1, నవంబర్ 2026, ఆదివారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

 
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం 

పరమాత్మా హరి సీతారాం బ్రహ్మాదివినుత సీతారాం 
కారణకారణ సీతారాం కౌసల్యాత్మజ సీతారాం 
దశరథనందన సీతారాం దానవమర్దన సీతారాం
లక్ష్మణసంయుత సీతారాం రమ్యగణార్ణవ సీతారాం 
మాయామానుష సీతారాం మానవనాయక సీతారాం
శిక్షితరాక్షస సీతారాం రక్షితమునిమఖ సీతారాం 
సర్వమనోహర సీతారాం సత్యపరాక్రమ సీతారాం 
ప్రియమృదుభాషణ సీతారాం శ్రితజనవత్సల సీతారాం
కరుణాసాగర సీతారాం కామితదాయక సీతారాం
ఘనకార్ముకధర సీతారాం హనుమత్సేవిత సీతారాం 
రావణసంహర సీతారాం బ్రహ్మాద్యభినుత సీతారాం 
పావన‌సుచరిత సీతారాం భవభయవారక సీతారాం