ఇప్పటికి ఈ అధ్యాత్మ కవితలు, కీర్తనలు ఒక వంద పూర్తయ్యాయి. ఇక్కడ ఈ పుటలో వాటి చిట్టా పొందుపరుస్తున్నాను. ఒక వంద కీర్తనలు పూర్తి కావటంలో ఘనత యేమీ లేదు. ఇవన్నీ ఒక చిట్టాలో అందుబాటులో ఉంచితే చదువరులకు సౌలభ్యం అని ఈ టపా. అంతే.
- మంత్రం
- నేనైన నీవు
- నా బొమ్మ
- ఆనందలోకం
- వెదుకులాట
- కాలం
- నేను
- బ్రహ్మము
- మాటలాడనీ
- వెడలిపోదువా
- పూజ
- నీ లీల
- బండి
- తోట
- వర్తమానం
- రాను రాను
- తపస్సు
- ఆట
- నీడ
- తెర
- సుఖం
- కల్ల
- అలుక
- ఆడేమయా
- దొంగా నిన్ను
- ఏ మన వలె?
- ఎఱుగ లేక
- వెలుగులకే వెలుగు
- ధ్యానం అనే మందు నూరటం
- మనసున తోచిన మహితమూర్తి
- నీకూ నాకూ మధ్యన అడ్డంకు లెందుకయా
- తెలియగ నా కేల తెలిసినదే చాలు
- నిజము ముమ్మాటి కిది యొండె నిజము నిజము
- కనుపించని నిను చూడాలని నా కనులు రేబవలు తపించునయా
- నీ కోసం కట్టిన యీ గుడిలో రాకాసులు యెటులో చేరినవి
- నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక
- ఇది నా అద్దమేనా ఇందులో నీ రూపమే కనబడుతోంది
- కొత్త కొత్తలు యెక్కడి నుండి యెత్తుకు వచ్చేదయ్యా
- మాయల మారి యెవరో మాయనె మాయం చేసిన దెవరో
- అరుదు చేసితి వేమి యగుపడుట మరి నీవు
- నిజమే నేమో లే నేమో యే ఋజువులు సాక్ష్యము లేలా
- నేనెరిగిన దెల్ల నీ కొఱకై మానక ధ్యానము చేయుట
- అరెరే ఇటు వచ్చానే అనుకోకుండా
- నాకు నీవు కలుగు దారి నాకు తెలియ వచ్చు టెట్లు
- ఒక నాటికి తాను నీవు నొకటే నని తెలిసేను
- నా చేయందుకో మని మనవి
- నే పలుకాడుటకు మున్నె మరుగైతివి
- వేడుకైన షష్టిపూర్తి వేళ నున్న బొమ్మ
- ఎవరేమి యన్నా దోయిలి యొగ్గి యుంటిని
- నీ యంత వాడవు నీవు నా యంత వాడను నేను
- ఉదరపోషణార్థమై యింటి గడప దాటి పోవలెగా
- కోరి కోరి వచ్చితినా కువలయమునకు
- ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా
- పండువే యగునయ్య నీ తలపు మెదలు నట్టి రోజు
- పూవుల జాతి అంతా నీ పాదాల వద్దకు పరువెత్తుకు వస్తోంది
- ప్రభూ నీ విలాసము ప్రకృతిలో సమస్తము
- పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
- కోవెల తలుపులు తెరిచారమ్మా పూవుల్లారా రండమ్మా
- ఏమయ్యా మంచివాడ యెంతో చక్కని వాడ
- చిరు చిరు తృణకుసుమాల పూజలు చేకొనగలవా దేవా
- అన్ని వేళల నీవే ఆలోచనల నిండి యున్నావు రా
- తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
- సారెకు నిన్నే చక్కగ పిలువక శాంత మెక్కడిది రా సఖుడ
- నీ పరీక్షలకు నిలబడుటయు నది నీ కృప చే గాదా
- ఇదే ఇదే వచ్చితిరా ఇక నీవే చాలునురా
- పలుకాడక నేడు నీవు పారిపోలేవు
- నీ వలె నుండ లేక నాకు తిప్ప లెన్నెన్నో
- వేసములు వేనవేలు వేసివేసి విసివితిని
- పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా
- స్వామి రారా స్వామి రారా చక్కని నా స్వామి రారా
- గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు
- నాకు కలిగితివి గురుడవై తొలిభవము నందునే
- తోడై యుండెడి వాడు లేడే వేరొకడు
- తెలియ జెప్పి యేమి లాభమో అట్టి వారు తెలియ కున్న నేమి నష్టమో
- నేను నీ పక్షమున నిలచి వాదులాడేనో
- ముంచ కుండ కురిసే వాన మంచి వాన మమ్ము ముంచి తేల్చే నీదు కరుణ మంచి వాన
- గత మెంచి యడిగేది కాదనవు గదా ప్రతిసారి వలె పోయి రమ్మనకు
- కలవరపడు మా కలత దీర్చ నీకన్న దిక్కు గలదె
- సుఖమయ మీ సంసారము నీచూపు సోకిన
- తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
- పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి
- ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం
- పరమపదసోపానపఠము పరచి నామండీ
- నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నవేరు హితులున్నారా
- ఇంత కన్న లోకాన యెన్న డైన గాని వింత మాట పుట్టేనా వేయి మాట లేల
- నీ కేమయ్యా నిర్భయుడవు మరి మా కొలదుల గతి మాటేమీ
- సరిసరి నా భక్తి చాలదా నీకు
- దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా
- యెరుక గల్గిన వారు యెవ్వరు గాని సరకు సేయరు లోక సరణిని
- ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు లెంతో సంతసించు యీ రోజు
- తప్పాయె తప్పాయె తప్పాయె నా వలన
- అందరకు నీవు నాయకుడవు నా స్వామి
- ఎంత దొడ్డ వైభవ మంటే యేమి చెప్పేది
- కాలమా అది గడువక పోదు
- నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు వేదనలు మాయమై విరియు సంతోషాలు
- నలుగురు నవ్వితే నవ్వనీ నవ్వనీ కలిగెడు లోటేమి కలదు నాకు నీకు
- ఎవడను నేను నీ వాడను, ఎవడను నేను నీ నీడను!
- ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నావు
- పంచమ మందున చేరి గురుడ నను ముంచితి వయ్యా ముంచితివి
- హృదయపుండరీకవాస యీశ వందనము