రామకీర్తనలు - 2019 (539 - 823)

 

  1. రామనామనౌక నెక్కరాద టయ్యా
  2. దేవుడే రాముడని తెలియునందాక
  3. జయజయ రామా జయ శుభనామా
  4. నేను కోరినది యేమి. నీవిచ్చినది యేమి
  5. చక్కగా నీకు నాకు సమకూరి నట్టిది
  6. దేవుడవగు నీకు తెలియని దేముండును
  7. రాముడా లోకాభిరాముడా రవికులాభ్ది సోముడా
  8. రాముడా నిను కొలువరాదని
  9. ఈమనోహరుని పేరు రామచంద్రుడు
  10. రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు
  11. రాముడా నన్నేలాగున రక్షింతువో
  12. దినదినమును కొన్ని దివ్యకీర్తనములు
  13. రాముడా రాజులు రాజ్యాల నేలుదురు
  14. రాముడా నీశరము రాక్షసాధమ్ముని
  15. రాముడా అందాలరాయడా
  16. రాముడా వైకుంఠధాముడా వినవయా
  17. రాముడా రామునకు రాముడే సాటియని
  18. నాలో మసలే నామమే పూని విశుధ్ధుని చేయునులే
  19. మునులు తక్క జనులు లేని వనము లోన
  20. జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు
  21. వినుడోహో రామాయణ వీరగాథ
  22. జయజయ రామ జానకిరామ
  23. దండిగ నీయండ దయచేసితివా
  24. కోదండరాముడా కోనేటిరాయడా
  25. ఉన్నావే రామనామ మన్నది మరచి
  26. రామజయం శ్రీరామజయం
  27. శ్రీరఘురామా సీతారామా కారణకారణ ఘనశ్యామా
  28. జలజాప్త కులసంభవ రామచంద్ర నళినాక్ష నారాయణ
  29. వినదగిన మాటొకటి వినవయ్య
  30. రారా రాజీవలోచన రవివంశసుధాకర
  31. కలనైన కనుబడుమని కడు వేధింతునని
  32. దైవమా ఓ దయలేని దైవమా
  33. జగములేలు నిన్ను పొగడజాలుదు మని కాక
  34. ఎవ రెక్కడ రామచంద్రు నేరీతి పొగడినా
  35. నమ్మితే మీకున్నవి నానాలాభములు
  36. మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది
  37. మల్లెపూలతో శివుని మనసార పూజింప
  38. హ‌రినే యచ్యుతునే యనంతునే
  39. చాల దగ్గరచుట్ట మీ నీలవర్ణుడు
  40. ఏమి విచారించి వీడిచటికి వచ్చె
  41. గోవిందునకు పూజ కొంచమైన లేదు
  42. రాత యెట్టులున్నదో రాము డేమిచేయునో
  43. పొగడచెట్టు పరచినది పూలపాన్పు చక్కగ
  44. భయపడకు భయపడకు భగవంతు డున్నాడు
  45. వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని
  46. సీతారాములను బడసి చెన్నొందె నడవి
  47. తమకంబు మీఱ నిన్ను తలచేనో
  48. ఓ యంటె ఓ యను ఓరామచంద్రమూర్తి
  49. బంధములు వదిలించ వయ్య రామా
  50. మారీచుడా నీవు మాయలేడివి కమ్ము
  51. వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు
  52. పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక
  53. ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు
  54. ఇతడేమి చేయునన నతని కీర్తించును
  55. రచ్చరచ్చ చేసేవు రామభూతమా
  56. శ్రీవల్లభునే సేవించవలె కైవల్యమునే కాంక్షించవలె
  57. సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
  58. వీడు విరచించునదేమి
  59. ఇడుములబడ నేమిటి కిత డీశ్వరుడైతే
  60. సీతాపతీ ఓ సీతాపతీ నీ తప్పు లేదో సీతాపతీ
  61. మరిమరి నీతో మాటలాడుటకు
  62. ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు
  63. చిన్న మాట కూడ నేను నిన్ననలేదే
  64. ధరమీద నుత్తమోత్తమ వ్రతమేది
  65. ఏలాగున నిను పొగడ జాలుదు నయ్యా
  66. ఓరామ ఓకృష్ణ ఓదయాసింధూ
  67. భువనమోహన రామ పుట్టిన దాదిగా
  68. రాముని భావించరాదా మనసా
  69. దిక్కు రాము డొకడేనని
  70. ఎవ డీరాముం డెందుకు వీనిని
  71. మాయావీ రావణా మాయలకే మాయ
  72. పరిహసించ రాదండీ హరిభక్తులను
  73. రాముడు మనవాడు సీతారాముడు మనవాడు
  74. హరిజీవనులే యతిపావనులు
  75. హరినామములే యమృతబిందువులు
  76. వాడే గోపాలుడు వాడే గోవిండుడు
  77. నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున
  78. జనకుడా హరి నీకు జామాతగా దొరకె
  79. సీతారాములు తల్లిదండ్రులని
  80. సోదరుల పోరు లోన జొరబడినావు
  81. రమణీమణులార రాముని సద్గుణము
  82. చకచక బాణాలు సంధించరాదా
  83. శివపూజ జేసేవు సీతమ్మా
  84. చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ
  85. అంత వాడ నింత వాడ నని
  86. రాముడా వందిత సుత్రాముడా
  87. నిన్నే నమ్ముకొంటి నయ్య నిజము
  88. మోక్ష మేలరాదు నీకు మోదముతో
  89. పొగడగ నేలా యొరుల భూజనులారా
  90. మా రామచంద్రు డెంతో మంచివాడు
  91. ఇందిరారమణ గోవింద సదానంద
  92. చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి
  93. ఓ మనసా శ్రీరామచంద్రునే యేమరక సేవించగదే
  94. రావయ్య సంజీవరాయడా పెద్దన్నా
  95. శ్రీరామ భజనము చేయరేల మీరు
  96. అసమాన మైనది యతిమధురమైనది
  97. తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును
  98. నేర మేమున్న దని నీ మౌనము
  99. పరమాత్మునకు నీవు పట్టపురాణివి
  100. దేవుడు రాముడై దిగివచ్చినాడు
  101. మన్నింపుము రామ మానవమాత్రుండను
  102. లోకమున నందరును నాకు మిత్రులే
  103. పొందుడీ సుఖము రామచందురుని
  104. చక్కని విలుకాడ వందురే
  105. హాయి నీ స్మరణమం దమితమై యుండగ
  106. ఏమి వేడితే వా డీయ నన్నాడే
  107. శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
  108. నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును
  109. మనసంత నీకే యిచ్చాను
  110. రమణీమణులార మీరు రాముని కథను
  111. పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే
  112. కడుగడు వింతాయె కమలేక్షణ
  113. చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి
  114. చింతితసుఖసౌభాగ్యకర శ్రీరామజయం
  115. అందరు తనవారె హరిభక్తునకు
  116. శరణం శ్రీరామ శరణం శరణం
  117. పది కాదురా నీకు వందకంఠము లున్న
  118. ఒకరి జేరగ నేల నొకమాట పడనేల
  119. శ్రీరాముని గొప్పదనము చెప్ప నేనెంత
  120. వేయినామముల వాడ వేయిమాట లేల
  121. ఏమను కొంటినో యెఱుగుదురా
  122. రాముడు మనసున రాజ్యము చేయక
  123. జీవు డున్నతిని చెందే దెట్లా
  124. తగువిధమున నను దయచూడవయా
  125. రాముడా నీకృపను రానీయవయ్య
  126. చాలు చాలు నీ కృపయే చాలును మాకు
  127. వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో
  128. వచ్చేపోయే వారితో వాదులెందుకు
  129. అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి
  130. సాకారబ్రహ్మమును సందర్శించ
  131. భూతలమున జనులలో బుధ్ధిమంతులు
  132. ఆగండాగం డీ కాగితపు పడవల
  133. నమ్మరాని లోకమును నమ్మి
  134. శ్రీరామచంద్రుని చేరి వేడక
  135. చిక్కునో దొంగల చేతికి తాళాలు
  136. హరినామ సంకీర్తనామృతంబును
  137. ఎల్లవారి నుధ్ధరించ నిదే తగిన మంత్రము
  138. శ్రీకాంతు డున్నాడు శ్రీరాముడై
  139. కృపజూడవయా నృపశేఖర
  140. రండి రండి జనులారా రామభజనకు
  141. భజనచేయ రండయ్యా భక్తులారా
  142. పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ
  143. భజన చేయరే రామభజన చేయరే
  144. నిన్ను పొగడువారితో నిండెను నేల
  145. హరిని వదలకున్నచో నదియే చాలు
  146. వీనుల విందుగా వినిపించనీ
  147. మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో
  148. రఘువంశజలధిసోమ రామ రామ
  149. ఒక్క సీతారాములకే మ్రొక్కెద గాక
  150. తెలియరాని మహిమగల దేవదేవుడు
  151. తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను
  152. వివిధవేదాంతసార విమలశుభాకార
  153. విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా
  154. ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో
  155. జయజయ లక్ష్మీనారాయణా
  156. పాహిపాహి రామ పావననామ
  157. కల్లబ్రతుకుల నుండి కన్నీళ్ళ నుండి
  158. నాలుక రాముని నామము పలికిన
  159. నీరు గాలి నిప్పులతో
  160. చేతులెత్తి మ్రొక్కేము చిత్తజగురుడ
  161. పదుగురిలో నేను పలుచన కానేల
  162. దాశరథికి జయ పెట్టి దండము పెట్టి
  163. చేతులెత్తి మ్రొక్కితిని చిత్తము నీ కిచ్చితిని
  164. స్వామి పాదముల చెంత చక్కగా
  165. ఎప్పుడును వీడే గొప్పవాడు
  166. శివశివా యనలేని జీవుడా
  167. అందగాడ శ్రీరామచందురుడా
  168. అండగ నీవు మా కుండగ
  169. నరుడ వైనప్పు డో నారాయణా
  170. చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు
  171. ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య
  172. హరిని విడచి యుండదుగా అమ్మ
  173. సుగుణాభిరాముడు సుందరాకారుడు
  174. బాధ లెందుకు కలుగుచున్నవో
  175. రామ రామ శ్రీరామ యందువు
  176. రాలుగాయి మనసా నీకు రాము డింత యలుసా
  177. అతి సులభుని నిన్ను బడసి
  178. తెలియుడీ వీనిని తెల్లంబుగను
  179. పతితపావననామ పట్టాభిరామ
  180. నులివెచ్చని కాంతిరేఖ పలుకరించగానే
  181. అంగనామణి సీత యడిగి నంతనే
  182. నమ్ముడు మానుడు నావాడు
  183. సాగించరే రామచంద్రుని భజన
  184. కోవెలలో నున్నాడు కోదండరాముడు
  185. వలదు పాపము వలదు పుణ్యము
  186. దొఱకునో దొఱకదో మరల నరజన్మము
  187. నారాయణుడే నాటి శ్రీరాముడు
  188. ఎన్న నందును వింత లెన్నెన్నో
  189. నోటిగూటి చిలుక ధాటిగ పలుకవే
  190. తెలిసినదా రాముడే దేవుడన్నది
  191. ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా
  192. ఏమేమో కావావాలని అనిపించును నాకు
  193. సరిసరి నీవంటి సత్పురుషునకు
  194. రామనామమే రామనామమే
  195. ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు
  196. చుక్కలరాయని చక్కదనమును
  197. ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి
  198. కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది
  199. ముందెన్నడో రామమూర్తివై నీవు
  200. చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె
  201. పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ
  202. సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి
  203. అందరను పట్టు మాయ
  204. ఎదురులేని మనిషిగా యిలకు దిగిన
  205. హరుని వింటి నెత్తితివట
  206. సరగున రక్షించ నీకు సమయమే లేదా
  207. ఒక్కసారి రామా యని చక్కగ పలికితే
  208. రవ్వంతయు చింత కలదె రాము డుండగ
  209. హరిని పొగడితే కాని యాత్మ కేది తృప్తి
  210. ఒక్కడ వీవు పెక్కుర మేము
  211. రాముడా నీమహిమ నేమెఱుగుదు నయ్య
  212. హరి యొక్కడే కాక యాత్మబంధువు
  213. ఒట్టు శ్రీరామా యిచట
  214. అట్టి పామరుడనే యవనిజారమణ
  215. పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు
  216. నిన్ను గూర్చి నీకు నిజముగ తెలియునా
  217. పామరు లైతే నేమి పతితులైతే నేమి
  218. ఎవరేమి యెఱుగుదురో యీశ్వరు డెఱుగు
  219. వాడొక్కడే కాడు వరము లిచ్చు వాడంటే
  220. పాపపుణ్యరహితుడు భగవంతు డితడు
  221. ఎందరికి దక్కునో యింతటి యదృష్టము
  222. శ్రీరాము డొకని మాట చిత్తగించి
  223. హితవైన దేదైనా ఇచ్చేవా డితడే
  224. హరినామము లన్నియు నమృతగుళికలే
  225. ఆ రాముడు వచ్చి నాతో పోరగ
  226. ఈ వివేకమిది యిప్పుడు కలిగెను
  227. శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
  228. ఓ రామయోగి నీ కోరిక యేమి
  229. విల్లెత్తి నాడని నల్లని వానికి
  230. తెలిసీ తెలియక సంసారములో
  231. పోషణ నీదే రామభూమిపాలా
  232. నీకు మ్రొక్కుటకునై నాకీతనువు
  233. ఏది దుఃఖ మైయుండు నేది మనకు సుఖమో
  234. అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట
  235. చేయందించగ రావె చిక్కులు పెక్కాయె
  236. హరి మావాడే యందుము
  237. ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
  238. శ్రీరఘురాముని చింతనమే
  239. అతడు సార్వభౌముడై యవని నేలగా
  240. సులభమైన యుపాయమును చూడరే
  241. శ్రీహరి వీడే శివుడును వీడే
  242. నమ్మిన నమ్మకున్న నారాయణుడే
  243. లంచమిచ్చి మాన్పలేరు రామభక్తిని
  244. గతి హరియే నని గమనించి
  245. నేర మేమి చేసినాను నేను రామచంద్ర
  246. తిరమై యుండున దేది తెలియగను
  247. పాడుమాట లెన్నైనా పలుకు నోరా
  248. నీ రామభక్తియే నీ ముక్తి సాధనము
  249. చిత్రాలెన్నో చేసేవు శ్రీహరి
  250. నమ్మవయా నమ్మవయా నరుడా
  251. నీ యాజ్ఞ యేమిటో నే నెఱుగ లేను
  252. నల్లవా డని మీరు నవ్వేరా
  253. సీతమ్మ నపహరించిన రావణు జంపె
  254. జంతుతతికి విష్ణునామ స్మరణ మేమిచ్చు
  255. తపసి యాగమును కాచె దశరథసుతుడు
  256. తెలియుడీ శ్రీరామదేవుడే దిక్కని
  257. రాముడే దేవుడు మామత మంతే
  258. నీవు మెచ్చే యాటలే నేనిచట నాడుదును
  259. వందనమిదె రామా భక్తుడ నన్నేలుమా
  260. అందరి నాలుకల పైన నతని నామమే
  261. నిండు చందమామ యైన నీకు సాటియా
  262. ఊరు పేరు లేని వాడొక డున్నాడు
  263. తన్ను తా నెఱిగితే దైవమే తాను
  264. అర్థకామదాసులే యందరు నిచట
  265. పరమాత్ముని చేరు కొనుట పరమసులభము
  266. హరినామములు లిట్టి వని
  267. రామ రామ రామ యనుచు రామ భజన
  268. విశ్వమయుని హరిని మీరు వెదకుచున్నారా
  269. ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట
  270. నిలువునా ద్వేషమ్ము నింపుకున్న
  271. వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు
  272. మరియాదగ నీవద్దకు మరలి వచ్చు నాశ
  273. అందరి వాడవు నీ వందాల రాముడ
  274. అడిగిన వారల కందర కితడు
  275. కాని వాడినా నేను ఘనశ్యామా
  276. సకలలోకాధార రాఘవ సజ్జనావన
  277. ఏమయ్యా రామనామ మేల చేయలేవో
  278. శ్రీరామచంద్రుడే సేవ్యుడు మనకు
  279. ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా
  280. నారాయణ నారాయణ నారాముడా
  281. మరా మరా మరా మరా మరా అని
  282. ఏమి నామ మయా శ్రీరామ నామము
  283. సేవించవలయు మీరు సీతారాముల
  284. తెల్లవారు దాక నీ దివ్యనామము
  285. ఆరూఢిగ హరి నాత్మేశ్వరుని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.