రామకీర్తనలు 701 నుండి 800 వరకు

  1. నాలుక రాముని నామము పలికిన
  2. నీరు గాలి నిప్పులతో
  3. చేతులెత్తి మ్రొక్కేము చిత్తజగురుడ
  4. పదుగురిలో నేను పలుచన కానేల
  5. దాశరథికి జయ పెట్టి దండము పెట్టి
  6. చేతులెత్తి మ్రొక్కితిని చిత్తము నీ కిచ్చితిని
  7. స్వామి పాదముల చెంత చక్కగా
  8. ఎప్పుడును వీడే గొప్పవాడు
  9. శివశివా యనలేని జీవుడా
  10. అందగాడ శ్రీరామచందురుడా
  11. అండగ నీవు మా కుండగ
  12. నరుడ వైనప్పు డో నారాయణా
  13. చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు
  14. ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య
  15. హరిని విడచి యుండదుగా అమ్మ
  16. సుగుణాభిరాముడు సుందరాకారుడు
  17. బాధ లెందుకు కలుగుచున్నవో
  18. రామ రామ శ్రీరామ యందువు
  19. రాలుగాయి మనసా నీకు రాము డింత యలుసా
  20. అతి సులభుని నిన్ను బడసి
  21. తెలియుడీ వీనిని తెల్లంబుగను
  22. పతితపావననామ పట్టాభిరామ
  23. నులివెచ్చని కాంతిరేఖ పలుకరించగానే
  24. అంగనామణి సీత యడిగి నంతనే
  25. నమ్ముడు మానుడు నావాడు
  26. సాగించరే రామచంద్రుని భజన
  27. కోవెలలో నున్నాడు కోదండరాముడు
  28. వలదు పాపము వలదు పుణ్యము
  29. దొఱకునో దొఱకదో మరల నరజన్మము
  30. నారాయణుడే నాటి శ్రీరాముడు
  31. ఎన్న నందును వింత లెన్నెన్నో
  32. నోటిగూటి చిలుక ధాటిగ పలుకవే
  33. తెలిసినదా రాముడే దేవుడన్నది
  34. ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా
  35. ఏమేమో కావావాలని అనిపించును నాకు
  36. సరిసరి నీవంటి సత్పురుషునకు
  37. రామనామమే రామనామమే
  38. ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు
  39. చుక్కలరాయని చక్కదనమును
  40. ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి
  41. కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది
  42. ముందెన్నడో రామమూర్తివై నీవు
  43. చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె
  44. పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ
  45. సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి
  46. అందరను పట్టు మాయ
  47. ఎదురులేని మనిషిగా యిలకు దిగిన
  48. హరుని వింటి నెత్తితివట
  49. సరగున రక్షించ నీకు సమయమే లేదా
  50. ఒక్కసారి రామా యని చక్కగ పలికితే
  51. రవ్వంతయు చింత కలదె రాము డుండగ
  52. హరిని పొగడితే కాని యాత్మ కేది తృప్తి
  53. ఒక్కడ వీవు పెక్కుర మేము
  54. రాముడా నీమహిమ నేమెఱుగుదు నయ్య
  55. హరి యొక్కడే కాక యాత్మబంధువు
  56. ఒట్టు శ్రీరామా యిచట
  57. అట్టి పామరుడనే యవనిజారమణ
  58. పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు
  59. నిన్ను గూర్చి నీకు నిజముగ తెలియునా
  60. పామరు లైతే నేమి పతితులైతే నేమి
  61. ఎవరేమి యెఱుగుదురో యీశ్వరు డెఱుగు
  62. వాడొక్కడే కాడు వరము లిచ్చు వాడంటే
  63. పాపపుణ్యరహితుడు భగవంతు డితడు
  64. ఎందరికి దక్కునో యింతటి యదృష్టము
  65. శ్రీరాము డొకని మాట చిత్తగించి
  66. హితవైన దేదైనా ఇచ్చేవా డితడే
  67. హరినామము లన్నియు నమృతగుళికలే
  68. ఆ రాముడు వచ్చి నాతో పోరగ
  69. ఈ వివేకమిది యిప్పుడు కలిగెను
  70. శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
  71. ఓ రామయోగి నీ కోరిక యేమి
  72. విల్లెత్తి నాడని నల్లని వానికి
  73. తెలిసీ తెలియక సంసారములో
  74. పోషణ నీదే రామభూమిపాలా
  75. నీకు మ్రొక్కుటకునై నాకీతనువు
  76. ఏది దుఃఖ మైయుండు నేది మనకు సుఖమో
  77. అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట
  78. చేయందించగ రావె చిక్కులు పెక్కాయె
  79. హరి మావాడే యందుము
  80. ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
  81. శ్రీరఘురాముని చింతనమే
  82. అతడు సార్వభౌముడై యవని నేలగా
  83. సులభమైన యుపాయమును చూడరే
  84. శ్రీహరి వీడే శివుడును వీడే
  85. నమ్మిన నమ్మకున్న నారాయణుడే
  86. లంచమిచ్చి మాన్పలేరు రామభక్తిని
  87. గతి హరియే నని గమనించి
  88. నేర మేమి చేసినాను నేను రామచంద్ర
  89. తిరమై యుండున దేది తెలియగను
  90. పాడుమాట లెన్నైనా పలుకు నోరా
  91. నీ రామభక్తియే నీ ముక్తి సాధనము
  92. చిత్రాలెన్నో చేసేవు శ్రీహరి
  93. నమ్మవయా నమ్మవయా నరుడా
  94. నీ యాజ్ఞ యేమిటో నే నెఱుగ లేను
  95. నల్లవా డని మీరు నవ్వేరా
  96. సీతమ్మ నపహరించిన రావణు జంపె
  97. జంతుతతికి విష్ణునామ స్మరణ మేమిచ్చు
  98. తపసి యాగమును కాచె దశరథసుతుడు
  99. తెలియుడీ శ్రీరామదేవుడే దిక్కని
  100. రాముడే దేవుడు మామత మంతే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.