రామకీర్తనలు 1801 నుం 1900 వరకు

  1. శ్రీరామనామదివ్యమహిమ
  2. వినవే వినవే రామనామములు
  3. రామనామము చాలు నంటే
  4. రామనామం నాకు సర్వం
  5. ఎంత మధురం రామనామం
  6. కులుకవే నానోటను గోవిందుని నామమా
  7. గొప్పగొప్ప వాళ్ళు వచ్చి గోవిందుని
  8. బంతులాడె నమ్మా నేడు
  9. వందమార్లు తలలు ద్రుంచి
  10. ఆనంద మెట్టిదొ తెలియవయా
  11. హరినామమే రమ్యము
  12. శ్రీరఘురామా సీతారామా
  13. రాముడే నాకొడుకు పొమ్మని
  14. వెన్నవంటి హృదయమున్న వెన్నుడా
  15. వట్టిమాట లెందుకయ్య
  16. రామగేహినీ నీయానతిని
  17. ఎటుల నిన్ను వేడుకొందురా
  18. నీవే గొప్పవాడవు శ్రీరామ
  19. ఆరయ శ్రీరామభక్తుని
  20. సీతారామా సీతారామా చిన్మయరూపా
  21. కోటిజన్మముల నెత్తును కానీ
  22. స్మరించుమా స్మరించుమా
  23. ఏమి చేయువాడ నింక
  24. రామా నీనామమేరా సులభము
  25. నీనామము పలుక నొల్లని నిర్భాగ్యులతో
  26. చాలదా రామనామము జనులారా మీకు
  27. పిచ్చివాడను కాలేనా అచ్చుతుడా నీకొఱకు
  28. శ్రీరాముని శుభనామము
  29. ఆ రామనామమే
  30. మానను నీనామము మాను మనుమానము
  31. ఇంత మంచి నామమని యెఱుగ నైతిని
  32. మాకు ప్రసన్నుడవు కమ్ము
  33. భక్తి లేదా ముక్తి లేదు
  34. హరి హరి హరి యనవయ్యా
  35. చేసినట్టి సంసారమునే చేసి చేసి చేసి రోసి
  36. మౌనస్వామివిరా నీవు హరి
  37. నిన్ను మెచ్చే కన్నులున్నవి
  38. పరవశించి శ్రీరాముని పరంధాముని
  39. ఇన్నిపాట్లు పడనేల
  40. అంటకాగి యుండుటే
  41. అప్పుడు కోపగించవయ్య నారాయణా
  42. పొద్దుపోక నేను నిన్ను పొగడేనా
  43. పొందినవే చాలు
  44. ఇంకొక్క మాట....
  45. నేను నేనే కాను నీవాడ గాని...
  46. కోపమేల తాపమేల కొంచ మాగి వినుము
  47. దశరథరాముని కొలవండీ
  48. ఇంతచిన్న మాటకే ఎందుకు కినుక
  49. పాడినందు కైనా
  50. అందరును నావారే యనుకొందును
  51. హరినే ఆశ్రయించరా
  52. శ్రీరామా యనగానే
  53. భాగ్యమన్న నాదేలే భాగ్యము
  54. పాహి యంటే‌ కాపాడే పరమపురుషా
  55. నారాయణ నిను చూడ వచ్చితిమి
  56. నమోన్నమో నారాయణా
  57. రామ రామ అట్టివాని కేమి చెప్పగలము
  58. రాముడా లోకాభిరాముడా దండాలు
  59. రామా యనండీ జనులారా
  60. రామనామమే సుఖసాగరము
  61. పలుకవేమి యినకులతిలక
  62. ఇహమైనా పరమైనా యిచ్చేవా డతడే
  63. భయమేలా నాకు నీవు
  64. భక్తులార యిది మీరు బాగుగా నెఱుగుడు
  65. అంతరింద్రియాన్నీ ఆశ్రయించెను నిన్ను
  66. శ్రీరామ సీతారామ
  67. శ్రీరాముడు నీవాడా
  68. అది చాలదు - ఇది చాలదు
  69. ఆటగాడ శ్రీరామా నరహరి
  70. కొందరు రాముని పాదాబ్జంబుల కొలుచుచు
  71. విన్నపాలు వేరెవరికి వినిపింతు నయ్య
  72. నీ కొఱకు పాడినది నీలమేఘశ్యామ
  73. చిక్కని కీర్తనలు
  74. సరిసరి హరి
  75. రామనామము చేయరే రామనామము
  76. ఎవ్వరే మందురయ్య యినకులతిలక
  77. ఆరేళ్ళ సీత యెత్తె నాచాపము
  78. చెప్పనలవి కాదు వీని చిత్రములు
  79. రామా యన నట్టి బ్రతుకు రాణించేనా
  80. స్వల్పంబు లందు దృష్టి
  81. నిన్ను పొగడ కెటులుందురా
  82. రామ రామ భవతారక నీదయ
  83. మనసా పలుకవే మరిమరి పలుకవే
  84. నామనోరథము నీయరా
  85. నిన్నే నమ్మితి నని
  86. శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరే
  87. లలనలార వేగ
  88. వీనులవిందుగ
  89. ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత
  90. గొప్పవాడవయ్యా నీవు
  91. దినదినమును శ్రీహరి తత్త్వంబును
  92. ఎన్నగ నీరాముడే యీశ్వరుడు కావున
  93. చూచిపోవచ్చితిమో సూర్యకులతిలక
  94. పొగడండీ పొగడండీ
  95. భక్తితో మ్రొక్కితే
  96. మధురం మధురం‌ మధురతరం
  97. నిన్నే నమ్మితి కాదా రాఘవ
  98. వ్రతమును సడలింతునా
  99. సీతారామ సీతారామ చేరితి నిన్ను
  100. చక్కగ రాముని సన్నిధి చేరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.