రామకీర్తనలు 601 నుండి 700 వరకు

  1. వీడు విరచించునదేమి
  2. ఇడుములబడ నేమిటి కిత డీశ్వరుడైతే
  3. సీతాపతీ ఓ సీతాపతీ నీ తప్పు లేదో సీతాపతీ
  4. మరిమరి నీతో మాటలాడుటకు
  5. ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు
  6. చిన్న మాట కూడ నేను నిన్ననలేదే
  7. ధరమీద నుత్తమోత్తమ వ్రతమేది
  8. ఏలాగున నిను పొగడ జాలుదు నయ్యా
  9. ఓరామ ఓకృష్ణ ఓదయాసింధూ
  10. భువనమోహన రామ పుట్టిన దాదిగా
  11. రాముని భావించరాదా మనసా
  12. దిక్కు రాము డొకడేనని
  13. ఎవ డీరాముం డెందుకు వీనిని
  14. మాయావీ రావణా మాయలకే మాయ
  15. పరిహసించ రాదండీ హరిభక్తులను
  16. రాముడు మనవాడు సీతారాముడు మనవాడు
  17. హరిజీవనులే యతిపావనులు
  18. హరినామములే యమృతబిందువులు
  19. వాడే గోపాలుడు వాడే గోవిండుడు
  20. నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున
  21. జనకుడా హరి నీకు జామాతగా దొరకె
  22. సీతారాములు తల్లిదండ్రులని
  23. సోదరుల పోరు లోన జొరబడినావు
  24. రమణీమణులార రాముని సద్గుణము
  25. చకచక బాణాలు సంధించరాదా
  26. శివపూజ జేసేవు సీతమ్మా
  27. చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ
  28. అంత వాడ నింత వాడ నని
  29. రాముడా వందిత సుత్రాముడా
  30. నిన్నే నమ్ముకొంటి నయ్య నిజము
  31. మోక్ష మేలరాదు నీకు మోదముతో
  32. పొగడగ నేలా యొరుల భూజనులారా
  33. మా రామచంద్రు డెంతో మంచివాడు
  34. ఇందిరారమణ గోవింద సదానంద
  35. చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి
  36. ఓ మనసా శ్రీరామచంద్రునే యేమరక సేవించగదే
  37. రావయ్య సంజీవరాయడా పెద్దన్నా
  38. శ్రీరామ భజనము చేయరేల మీరు
  39. అసమాన మైనది యతిమధురమైనది
  40. తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును
  41. నేర మేమున్న దని నీ మౌనము
  42. పరమాత్మునకు నీవు పట్టపురాణివి
  43. దేవుడు రాముడై దిగివచ్చినాడు
  44. మన్నింపుము రామ మానవమాత్రుండను
  45. లోకమున నందరును నాకు మిత్రులే
  46. పొందుడీ సుఖము రామచందురుని
  47. చక్కని విలుకాడ వందురే
  48. హాయి నీ స్మరణమం దమితమై యుండగ
  49. ఏమి వేడితే వా డీయ నన్నాడే
  50. శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
  51. నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును
  52. మనసంత నీకే యిచ్చాను
  53. రమణీమణులార మీరు రాముని కథను
  54. పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే
  55. కడుగడు వింతాయె కమలేక్షణ
  56. చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి
  57. చింతితసుఖసౌభాగ్యకర శ్రీరామజయం
  58. అందరు తనవారె హరిభక్తునకు
  59. శరణం శ్రీరామ శరణం శరణం
  60. పది కాదురా నీకు వందకంఠము లున్న
  61. ఒకరి జేరగ నేల నొకమాట పడనేల
  62. శ్రీరాముని గొప్పదనము చెప్ప నేనెంత
  63. వేయినామముల వాడ వేయిమాట లేల
  64. ఏమను కొంటినో యెఱుగుదురా
  65. రాముడు మనసున రాజ్యము చేయక
  66. జీవు డున్నతిని చెందే దెట్లా
  67. తగువిధమున నను దయచూడవయా
  68. రాముడా నీకృపను రానీయవయ్య
  69. చాలు చాలు నీ కృపయే చాలును మాకు
  70. వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో
  71. వచ్చేపోయే వారితో వాదులెందుకు
  72. అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి
  73. సాకారబ్రహ్మమును సందర్శించ
  74. భూతలమున జనులలో బుధ్ధిమంతులు
  75. ఆగండాగం డీ కాగితపు పడవల
  76. నమ్మరాని లోకమును నమ్మి
  77. శ్రీరామచంద్రుని చేరి వేడక
  78. చిక్కునో దొంగల చేతికి తాళాలు
  79. హరినామ సంకీర్తనామృతంబును
  80. ఎల్లవారి నుధ్ధరించ నిదే తగిన మంత్రము
  81. శ్రీకాంతు డున్నాడు శ్రీరాముడై
  82. కృపజూడవయా నృపశేఖర
  83. రండి రండి జనులారా రామభజనకు
  84. భజనచేయ రండయ్యా భక్తులారా
  85. పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ
  86. భజన చేయరే రామభజన చేయరే
  87. నిన్ను పొగడువారితో నిండెను నేల
  88. హరిని వదలకున్నచో నదియే చాలు
  89. వీనుల విందుగా వినిపించనీ
  90. మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో
  91. రఘువంశజలధిసోమ రామ రామ
  92. ఒక్క సీతారాములకే మ్రొక్కెద గాక
  93. తెలియరాని మహిమగల దేవదేవుడు
  94. తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను
  95. వివిధవేదాంతసార విమలశుభాకార
  96. విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా
  97. ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో
  98. జయజయ లక్ష్మీనారాయణా
  99. పాహిపాహి రామ పావననామ
  100. కల్లబ్రతుకుల నుండి కన్నీళ్ళ నుండి

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.