రామకీర్తనలు 1 నుండి 100 వరకు

 

  1. వేగ కనరావయ్య వేదాంత వేద్య
  2. నా చేయందుకో మని మనవి
  3. ఎవరేమి యన్న దోయిలి యొగ్గి యుంటిని
  4. ఉదయమే పడకదిగి యుదరపోషణార్థమై
  5. కోరి కోరి వచ్చితినా కువలయమునకు
  6. ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా
  7. పండువే యగునయ్య భావాంబరవీధి
  8. పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
  9. తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
  10. పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా
  11. తోడై యుండెడి వాడు లేడు వేరొకడు
  12. నేను నీ‌ పక్షమున నిలచి వాదులాడేనో
  13. ముంచ కుండ కురిసే వాన
  14. తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు
  15. సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన
  16. తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
  17. పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి
  18. పరమపదసోపానపఠము పరచి నామండీ
  19. విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
  20. ఇంత కన్న లోకాన యెన్న డైన గాని
  21. పని గట్టు కొని పోయి పదిమంది లోన
  22. దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా
  23. ఎఱుక గల్గిన వార లెవ్వరు గాని
  24. తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన
  25. కొంద రున్నారు నా యందు నెయ్యము బూని
  26. ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి
  27. కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు
  28. నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు
  29. నలుగురు నవ్వితే నవ్వనీ రామయ్య
  30. ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నావు
  31. పంచమ మందున చేరి గురుడ నన్ను ముంచితి వయ్యా
  32. హృదయపుండరీకవాస యీశ వందనము
  33. తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా
  34. తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి
  35. ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
  36. దోసమెంచక చాల దుడుకుతనము చూపి
  37. నే నెవడ నయా నీ‌ తప్పు లెన్నగ
  38. నే నుంటిని నీ నిజభక్తునిగ
  39. ఇంతదాక నాతో నీ యెన్ని సుద్దు లాడితివి
  40. ఎడద కోవెల నీకు విడిదిగా నిచ్చితి
  41. ఒద్దిక నుంటిని నేను
  42. నీవె యిన్ని తనువుల జేసి నీవె యన్నిటి లోన దూరి
  43. నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను
  44. నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు
  45. నను నడిపించే నా రామా
  46. జరుగనీ నీ యిఛ్ఛ జగదీశ్వరా
  47. నరలోక మనుదాని నడతయే యిట్టిది
  48. నినుగూర్చి పలికితే విను వారు లేరే
  49. మేము రామయోగులము మేము రామభోగులము
  50. రామచంద్రుల సేవ చేయగ
  51. నీ ముందు నే నెంత ఓ హనుమంత
  52. మరి యొకసారి మరి యొకసారి
  53. సుదతి జానకి తోడ సుందరుడు
  54. వేదండము నెక్కి మైధిలితో గూడి
  55. ఇది యేమి శ్రీరామచంద్రులవారూ
  56. బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు
  57. తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా
  58. మందు వేసి మాన్పలేని
  59. ఏ మయ్యా ఓ రామజోగీ ఏ ఊరయ్యా నీది
  60. నా మొఱ్ఱ లాలించవే రామా
  61. త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి
  62. వత్తురు బ్రహ్మజ్ఞానులు
  63. రామచంద్ర వలదురా పరాకు
  64. రామ జగదభిరామ
  65. నవ్వే వారెల్ల నా వారే!
  66. ఏమి నీతిమంతుడ వయ్య
  67. అదే పనిగ రామరసాయనము గ్రోలరే
  68. నీ గుడివాకిట నిలచితిని
  69. కనులు మూతబడు క్షణమున
  70. రామ రామ యని నామము బలుకగ రాదో‌
  71. పాడెద నేను హరినామము
  72. కారణజన్ములు కానిది ఎవరు?
  73. మాయలు చేసేది నీవైతే
  74. రామనామసుధాసరసి రాజహంసమా
  75. తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు
  76. మీ రేల యెఱుగరో నారాయణుని
  77. ఊరూరా వెలసియున్న శ్రీరాముడు
  78. ఏమో అదియేమో నే నేమెఱుగుదు
  79. నేనేమి చేయుదు నయ్య
  80. వేషాలు పదేపదే వేయనేల
  81. ఎన్నెన్నో బొమ్మలు ఎంతో మంచి బొమ్మలు
  82. శుభముపలుకు డేమి మీరు చూచినారయా
  83. ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల
  84. బొమ్మనురా నే బొమ్మనురా
  85. అది ఇది కోరరా దాదిదేవుని..
  86. శతకోటిదండప్రణామంబు లయ్య
  87. నీ దారి నెఱుగువారైతే కొందరేనోయి
  88. కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా
  89. అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక
  90. తానుండు నన్నాళ్ళె తనది తనువు
  91. ప్రతిలేని ఘనవిద్య రామవిద్య
  92. తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా
  93. తామసుల మనసులకు రాముడు కడు దూరము
  94. పరమభాగవతులు రామభజనకు రండు
  95. రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో
  96. తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు
  97. కర్మసాక్షులు నీదు కన్నులు
  98. తపము తపమంటా రదేమయ్యా
  99. ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు
  100. పట్టినచో రామపాదమే పట్టవలెరా