రామకీర్తనలు 201 నుండి 300 వరకు

  1. హరిని నమ్మితే అంతా శుభమే
  2. యజ్ఞవరాహావతారం
  3. నిడుదనామాలవాడ నీవారి కెదురేది
  4. నృసింహావతారస్తుతి
  5. దశరథరామయ్య దండు వెడలి నాడు
  6. వామనావతారం
  7. హరిభక్తి యున్న చాలు నన్యము లేల
  8. ఆడే బొమ్మల నాడనీ
  9. తప్పు పట్టకుండ చెప్పవయ్య
  10. పరమశివుని శిష్యుడీ పరశురాముడు
  11. నా కెందు కాస్వర్గము
  12. మా రామచంద్రు డండి మంచివా డండి
  13. గోపగోపీజనసంతోషరూప గోపబాల
  14. లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము
  15. బుద్ధావతారం
  16. కల్క్యావతారము
  17. అందరకు పతియనగ హరియొక్కడే
  18. వివిధము లైనను మార్గములు
  19. ఏ మందు మో రామ
  20. నీ వుండగా నాదు భావంబున నిల్చి
  21. అదికోరి యిదికోరి యలమటించుటె కాని
  22. అంతరంగమున హరి యున్నాడు
  23. మనసున రాముడు మాత్రము కలడని
  24. ఇది శుభమని
  25. వినయగుణము నీయ నట్టి విద్యదండుగ
  26. పరులు తలచిన హరితోడ్పడవలె
  27. నీవు దేవుండని యేవాని నమ్మెదో
  28. ఉపచారము లేమి చేయుచుంటిమి
  29. రామనామము చాలు
  30. చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ
  31. వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే
  32. నమ్మిన వానికి నారాయణుడవు
  33. హరిలీల హరిలీల
  34. నే నొక్కడ భారమా నీకు
  35. అంతయును నీకే
  36. హరి వేగ నామనసు నలుముకోవయ్యా
  37. దేవతలకు నైన తెలియరాదు హరిమాయ
  38. రామనింద చేయువారు రాకాసులే
  39. నా మనసేలే రామచంద్రునకు
  40. నేను నీవను సంజ్ఞలు
  41. నాభక్తి నిజమా నాప్రేమ నిజమా
  42. నే నడిగినదేమి
  43. అన్నిటి కంటెను ముఖ్యమైనది
  44. హరిలేడు లేడని యను వానితో
  45. ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
  46. రామవిద్య యొక్కటే రమ్యవిద్య
  47. హరి యనవే హరి యనవే
  48. కొలుచుకొన నిమ్మని కోరినంతనె
  49. బంతులాట లాడె నమ్మ
  50. ఇత్తువని పునరావృత్తిరహితపదమును
  51. శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని
  52. హరికృపయే మహదైశ్వర్యము
  53. నమ్ముడిది నమ్ముడిది
  54. రాముని దాసుడవా మంచిది
  55. భక్తుని కష్టము భగవంతునిదే
  56. అన్నిటికి నీవు నాకున్నావు
  57. హరినామ జపమున
  58. కమలదళేక్షణ భళీభళీ
  59. రామునకు మ్రొక్క మీ కేమి కష్టము
  60. హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో
  61. పరమపురుష నీ భక్తుడ
  62. మ్రొక్కుదురో మానుదురో
  63. హరిమ్రోల నిలచు వారందరు నొకటే
  64. మరల నింకొక మాట
  65. మనసు నిలకడలేని
  66. నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
  67. నీ విచ్చే దిచ్చితివి
  68. మాయలేమి చేయలేదు
  69. చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ
  70. కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది
  71. బడయుడు శుభములు
  72. రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము
  73. దేవతలున్నారు దేనికి
  74. ఏమి చేసేదయా యింత సామాన్యుడను
  75. పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
  76. ఆలసించరాదు రాము నాశ్రయించరా
  77. మాకు సర్వస్వమై మారాము డున్నాడు
  78. అవనిపై నుండు వా రందరు నిటులే
  79. నేను నీతో పందెంవేసి
  80. నేను - 3
  81. నేను - 5
  82. నేను - 6
  83. నువ్వూ నేనూ - 7
  84. నీ యలసట తీరునటుల ..
  85. ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు
  86. ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు
  87. పొరబడినాను పుడమి జేరితిని
  88. నను నేను తెలియుదాక
  89. జగ మిది కలయా ఒక చక్కని నిజమా
  90. నీవే నేనుగ నేనే నీవుగ
  91. నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
  92. మంచి బహుమానమిచ్చి మన్నించితివి
  93. తెలిసీ తెలియని వాడనయా
  94. హృదయములో కొలువైన యీశ్వరుడా
  95. ఉభయభూపతనములు నుట్టుట్టి మాటలు
  96. అంతులేని యానందం‌ బందించిన దీవే
  97. సంసారమును దాటు సదుపాయ మేమి
  98. ధారాళమైన సుఖము వదలి తప్పుజేసితి
  99. జరిగిన దేదో జరిగినది
  100. మనవిచేయ వచ్చునా మరియొక మాట

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.