1, జులై 2021, గురువారం

రాముడు రాముడు రాముడు

రాముడు రాముడు రాముడు
రాముడు భువనాధారుడు

రాముడు సురగణ వంద్యుడు
రాముడు మునిగణ వంద్యుడు
రాముడు త్రిజగద్వంద్యుడు
రాముడు రవికుల భూషణుడు

రాముడు సుగుణగణాన్వితుడు
రాముడు రణవిజయాన్వితుడు
రాముడు సుజనోపాస్యుడు
రాముడు శుభవరవితరణుడు

రాముడు సీతాసమేతుడు
రాముడు హనుమత్సేవితుడు
రాముడు భక్తజనాశ్రయుడు
రాముడు హరి పరమేశ్వరుడు3 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది కీర్తన. ఇలాగే ఎప్పుడు కీర్తన లు రావాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది కీర్తన. ఇలాగే ఎప్పుడు కీర్తన లు రావాలని కోరుకుంటున్నాను... విజయ

    రిప్లయితొలగించండి
  3. Superb we want many more kirthans from you, waiting for some more kirthans 🙏🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.