28, జులై 2021, బుధవారం

నిరుపమసద్గుణనిధి దాశ‌రథీ పరమదయాళో పాలయ మాం

నిరుపమసద్గుణనిధి దాశ‌రథీ పరమదయాళో పాలయ మాం
కరివరదాచ్యుత కాంచనచేలా పరమదయాళో పాలయ మాం

సరసిజలోచన శ్యామలాంగ హరి పరమదయాళో పాలయ మాం
సురవైరిగణాంతకపటువిక్రమ పరమదయాళో పాలయ మాం
సురగణనాథప్రశంసితవిక్రమ పరమదయాళో పాలయ మాం
వరమునినిత్యసుపూజితచరణా పరమదయాళో పాలయ మాం

ధరణీతనయాహృదయమహాలయ పరమదయాళో పాలయ మాం
గిరికన్యాహృదయేశప్రశంసిత పరమదయాళో పాలయ మాం
నిరవధిసుఖసంధాయకనామా పరమదయాళో పాలయ మాం
దురితవినాశన రవిశశిలోచన పరమదయాళో పాలయ మాం

నరహరి సంసారార్ణవతారక పరమదయాళో పాలయ మాం
పరిహృత రావణ రామశుభాకృతి పరమదయాళో పాలయ మాం
నరకాదికదానవవిధ్వంసక పరమదయాళో పాలయ మాం
ము‌రహర మాధవ ముకుంద కేశవ పరమదయాహళో పాలయ మాం




2 కామెంట్‌లు:

  1. ఈ కీర్తన నిత్యం పాడుకోవడానికి వీలుగా చాలా బాగుంది 👌👌👌

    రిప్లయితొలగించండి
  2. కీర్తన చాలా బాగుంది.. నిత్యం ఆలాపన చెయ్యడానికి అనువుగా ఉంది
    విజయ

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.