- అంగనామణి సీత యడిగి నంతనే (724)
- అంటకాగి యుండుటే (1840)
- అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు (1277)
- అండగ నీవు మా కుండగ (711)
- అంత వాడ నింత వాడ నని (628)
- అంతంత మాత్రపు టింతంత మాత్రపు (857)
- అంతకన్నను కావలసిన దన (891)
- అంతయు రామున కర్పణము (1727)
- అంతయును నీకే (235)
- అంతరంగమున హరి యున్నాడు (222)
- అంతరింద్రియాన్నీ ఆశ్రయించెను నిన్ను (1865)
- అంతలోనె యీ నిరాశ (184)
- అంతులేని యానందం బందించిన దీవే (296)
- అంతే నయ్యా హరి యంతే నయ్యా (1605)
- అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు (1330)
- అందగాడ శ్రీరామచందురుడా (710)
- అందగాడు బాలరాముడు (1217)
- అందగించు నన్ని యెడల హరికీర్తనము (894)
- అందమంతా రామమయమై (893)
- అందముగా పలుకరేల హరినామములు (1368)
- అందమెంత చందమెంత (2313)
- అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము (1378)
- అందమైన రామనామము (1135)
- అందమైన రామనామము (1174)
- అందమైన విందు (505)
- అందమైన శ్రీరాముని (2464)
- అందరకు దొరకేనా అదృష్టము (186)
- అందరకు నిష్టుడైన యందాల రాముడు (946)
- అందరకు పతియనగ హరియొక్కడే (217)
- అందరను పట్టు మాయ (746)
- అందరి నాలుకల పైన నతని నామమే (803)
- అందరి వాడవు నీ వందాల రాముడ (816)
- అందరి వెతలు దీర్చు (487)
- అందరికీ రామనామ మందించండీ (2300)
- అందరు కలసి చేయండి శ్రీహరిసంకీర్తనము (1298)
- అందరు తనవారె హరిభక్తునకు (658)
- అందరును నావారే యనుకొందును (1850)
- అందరూ దేవుడంటే (466)
- అందుకో శ్రీరామనామ మందుకోవయ్యా (1203)
- అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక (89)
- అఘనాశక భవనాశక (2386)
- అటుతిరిగిన నిటుతిరిగిన (1032)
- అట్టి పామరుడనే యవనిజారమణ (757)
- అడవు లంటే పూలతోట (1091)
- అడిగిన వారల కందర కితడు (817)
- అడుగ వయా నీప్రశ్శ (2365)
- అడుగనయా ధనములను (2196)
- అతడి పేరు రాము డంట అమితసుకుమారు డంట (899)
- అతడు సార్వభౌముడై యవని నేలగా (782)
- అతడెవడయ్యా ఆరాముడు (1343)
- అతడేమొ శ్రీరాము డాయె - 1 (2371)
- అతడేమొ శ్రీరాము డాయె - 2 (2372)
- అతను డని యొక డున్నా డంబుజాక్షా అతడు నీ కొడుకే నట యంబుజాక్షా (1376)
- అతి సులభుని నిన్ను బడసి (720)
- అతిమంచివాడవై యవతరించితివి (356)
- అతిశుభదమంత్రము (2415)
- అతులితైశ్వర్యంబు (1118)
- అది ఇది కోరరా దాదిదేవుని.. (85)
- అది చాలదు - ఇది చాలదు (1868)
- అది యుండి ప్రయోజనం (2292)
- అదికోరి యిదికోరి యలమటించుటె కాని (221)
- అదియేమి బ్రతుకయ్యా అదినాకు వలదయ్యా (1639)
- అదుపులేని నోరా అందమైన నోరా (2023)
- అదే పనిగ రామరసాయనము గ్రోలరే (67)
- అనరే శ్రీరామ యని (1413)
- అనరే శ్రీరామ రామ యని (1767)
- అనవయ్యా శ్రీరామ యనవయ్యా నరుడా (1616)
- అనుకొన్నది నిజమే కద ఆహరివి నీవే కద (1327)
- అనుకోవయ్య మనసారా (2080)
- అనుటకైనా వినుటకైనా (2283)
- అనుమానము నీ కక్కరలేదే (1435)
- అనుమానము మనకెందుకు (2281)
- అన్నన్న ఆ మాయ (1029)
- అన్నము పానము హరినామమే (118)
- అన్నలార (2218)
- అన్ని యూళ్ళు మావే (1065)
- అన్నిట నీకు సాటి (454)
- అన్నిటి కంటెను గొప్ప (489)
- అన్నిటి కంటెను ముఖ్యమైనది (243)
- అన్నిటికి నీవు నాకున్నావు (256)
- అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము (908)
- అన్నియు నీవై యమరి యుండగ (146)
- అన్నివేళలను ఆరాముడు మనకు (850)
- అన్నులమిన్న సీత (464)
- అపరాధా లెందు కెంచే వది సబబు కాదు (910)
- అప్పా రామప్పా (1011)
- అప్పుడు కోపగించవయ్య నారాయణా (1841)
- అప్పుడైన నిప్పుడైన నందరకు దిక్కెవ్వరు (2017)
- అమితదయాపర రామా జయజయ (1981)
- అమ్మ నీ కిష్టమా అయ్య నీ కిష్టమా (954)
- అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట (777)
- అమ్మా యిపుడు (1076)
- అమ్మా శ్రీహరి గేహినీ (1258)
- అమ్మా సీతమ్మ మ్రొక్కే మమ్మా (2424)
- అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి (672)
- అయోధ్యానాథునకు అఖిలజగన్నాథునకు (915)
- అరయలేరో (2224)
- అరిది విలుకాడ మంచి యందమైన వాడ (1577)
- అరుబయట స్థలమున హాయిగ ఏకాంతమున (998)
- అర్థకామదాసులే యందరు నిచట (807)
- అలసట కలిగినది (446)
- అలసిపోయితి నోయి ఆటచాలింతునా (2070)
- అలసియున్న వారమురా ఆదుకోరా (1334)
- అల్పుడనా యేమో యది యటు లుండనీ అల్పమా నానోట నమరిన నీనామము (1409)
- అవధారు శ్రీరామ (526)
- అవనిపై నుండు వా రందరు నిటులే (278)
- అవలియొడ్డు నకు చేర్చు నందమైన నౌక (1337)
- అవశ్యము రామనామ మందుకో అందుకో (1754)
- అసమాన మీనామము (2406)
- అసమాన మైనది యతిమధురమైనది (639)
- అసలిసిసలు మంత్రమైన హరినామము (2315)
- అహరహమును మే మర్చింతుమయా (967)
రామకీర్తనలు-అ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.