రామకీర్తనలు-ప

  1. పంచమ మందున చేరి గురుడ నన్ను ముంచితి వయ్యా (31)
  2. పంచవన్నెల చిలుకా బంగారుచిలుకా (1946)
  3. పండనీ (2448)
  4. పండుగ వచ్చిన గాని భగవంతుడు (870)
  5. పండువే యగునయ్య భావాంబరవీధి (7)
  6. పందెం చెప్పమంటే (1036)
  7. పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి (17)
  8. పట్టాభిరామయ్య పలుకవేమయ్యా (2217)
  9. పట్టాభిరాముని నామము (1141)
  10. పట్టినచో రామపాదమే పట్టవలెరా (100)
  11. పట్టుకొన్నావా పట్టుకొన్నావా (1777)
  12. పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక (1394)
  13. పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము (355)
  14. పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ (275)
  15. పడ వెక్కుదువు కాని పదవయ్య రాముడా (1282)
  16. పడిన కష్ట మేదో నేను పడనే పడితి (380)
  17. పతితపావననామ పట్టాభిరామ (722)
  18. పతితపావనుని పావననామము (2035)
  19. పదరా యిక నరకమునకు పాపి రావణా (1702)
  20. పదాతిదళమా వానరమూక (2363)
  21. పది కాదురా నీకు వందకంఠము లున్న (660)
  22. పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక (595)
  23. పదిమంది దృష్టిలోన (478)
  24. పదుగురిలో నేను పలుచన కానేల (704)
  25. పనవుచున్నాను నేను ధనముల కొఱకు (1243)
  26. పని గట్టు కొని పోయి పదిమంది లోన (21)
  27. పనిగొని నిన్ను నేను భావించున దేమున్నది (1157)
  28. పరదైవతముల భావన (2137)
  29. పరబ్రహ్మమే రామభద్రుడై రాగా (861)
  30. పరమదయాశాలి యైన వాడు రాముడు (421)
  31. పరమపదము చేర్చునామము పరమసులభనామము (1294)
  32. పరమపదసోపానపఠము పరచి నామండీ (18)
  33. పరమపావనుడైన పవమానసూనుడే (1500)
  34. పరమపురుష నిన్నుగూర్చి ప్రార్ధించకున్నచో (1396)
  35. పరమపురుష నీ భక్తుడ (261)
  36. పరమపురుష హరి రామయ్యా (1485)
  37. పరమభక్తవత్సల (1195)
  38. పరమభాగవతులు రామభజనకు రండు (94)
  39. పరమయోగిని కాను (477)
  40. పరమయోగులై యుండవలె (2034)
  41. పరమశివుని శిష్యుడీ పరశురాముడు (210)
  42. పరమసుఖద మీ హరిపదము (413)
  43. పరమసులభము (2403)
  44. పరమహరిభక్తులకు బాధలు లేవు (2134)
  45. పరమాత్ముడని మీరు భావించరే (830)
  46. పరమాత్ముడు రాముని పట్టాభిషేకము (368)
  47. పరమాత్మునకు నీవు పట్టపురాణివి (642)
  48. పరమాత్ముని చేరు కొనుట పరమసులభము (808)
  49. పరమాద్భుతంబగు వేషము (391)
  50. పరమానందమాయె (1448)
  51. పరమానందము (2440)
  52. పరమానందము హరినామమే (2332)
  53. పరమానందముగా శ్రీరాముని భావనచేయవయా (1349)
  54. పరవశించి పాడరే హరికీర్తనలు (1361)
  55. పరవశించి శ్రీరామనామమును (2099)
  56. పరవశించి శ్రీరాముని పరంధాముని (1838)
  57. పరవశించి సుజనులార భజనచేయరే (1478)
  58. పరాకుపడితే ఎట్లాగయ్యా (1123)
  59. పరాత్పరా జయ పురాణపురుష (1116)
  60. పరాయి వాడనా పలుకరా రామయ్యా (1915)
  61. పరివారమును కూడ ప్రస్తుతించేరా (2033)
  62. పరిహసించ రాదండీ హరిభక్తులను (615)
  63. పరులు తలచిన హరితోడ్పడవలె (226)
  64. పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా (10)
  65. పలుకరా శ్రీరామా భవబంధమోచనా (1449)
  66. పలుకరే హరినామము ప్రజలారా మీరు (1645)
  67. పలుకరో . . . . (1152)
  68. పలుకవలె రామనామము (2427)
  69. పలుకవలెను రామనామము పలుకవలయును (1535)
  70. పలుకవేమి యినకులతిలక (1861)
  71. పలుకవేల రామా (1996)
  72. పవలును రేలును తారకనామము (1983)
  73. పసితనమే వదలనట్టి బాలరాముడు (2190)
  74. పాటలు పాడేరో (1162)
  75. పాడరే శ్రీరామభద్రుని కీర్తి (854)
  76. పాడినందు కైనా (1849)
  77. పాడుమాట లెన్నైనా పలుకు నోరా (790)
  78. పాడెద నేను హరినామము (71)
  79. పాడే రదె నిన్ను గూర్చి (1092)
  80. పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు (145)
  81. పాపపుణ్యరహితుడు భగవంతు డితడు (763)
  82. పాపహరణము హరినామస్మరణము (1757)
  83. పామరు లైతే నేమి పతితులైతే నేమి (760)
  84. పామరులము మేము పరమాత్మా (929)
  85. పాలించవయా శ్రీరామా (1923)
  86. పావననామ హరే పట్టాభిరామ హరే (1554)
  87. పాహి పాహి జగన్మోహన (1068)
  88. పాహి పాహి పద్మనాభ (1045)
  89. పాహి పాహి యంటే (2330)
  90. పాహి పాహి రామ (1046)
  91. పాహి యంటే‌ కాపాడే పరమపురుషా (1854)
  92. పాహి శ్రీరామ హరి పతితపావన (851)
  93. పాహిపాహి రామ పావననామ (699)
  94. పాహిపాహి శ్రీరామ పతితపావన (1147)
  95. పిచ్చివాడను కాలేనా అచ్చుతుడా నీకొఱకు (1827)
  96. పిచ్చుకపై బ్రహ్మాస్త్రము వేయకు రామా (1331)
  97. పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ (685)
  98. పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ (744)
  99. పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి (491)
  100. పుట్టీపుట్ఝగనే గట్టిమాయ చేసి (994)
  101. పుట్టువే లేని వాడు పుట్టినాడు (993)
  102. పురాకృతము ననుభవింప (2356)
  103. పురుషోత్తమ నిను పొందితిమయ్యా (1540)
  104. పురుషోత్తమా యింక పోరాడలేను (309)
  105. పూచికపుల్ల బాణాలు బొమ్మవిండ్లును (1206)
  106. పూనితి నిదె దీక్ష పురుషోత్తమ (2040)
  107. పూలజడ వేయరే (2320)
  108. పూలమాలలు దాల్చి బాలరాముడు (2025)
  109. పూలు తెచ్చినామండి (2230)
  110. పూవులండీ పూలు బోలెడన్ని పూలు (2231)
  111. పూవులతో మనరాముని పూజించుదమే (192)
  112. పూవులన్నియును రామునకే (2435)
  113. పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి (8)
  114. పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే (654)
  115. పెదవిచివరి మాటలనే‌ పెద్దనింద వచ్చినది (1602)
  116. పెద్దపెద్ద కళ్ళ వాడు పెద్దింటి పిల్లవాడు (1355)
  117. పెద్దపెద్ద వరము లిచ్చు దేవుడు (942)
  118. పెద్దలతో పోలికలే వద్దనవే మనసా (1961)
  119. పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనా (153)
  120. పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా (321)
  121. పొందరే శ్రీరామభజ నానందము మీరందరు (873)
  122. పొందినవే చాలు (1843)
  123. పొందుడీ సుఖము రామచందురుని (646)
  124. పొగడ కుందునె రామ పురుషోత్తమా నిన్ను పొగడినదె సుదినము పురుషోత్తమా (1341)
  125. పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు (758)
  126. పొగడండయ్యా హరిని పొగడండయ్యా (1731)
  127. పొగడండీ పొగడండీ (1894)
  128. పొగడగ నేలా యొరుల భూజనులారా (632)
  129. పొగడచెట్టు పరచినది పూలపాన్పు చక్కగ (586)
  130. పొగడనీయవయ్య రామ (2446)
  131. పొగడరె మీరు పురుషోత్తముని (1531)
  132. పొగడరేలనో మీరు బుధ్ధిమంతులారా (1484)
  133. పొగడుదునా నిను (2443)
  134. పొద్దుపోక నేను నిన్ను పొగడేనా (1842)
  135. పొమ్మనక కర్మచయము (500)
  136. పొరబడవద్దు నరులారా (2037)
  137. పొరబడినాను పుడమి జేరితిని (287)
  138. పో మితరుల కడకు (2201)
  139. పోరా వైకుంఠపురికి (2060)
  140. పోరాడుటెందుకు కలితోడను (2428)
  141. పోషణ నీదే రామభూమిపాలా (774)
  142. ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల (83)
  143. ప్రతిలేని ఘనవిద్య రామవిద్య (91)
  144. ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు (965)
  145. ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ (374)
  146. ప్రావృణ్ణీలపయోధరోపమ భవ్యవిగ్రహ రామా (1274)
  147. ప్రేమగ రెండక్షరములు (2414)
  148. ప్రేమతో పాడుకొనుడు విబుధులారా .. (1593)
  149. ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి (740)
  150. ప్రేమమయాకృతివి నీవు (1225)
  151. ప్రేమమయుడగు స్వామినామము (2156)
  152. ప్రేమమీఱ నీవిజయగాథలను పేర్కొని పాడెదము (1612)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.