రామకీర్తనలు 1201 నుండి 1300 వరకు

 

  1. పూచికపుల్ల బాణాలు బొమ్మవిండ్లును
  2. రాజారామ రాజారామ రాజలలామ రాజారామ
  3. మన్నించి వినవయ్య రామయ్యా
  4. ముద్దు ముద్దు మాటల మోహనరామ
  5. ఆటలాడు బాలుడా అందాలరాముడా
  6. భజభజ రామమ్
  7. కౌసల్య కొడుకువేరా
  8. ముక్కుమీద కోపాలయ్య
  9. శ్రీరామ యనవలె శ్రీరామ యనవలె
  10. ఇంతంటే చెప్పుకొనగ నేమున్నదిరా
  11. సంతోషము రామచంద్ర జరిగిన దానికెల్ల
  12. అందగాడు బాలరాముడు
  13. ఏమయ్యా ఏమి బ్రతు కెందులకీ బ్రతుకు
  14. ఇంత తామసమైతే
  15. ఇతడే శ్రీరాముడై
  16. ఇంతకంటె చెప్పగ నేమున్నది
  17. నారాయణ హరి నమోస్తుతే
  18. రామరామ... రఘురామ
  19. రాముడు రాముడు రాముడు
  20. ప్రేమమయాకృతివి నీవు
  21. చేయండి చేయండి చిన్నినామము
  22. మనసే శ్రీరామమంది‌రము
  23. నిజమైన ధనమనగ
  24. కాదనరాని మహిమలు గలిగిన
  25. ఇచట భోగించవలె
  26. ఈశ్వరు డితడని యెఱుగని వారికి
  27. జయజయ రామ హరే
  28. రాముడనై లోకములను రక్షించెద
  29. ఏమయ్యా రామయ్యా ఏమని నిను పొగడుదురా
  30. మంచిచెడ్డ లెఱుగునా మన రాముడు శిశువమ్మా
  31. నామనవిని వినవయ్య నారాయణ
  32. దరిసెనమిఛ్చి నన్ను దయజూడర
  33. మీవిధానమేదో మీరు తెలుపుడీ
  34. వచ్చినాడు శ్రీహరి దిగివచ్చినాడు
  35. నిను నమ్ముకొని యుంటిరా
  36. రామ రామ వైకుంఠధామ
  37. జానకీరమణ నిన్ను చక్కగా కొలువక
  38. పనవుచున్నాను నేను ధనముల కొఱకు
  39. వేడండీ వేడండీ
  40. నరుని రక్షించు హరినామస్మరణము
  41. భక్తులు శ్రీరఘురాముని కీర్తన పాడుచునున్నా రదిగో
  42. మఱలమఱల నొక నరశరీరము
  43. స్మరింంచక నీనామము తరించుట సాధ్యమా
  44. తరుణమిదే హరిస్మరణంబునకు
  45. హరిహరి హరిహరి యనవే మనసా
  46. నాతప్పులెన్నెదవు నారాయణా
  47. సంపాదించరా ధనము సంపాదించరా యింకా ..
  48. మాంపాహి శ్రీరామ మహనీయమూర్తీ
  49. వినరెవ్వరు మంచిమాట నినకులేశ్వర
  50. ఇదియే సత్యము కాదటయ్యా ఇంకేమున్నదిలే
  51. ఘటమేదైనను గంగాజలమును..
  52. ఇట్టిట్టి దనరానిది రామనామము
  53. అమ్మా శ్రీహరి గేహినీ
  54. శ్రీకర శుభకర శ్రీరామా జయ
  55. రామచంద్ర యనరాదా రాఘవేంద్ర యనరాదా
  56. నీశుభనామము చేయుటే
  57. నిన్నే నమ్మితి రామా న న్నెన్నడు విడువకు రామా
  58. శ్రీరఘురామా వందనము
  59. నిన్నే నమ్మినానురా నేనెందుబోదురా
  60. మంత్రమంటే నాకుతెలిసిన మంత్రము నీనామమే
  61. కోదండరాముని దరిసెనమును కో‌రివచ్చితిమి
  62. దేవదేవుడా నీకు తెలియని దేమున్నది
  63. కోరిన విచ్చేనే రాముడు కొల్లగ నిచ్చేనే
  64. మరువక శ్రీరామనామము మనసా చేయగదే భవ తరణోపాయ మిదేనటే తప్పక చేయగదే
  65. జగములనేలే రఘుపతి నీదయ చాలును చాలును చాలునురా
  66. తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ
  67. నామనసు నీదాయె నామమత నీదాయె
  68. ఒక్కమాట చెప్పవయ్య
  69. ప్రావృణ్ణీలపయోధరోపమ భవ్యవిగ్రహ రామా
  70. శ్రీహరినామము చేయనివానికి చిత్తశాంతి కలదా
  71. నేను రాముని భక్తుడ
  72. అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు
  73. సాకేతరాముడే చక్కనివాడే
  74. నరులార రామనామం మరచేరు మీరు పాపం
  75. కైవల్య మేరీతి కలిగేనో యే దేవుడు మాకది యిచ్చేనో
  76. హరియే సర్వం బని తెలియవయా హరిసాన్నిధ్యం బబ్బునయా
  77. పడ వెక్కుదువు కాని పదవయ్య రాముడా
  78. తనకేమి యెఱుక రామ తన కేమెఱుక
  79. సామాన్యమా యేమి రాముని విక్రమము
  80. హరిహరీ హరిహరీ యనవలెను మీరు
  81. నిన్ను మరచి యొక్కనా డున్నానా చెప్పవయ్య
  82. కరి హరికి లంచమిచ్చి గట్టెక్కనా
  83. చేరవే రామునే చిత్తమా
  84. కొండలతో ఆటలాడు గొప్పవాడు వీడు
  85. నోరారగ హరి శ్రీరఘురాముని కీరితి పాడరె మీరిపుడు
  86. మనకు రామభజన చాల మంచిదనుచు చెప్పినారు
  87. నిరుపమసద్గుణనిధి దాశ‌రథీ పరమదయాళో పాలయ మాం
  88. రాముని నామము చేయండీ
  89. పరమపదము చేర్చునామము పరమసులభనామము
  90. నేనెవరిని పొగడుదురా నిన్నుకాక
  91. రామ రణభీకరా రమ్యసుగుణాకరా
  92. హరికన్నను పెద్దచుట్ట మవనిని గలడా మనకు హరిసేవకు మించినపని యవనిని గలదా
  93. అందరు కలసి చేయండి శ్రీహరిసంకీర్తనము
  94. మంత్ర మొక్కటున్నచో మాకు చెప్పరే
  95. బ్రతుకే సందిగ్ధమైన వారికి
  96. రామా నీదయ వేడుదు
  97. రామదేవుడా పూజలంద రావయా
  98. ఏల తెలియనైతిరా యిందిరారమణ
  99. నేలను నాలుగు చెరగుల నిదిగో నీనామం వినిపించేను
  100. శివశివ నీవేమో శ్రీరామ యనమంటే