాసి మాటలు మాట్లాడవచ్చునని ఎవరన్నా భావించటం ఎంత పిచ్చి ఆలోచన? అలాంటి వేషాలు వేస్తే చివరకు చిక్కుల్లో పడక తప్పదు.
జాతిపితను హేళన చేయటం మీదృష్టిలో చిన్నవిషయమా?
(ఇంకా అసలు విషయానికి దూరంగా ఏవోవో మాట్లాడారు. అవన్నీ అప్రస్తుతం కాబట్టి వాటిపై స్పందించటం లేదు.)
మీ స్పందన చాలా అనాలోచితంగా ఉంది. కాదూ చాలా తెలివిగా మాట్లాడానని అనుకుంటున్నారో మీరు, కొంచెం పునరాలోచన చేసుకొని చూడండి. అంతకంటే చెప్పలేను.
voleti గారి వ్యాఖ్య:
రిప్లయితొలగించండినెల్సన్ మండేలా, ఒబామా, ఇత్యాది అనేకమంది విదేశీయులు గాంధీజీని ఆదర్శం గా తీసుకుని విజయాలు సాధించారు..వాళ్ళకన్నా మన "మేతావులు" గొప్పోళ్ళు కాదుగా..
(ఈ వ్యాఖ్యను నేను పొరపాటున తొలగించినందు వలన ఇలా ప్రత్యేకంగా చూపుతున్నాను)
పాపం అని జాలి చూపించటం తప్ప ఏమీ చేయలేం కదా!.. అంటే గాంధీ గారిని అన్నదని కాదు కానీ.. అలా ఎవరిని గురించి అన్నా ఆక్షేపించవచ్చు..కొంతమంది చిన్నవయసులొనే నానారకాల మనసిక సంఘర్షణలకు లోనవుతూ అదే సమయంలో సమాజపు పై పై చరిత్రలు చదువుతూ పెరిగి మిడిమిడి జ్ఞానంతో పాటు అదుపులో లేని తమ మానసిక వ్యధలను గమనించుకోలేక.. తాము ఏర్పర్చుకొన్న అభిప్రాయాలతో వ్రాసేస్తుంటారు.. వీరి మొండి తనం అభిప్రాయాల వరకే పరిమితం.. పూర్తి విశ్లేషణ చేయలేని వారిని మనం పట్టించుకోవద్దు.. వాండ్లకి తగ్గట్టు మనమూ పిల్లలవలే కామెంటు పెట్టటం తప్ప..
రిప్లయితొలగించండినేను గమనించిన దాని ప్రకారం.. ఇటువంటివారు.. చిన్నతనం లో నిర్లక్ష్యానికి గురైనవారూ, చరిత్ర ఉండీ ఒడి చేర్చుకునేవారు లేని వారునూ..అలాంటి వారికి సద్గురువులను చేరి కొంత స్నేహితులనూ,ప్రేమనూ పొందితే తప్ప.. క్లారిటీ రాదు.. లేకపొతే మనమెక్కడ.. అఖండ భారతం కావాలి అనటం ఏమిటి?? అసలు తెలుగు దేశాన్ని వదిలి బయటకు పోవటమే గగనం.. మనకు అఖండ భారతావని గురించి మాట్లాడితే ఇది మానసికం కాక మరేమి..
అమిరికన్ వైట్‌హౌస్‌కూడా మొదట తెలంగాణాకే చెందినా ఆశ్చర్యపోవలసింది లేదు. తెలుగువాళ్ళు ఐతే తెలంగాణావారైనా కావాలి లేదా తెలంగాణాద్రోహులైనా కావాలి శ్రీక.చ.రావుగారు సెలవిచ్చినట్లు.
రిప్లయితొలగించండిమరీ క.చ.రావు ఏమిటో..జాతిపితలు కాకపోతే మనం ఇలా అనేస్తాం..ఏంటో..
Good one.కాని పేరును పొడి అక్షరాలలో చూపటంలో న్యూనత యేమీ లేదే!
రిప్లయితొలగించండిమీరు లేదంటే సరే..అంతకుముందు కొందరు కచరా(హిందీ లో చెత్త) అంటూ ఏమీ తెలియనట్లు చిన్నగా సంతోష పడేవాళ్ళు.. మీరు వారి టైపు కాదు లెండి..
రిప్లయితొలగించండిఏ. తె వేరే బ్లాగు మొదలిపెట్టీ పట్టుదట్టీ
రిప్లయితొలగించండిరాస్తానని అన్నారు రెండు, మూడు పోస్తుల మొదలు వేరేమిలేదు
వెరే బ్లాగర్లు తన్నుకుంటూంటే
మీరేల వేలుపెడతారు ఓ "కూనలమ్మా"
మధ్యలో కూనలమ్మ!?
తొలగించండి@అమిరికన్ వైట్‌హౌస్‌కూడా మొదట తెలంగాణాకే చెందినా ఆశ్చర్యపోవలసింది లేదు....
రిప్లయితొలగించండిAyithe white house telangaanaa di
kaadaa???
🙂🙂
రిప్లయితొలగించండిఅది కాదు కానీ.. ఢిల్లీ లో ఉందే.. ఏపీ భవన్.. అది తెలంగాణదే.. కాదా.. మీదే అంటారా.. గట్టి గట్టిగా అనండి..
రిప్లయితొలగించండి