tag:blogger.com,1999:blog-30682795075881979872024-03-19T01:20:45.004+05:30శ్యామలీయం<b>
దేహబుధ్యా తు దాసోఽహం
జీవబుధ్యా త్వదంశకః <br>
ఆత్మబుధ్యా త్వమేవాహమ్
ఇతిమే నిశ్చితా మతిః
</b>శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comBlogger3446125tag:blogger.com,1999:blog-3068279507588197987.post-77273245930840842292024-03-15T00:04:00.005+05:302024-03-15T10:57:23.252+05:30మీరు ధన్యజీవులుమీరు ధన్యజీవులు మీరు హరిని చేరెదరుమీరు భూమి కింక తిరిగి రారు రారు రారునరులారా శ్రీహరినే నమ్ముకున్నారు మీరుపరమపురుషు డతనిపై భక్తి గలవారు సిరు లశాశ్వతము లని యెఱిగియున్నారు మీరుతరచు హరిసేవ లందు మురియుచున్నారుపురుషోత్తము డతడినే పొగడుచున్నారు మీరుపరుల నెపుడు పొగడ మని పలుకుచున్నారుహరితీర్ధము లెల్లప్పుడు తిరుగుచున్నారు మీరుహరికథలను తడవి తడవి మురియుచున్నారుహరిసన్నిధి మాకు నిత్య మనుచునున్నారు మీరుహరినామముశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-28338993566344886792024-03-14T09:59:00.009+05:302024-03-14T19:43:57.560+05:30రామ రామ రామ యనుటే మేలు రామ రామ రామ యనుటే మేలు రామ రామ యన వినుటే మేలురామనామమును నమ్ముటె మేలు రామనామమును తలచుటె మేలురామనామమను పలుకుటె మేలు రామనామమును వ్రాయుటె మేలురామభక్తులను తలచుటె మేలు రామభక్తులను కలియుటె మేలురామభక్తులకు మ్రొక్కుటె మేలు రామభక్తులను చేరుటె మేలురాముని కీర్తన వినుటయె మేలు రాముని కీర్తన శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-71540084368034293952024-03-14T03:43:00.009+05:302024-03-14T04:10:23.721+05:30అది యుండి ప్రయోజనంఅది యుండి ప్రయోజనం బన్నది కలదాఅది యెట్టుల కలుగునో హరికే యెరుకహరిభజనలు జరుగని యూ రది యెక యూరాహరిపూజలు జరుగని గృహ మది యొక గృహమాహరికీర్తన చేయని తను వది యొక తనువాహరిభక్తికి నోచని మస సది యొక మనసాహరికొఱకు కానిది క్రతు వది యొక క్రతువాహరికొఱకు కానిది తప మది యొక తపమాహరిచరణము తాకని కర మది యొక కరమాహరిపథము కాని పథం బది యొక పథమాహరిభక్తులు చేరని సభ యది యొక సభయాహరి నెఱుగని వాని బ్రతు కది యొక బ్రతుకాహరిని శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-87999239083154981092024-03-14T00:28:00.007+05:302024-03-14T03:02:30.421+05:30బుడిబుడి యడుగుల నిడుచు బుడిబుడియడుగుల నిడుచు పొలుచునట్టి బాలుడాపుడమిని కడు తేజముతో పొడమిన శ్రీరాముడాఅన్నప్రాశనము నాడే అందుకొంటి వయా విల్లునిన్ను జూచి నాడు మేము నిక్కముగా మురిసితిమిచిన్న విల్లు కాదు నీవు శీఘ్రముగా కోదండముకన్నుల పండువుగ పట్ట కనుగొను దిన మదెప్పుడోఎపుడు పెద్దవాడ వగుదు వెపుడు విల్లు పట్టెదవోఎపుడు శివుని వింటినెత్తి యెటుల బలము చూపెదోఎపుడు ధరణిజాతకరము కృపతో గైకొనెదవోఎపుడు రావవణుశిరము లెగురగొట్టి శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-71958044468815460432024-03-13T22:49:00.003+05:302024-03-13T22:49:24.597+05:30సింహిసన మెక్కెను సీతారాముడుసింహిసన మెక్కెను సీతారాముడు నరసింహుడు దానవవైరి సీతారాముడుబాలుడై తాటకను పడగొట్టినా డొకకోలతో సుబాహుని గొబ్బున కాల్చె నొకకోలతో మారీచుని తూలగొట్టెను మననీలమేఘశ్యాముడు చాల వీరుడుదనుజుల నడచె జనస్థానమందున బహుదనుజల నడచె లంక ననిలోపలను ధరదనుజకులదహనుడని వినుతికెక్కెను మనమనుజేశుడు రాముడు మహావీరుడుహరిని దానవాంతకు డని యందురు బలెహరి వలె మహా దానవాంతకు డితడు సంగరరంగమున బ్రహ్మ హరియని పిలిచె మననరనాధుడు రాముడు శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-435918110096650902024-03-13T12:45:00.006+05:302024-03-13T16:03:17.075+05:30ఆటకాడ నీయాట కంతేది ఆటకాడ నీయాట కంతేది రాముడావేడుకగా పావుగా నాడింతువు నన్నుతొడిగితి నొకవేయి తొడుగులు నీయాటలోనడచితి నొకవేయి నడకలు నీయాటలోబడసితినా పాపము బడసితినా పుణ్యముబడసిన దెల్ల నీకృపావిశేషమేరాఏయే రూపములం దెంతగ నాడితినోయేయే నటనలం దేవింత లాయెనోనాయజ్ఞానమ్మిది నన్నెరుగ నీయదునీయాట నెరిగినది నీవొక్కడవేరాఇంకెంతగా యాడ నీపావు పండునోఇంకెంతగా పాడ నీపావు పండునోఇంకెన్ని గడులలో నీపావు నడచునోఇంకెవ్వరికి యెఱుక యిది నీయాటయెశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-56546175199144848872024-03-13T11:01:00.005+05:302024-03-13T11:01:51.289+05:30దండాలు దండాలుదండాలు దండాలు దయగల మారాముడాగండరగండడా కైకొనుమా దండాలుశతకోటిదండాలు సాకేతనాయకాశతకోటిదండాలు జానకీనాయకాశతకోటిదండాలు జ్ఞానప్రదాయకాశతకోటిదండాలు సంసారనివర్తకాశతకోటిదండాలు జితశతమదనుడాశతకోటిదండాలు జగదేకవీరుడాశతకోటిదండాలు సర్వార్తిశమనుడాశతకోటిదండాలు జయశీలి రాముడాశతకోటిదండాలు సద్భక్తవరదుడాశతకోటిదండాలు సకలమునివినుతుడాశతకోటిదండాలు సర్వలోకేశుడాశతకోటిదండాలు జగదభిరాముడాశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-10734108354612562962024-03-13T01:32:00.007+05:302024-03-13T01:33:36.500+05:30కోదండరాముడుకోదండరాముడు మాకోదండరాముడుమాదేవుడు సీతాపతి కోదండరాముడువేదనలు కలుగువేళ కోదండరాముడుఆదుకొను నెల్లప్పుడు కోదండరాముడుకాదనక సాయపడును కోదండరాముడువేదమయాకృతియైన కోదండరాముడుమేదినిపై నరజాతికి కోదండరాముడువేదధర్మమును తెలిపె కోదండరాముడుమేదినీనందినిగూడి కోదండరాముడుమేదినీమండలమేలె కోదండరాముడుకోరుకున్న వారికెల్ల కోదండరాముడుకోరిన వందించుచుండు కోదండరాముడుకూరిమి గల భక్తులను కోదండరాముడుఆదరించి మోక్షమిచ్చు కోదండరాముడుశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-6632703646181467692024-03-13T00:59:00.004+05:302024-03-13T01:09:18.318+05:30సీతారామలక్షణులను సేవించండీసీతారామలక్షణులను సేవించండీ భవభీతిహేతువులను మీరు వెడలించండీసంసారము నీదలేక సతమత మగుచున్నారాహింసామయజగతిలో నిముడలే కున్నారాతాపత్రయమునకు జిక్కి తరచు పొగులుచున్నారాకోపతాపములకు జిక్కి క్రుంగిపోవుచున్నారాఈషణత్రయంబు చేత నెంతో డస్సియున్నారాభీషణుడగు యముని గూర్చి భీతి చెందుచున్నారాతనువు మీది మోహంబును తరుమలేక యున్నారామనసు నదుపుచేయ లేక మథనపడుచు నున్నారాపరమపదము చేరు దారి నెఱుగలేక యున్నారాపరమపామరుండ ననుచు వెఱగు శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-1059488507415117052024-03-12T21:50:00.009+05:302024-03-12T22:07:00.240+05:30సీతారామచంద్ర స్వామిసీతారామచంద్ర స్వామి సీతారామచంద్ర స్వామినీతిమాలిన పనులు జూచి నీవు కోపగించవామార్చినారు నీగోత్రము మహాపరాధమే కదామార్చినారు నీనామమె మహాపరాధమే కదామార్చినారు చరిత్రనే మహాపరాధమే కదామార్చి రొక గుడి యునికిని మహాపరాధమే కదాశివుని తొలగించిరంటే చేయరాని తప్పు కదాశివుడు నీవు వేరనుటే చేయరాని తప్ప కదాశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-22128659411284540172024-03-12T20:56:00.005+05:302024-03-12T21:00:48.320+05:30ఉన్నా డున్నాడుఉన్నా డున్నాడు రాము డున్నా డున్నాడుఉన్నాడని నీవన్నా ఒప్పుకొనక లేడన్నామూర్తిమంతమైన బ్రహ్మముగను యోగులెరుగగకర్తవ్యరహితుడయ్యును కడిదిధర్మరక్షకుడైధూర్తుల శిక్షించి భక్తులను కాచు వీరుడైఆర్తులను బాధలలో నాదుకొనెడు దేవుడైసురల కష్టములను తీర్చు సురవైరినాశకుడైనరులకెల్ల ముక్తినొసగు నారాయణమూర్తియైపరమయోగులకు నిత్యము నిరవధిసుఖదాయియైపరమభక్తులకు నిత్యము వరములిచ్చు దేవుడైవివిధవేదాంతవేద్య విమలస్వరూపుడైభువనభాండములకు శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-68338025181958428382024-03-12T12:31:00.004+05:302024-03-12T12:33:31.248+05:30అనుటకైనా వినుటకైనాఅనుటకైనా వినుటకైనా అందమైనది రామనామముఅనుటకైనా వినుటకైనా అమృతమే యీరామనామమురామనామము కలిగి కవుల రచన లెంతో అందగించునురామనామము కలిగి కవుల రచన లమృతము చిందుచుండునుగానమందున రామనామము ఘనత చెందుచు నందగించునుగానమందున రామనామము వీనులం దమృతమును కురియునుశివుడు మెచ్చిన రామనామము జిహ్వపై కడు నందగించునుశివుడు మెచ్చిన రామనామము జీవి కమృతపదము నిచ్చునుశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-58922992879994536872024-03-12T11:05:00.002+05:302024-03-12T11:06:31.323+05:30బ్లాగులు ఎందుకు చదవాలి?అసలు బ్లాగు అంటే ఒక వ్యక్తిగతమైన లాగ్ బుక్.మనబ్లాగు మన ఆలోచనల లేదా మనకు నచ్చిన / తెలిసిన సమాచారం తాలూకు లాగ్ బుక్.మనం దానిని అందరికీ అందుబాటులో ఉండేలా తెరచిన పుస్తకంలా ఉంచటం ఉంచకపోవటం పూర్తిగా మనిష్టం.ఇదంతా అందరికీ తెలిసిందే.తెలుగులో వెలువడుతున్న పబ్లిక్ బ్లాగులు వేల మీద ఉంటాయి.ఒతే చాలా బ్లాగులు నిద్రాణస్థితిలో ఉన్నాయి.చురుకుగా ఉన్న బ్లాగులు మరీ ఎక్కువ లేవు.ఇది ఒక చింతించవలసిన.విషయం.వెలువడుతున్న శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-58311974218670981752024-03-12T10:27:00.004+05:302024-03-12T10:27:42.488+05:30హరియై కరుణించునా హరియై కరుణించునా హరుడై కరుణించునాహరియు హరుడు వేరనియెడు నరుని పరమాత్ముడుహరుని గొలిచి హరిని విడువ హరుడు పెడమొగమిడుహరిని గొలిచి హరుని విడువ హరియు పెడమొగమిడుహరిహరాద్వైతంబును నరుడు భావించడోహరితతత్త్వము లోనెరుగడు హరతత్త్వము నెరుగడుహరి లింగప్రతిష్ఠ చేసె నరుడై శ్రీరాముడైహరి పెద్ద తపంబు సేసె హరునకై కృష్ణుడైహరుడు రామనామంబును ధ్యానించు నెప్పుడునుహరికి వేసిన దామంబును నరుడు శివుని మెడ శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-67216926544799626092024-03-12T00:34:00.005+05:302024-03-12T00:35:13.354+05:30అనుమానము మనకెందుకుఅనుమానము మనకెందుకు మనపై కృపగలిగివనజాక్షుడు మనరాముడు మననేలును నిజమువినతాసుతఘనవాహను డని రాముని మునులువనజాసనుడును నింద్రుడు ననవిల్తు విరోధియును మిక్కిలి వినుతించగ జనులందర మెఱిగివినయంబున మనదేవుం డని గొల్చుచు నుండచనవిచ్చుచు మనరాముడు మనకుండగ నింకమన కన్యుల గొనియాడెడు పనియున్నది లేదుమనసా హరి శుభనామము మన మందర మెపుడుతనివార రసన మిక్కలిగను నొవ్వగ పలుకశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-84369204807280250662024-03-11T01:23:00.001+05:302024-03-11T01:23:15.609+05:30రాఘవ రాఘవ నిన్నే నమ్మితిరాఘవ రాఘవ నిన్నే నమ్మితి రారా యికనైనలాఘవముగ తప్పించుకొందునన రాదు సుమా రామావందలు వేలును లక్షలుగా సురవైరుల జంపియు నేడెందుకురా యీకలిపురుషునిపై నింతటి కనికరముఎందరెందరో సద్భక్తులనే యీతడు హింసింపతొందరపడకున్నా విది యొప్పదు ముందుకు రావయ్యాకలిపురుషుని యనుచరులు రాముడే కల్ల యన్న నైనతలపోయవుగా రామచంద్ర యీ కలిని సంహరింపనిలుచుటెట్లురా నీభక్తుల కిక నిన్ను తిట్టుచోటయిలపై నీసత్కీర్తిని మేమిక యెట్లు శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-65356174424818056102024-03-11T01:01:00.001+05:302024-03-11T01:01:22.406+05:30శరణము రామ సంసారతారకనామ శరణము రామ సంసారతారకనామ శరణము కామారిసన్నుత శుభనామశరణము శ్రీరామ తరణికులేశ్వరశరణము శ్రీరామ సకలసద్గుణధామశరణము శ్రీరామ వరమునిజనకామశరణము శ్రీరామ ధరణీసుతాకామశరణము శ్రీరామ శరనిధిబంధనశరణము శ్రీరామ శరణాగతత్రాణశరణము శ్రీరామ నిరుపమవిక్రమశరణము శ్రీరామ సురవైరినాశనశరణము శ్రీరామ సురగణతోషణశరణము శ్రీరామ సంతతజయశీలశరణము శ్రీరామ సద్భక్తపోషణశరణము శ్రరామ హరి జగదభిరామశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-28498062405818423002024-03-09T22:54:00.007+05:302024-03-09T22:57:56.568+05:30వేయిపడగల నీడలోవేయిపడగల నీడలో విలాసముగ నుండు వాడుమాయగొని రాము డగుచు మహికి చేరెను మనకొరకై నరుడాయెను మాధవుడు ధరజొచ్చెనువనజాక్షుడు రావణుని వధియించును వేగమెవనముల కిదె వెడలినాడు జనస్థానమును చేరెనుమునుల కిదే మాటయిచ్చె నని మురిసిరి సురలుహరిని గోరి చుప్పనాక యవమానము పొందినదిఖరదూషణాదులను ఘనుడు తెగటార్చెనుమరి యిక రావణుడు వచ్చు మండిపడుచు వానితోజరుగును ఘనయుధ్ధం బని సురలు తలచిరిఅరెరే దుర్మార్గుడు మన అమ్మ నెత్తుక శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-68822224776547487482024-03-09T12:16:00.006+05:302024-03-09T22:10:51.029+05:30హరి నీకృపయే హరి హరి శ్రీరామ నీయద్భుతకృపచేనరులము సంతోషముగ ధర నుంటిమిగిరిశృంగపు టౌన్నత్యము హరి నీకృపయేతరువుకు గల గాంభీర్యము హరి నీకృపయేతరువు నరుని బంధువగుట హరి నీకృపయేనరునకు గల సత్వమెల్ల హరి నీకృపయేవిరులతీవ విరబూయుట హరి నీకృపయేవిరిరేకుల సౌందర్యము హరి నీకృపయేవిరుల పరీమళములును హరి నీకృపయేపరిమళముల వలని హాయి హరి నీకృపయేవిరుల పలుకరించు గాలి హరి నీకృపయేతరుణమెరిగి వచ్చు తుమ్మెద హరి నీకృపయేవిరులు స్వాదుఫలము లగుటశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-66022330353973362302024-03-09T09:20:00.004+05:302024-03-09T09:20:22.917+05:30ఎరుగరో రామునిఎరుగకున్న భవచక్రము విరుగదన్నుటెట్లునరులార శ్రీరాముని యెరుగవలయునుఎరుగరో రాముని యిందీవరశ్యాముని కుందరదను మందగమను సుందరాంగునిఎరుగరో రాముని యినకులాభిసోముని సురవిరోధి గణవిరోధి నరవరేణ్యునిఎరుగరో రాముని సురనరమునిచర్చితుని పరమయోగి హృదయపద్మవాసు నీశునిఎరుగరో రాముని యిలకుదిగిన శ్రీహరిని వరములిచ్చి ప్రొచునట్టి భక్తవరదునిఎరుగరో రాముని శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-9708125194841933022024-03-09T00:48:00.007+05:302024-03-09T02:22:50.742+05:30శివుడవు నీవే కేశవుడవు నీవే శివుడవు నీవే చిత్రంబుగా కేశవుడవు నీవే సత్యంబుగాఅంచితంబుగ నీవు హరివి వైకుంఠానమంచుకొండ మీదను మరి నీవు హరుడవుఒడలెల్ల నలుపన్న నొప్పుగా శ్రీహరివిఒడలెల్ల తెలుపనుచు నుడువ శ్రీహరుడవుపాము పడకమీద ప్రభుడవై వెన్నుడవుపాములహారాల స్వామివై శివుడవుమదనజనకుడ వనగ మాధవుండవు నీవుమదనాంతకుడ వగుచు మహదేవుడవు నీవుసురారికి వరమిచ్చు శూలాయుధుడ వీవుమరి వాని మ్రందించు వరచక్రహస్తుడవునరుడొసంగిన దండ ధరియించిన హరివినరున శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-51681528604447548352024-03-08T23:19:00.005+05:302024-03-08T23:22:03.114+05:30శివశివ శివశివ యనకుండగనే శివశివ శివశివ యనకుండగనే శివదేవుని క్పప కలిగేనాభవభవ భవభవ యనకుండగనే పరతత్త్వస్పృహ కలిగేనాశ్రీరామచంద్రుని స్మరియించు చుండును శివదేవు డన్నది లోనెరిగిఆరుద్రు నెప్పుడు స్మరియించు చుండును హరియన్న మాటను లోనెరిగిహరియనుచు వెలసిన హరుడనుచు వెలసిన పరమాత్ము డొకడిని లోనెరిగిహరిహరులు వేరని తలపోయు వారికి పరములేదన్నది లోనెరిగిశివు డీయకుండగ శ్రీరామనామము జిహ్వపై నుండమి లోనెరిగిశివుడు దయచూపక శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-68606692590156994632024-03-08T22:21:00.001+05:302024-03-08T22:21:12.868+05:30శివశివ శివశివాశివశివ శివశివా భవభవ భవభవావివరింప శక్యమా విభో నీమహిమ శివశివ నీదయచే శ్రీరామనామమేఅవలీలగ నానాలుక కంటుకపోయెభవభవ నీదయచే పావనమైనట్టిభవతారకమంత్రము బడిసితి నేనుహరహర నీదయచే హరిభక్తి నాలోనిరంతరాయముగ నిలచియున్నదిపురహర నీదయచే పొందిన బుధ్ధితోహరితత్త్వ మందునా కబ్బెను నిష్ఠపరమశివ నీదయచే వదల నవివేకముహరిహరు లొకటనుచు నర్దమైనదిహరుడవై నాకు శ్రీహరినామ మిచ్చితివిహరివగుచు మోక్షమే యందిచ్చితివిశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-53346186311297387052024-03-08T20:41:00.006+05:302024-03-08T20:41:34.278+05:30నీయందే సుగుణములునీయందే సుగుణములు నిలువ మిక్కిలిగనుయెందెందో చూడనేల నినకులేశ్వరఅందము గాంభీర్యము నౌన్నత్యము మూడింటినందరును గిరులలో చూచుచుందురు గానిఅందము గాంభీర్యము నౌన్నత్యము మూడునుముందుగ శ్రీరామ నీయందు గాంచుదుఈవియును క్షమాగుణము నెన్నుదురు జనులు భూదేవి యందు నందరును తెలియ నటు కాకఈవియు క్షమాగుణము నీరెండును ముందుగాభావించుచుందు శ్రీరామభద్ర నీలోశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3068279507588197987.post-72566612500020482572024-03-08T20:34:00.000+05:302024-03-08T20:34:01.399+05:30రామరామ యనుటకే రామరామ యనుటకే నామది యుబలాటపడునుప్రేమగ నితరముల నేరీతిని భావించునుఅది చూడు మిది చూడు మనగలవా కనులుఅది రుచ్య మిది రుచ్య మనగలదా రసనఅది శ్రావ్య మిది శ్రావ్య మనగలవా చెవులుమది యింద్రియంబులను మనుపని యెడలఅది గొప్ప దిది గొప్ప యనగలదా బుధ్ధిఅది మంచి దిది మంచి దనగలదా బుధ్ధిఅది కోరు మిది కోరు మనగలదా బుధ్ధివదలక శ్రీరామభజన మనసు చేయుగఇది పగలని ఇది నిశయని యెంచున దున్నదాఇది గృహమని ఇది బయలని యెంచున దున్నదాఇది శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com