జనగామ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య వార్త, "తండ్రి కష్టపడి చదివిస్తే, ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడుచేసుకున్నాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల బతుకులు మారలేదు" అని ఆవేదనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు!
కేసీఆర్ & కుటుంబం కన్నా గొప్ప ఉద్యమకారులు ఎవరున్నారు? వారి బ్రతుకులు ఎంతగా మారాయి? వారెంత బాగుపడ్డారు? కాని ఉద్యమకారుల బ్రతుకులు మారలేదు అంటున్నారు ఏమిటి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.