రామకీర్తనలు 1501 నుం 1600 వరకు

 

  1. బ్రహ్మజనకుడే రాముడై రావణు గూల్చి విరాజిలగా
  2. తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు
  3. మంచివాడ వయ్యా రామ మంచివాడవు
  4. నిన్నే నమ్మితి గాదా
  5. సమస్తలోక శంకరమ్
  6. సంతోషముగా రామనామమును స్మరణ చేయవలయు
  7. శ్రీరామనవమి నేడు శ్రీరామభక్తులార శ్రీరామునిదయ మనకు సిధ్ధించు గాక
  8. శ్రీరామ నీజన్మదినమయ్యా
  9. ఊరూరా పెళ్ళండి శ్రీరాముని పెళ్ళండి
  10. కోరుకున్న కోరికలను ...
  11. శ్రీరమారమణియే సీతమ్మతల్లి శ్రీరమారమణుడే శ్రీరాముడు
  12. రామ రామ రామ రామ రామ వైకుంఠ ధామ
  13. వేడుకొనరే మీరు విష్ణుమూర్తిని
  14. ఏమిలాభమిక ఏమిలాభమిక ఇందే తిరుగచు నుండేరు
  15. శ్రీరామ నీదివ్య నామంబు నానోట నారూఢిగను నిల్వనీ
  16. నారాయణ రామ రఘునందన హరి నమోస్తుతే
  17. రామనామము చేయరా శ్రీరామనామము చేయరా
  18. భూమిపై వెలసినది రామనామము
  19. రామరామ యనరా శ్రీరామరామ యనరా
  20. శ్రీరామనామవటి చిన్నమాత్ర
  21. నిదురమ్మా రామనామం వదలలేనే
  22. రసనకు కడుహితమైనది రామనామము
  23. గురువు దొరకును మంత్ర మడుగుదును గొప్పగ సాధన చేయుదును
  24. రామా శ్రీరామా యనరాదా
  25. రామ గోవింద హరి రమ్యగుణసాంద్ర హరి
  26. పొగడరె మీరు పురుషోత్తముని
  27. సద్గుణధామా రాజలలామా
  28. శ్రీరామా నీగొప్పను చెప్పగ తరమా
  29. మరిమరి నిన్నే పొగడేము
  30. పలుకవలెను రామనామము పలుకవలయును
  31. రవికులపతి నామము రమ్యాతిరమ్యము
  32. కారణమేమయ్య శ్రీరాముడా
  33. జయజయోస్తు రామ
  34. ఇచ్చితి విచ్చితి వయ్య ఇంత గొప్ప బ్రతుకును
  35. పురుషోత్తమ నిను పొందితిమయ్యా
  36. వీడే మమ్మేలెడు వాడు శ్రీరాముడు
  37. తెలియ నేరము మేము దేవదేవా
  38. శ్రీరామ నీనామమాహాత్మ్యమునుగూర్చి చెప్పంగ శక్యంబుగాదు కదా
  39. రావణుని సంహరింప రామచంద్రుడై
  40. జగదీశ్వరుడగు రామునకు
  41. కరిరాజవరదుడు కమలానాథుడు
  42. హారతులీరే..
  43. రామనామము పలుకవేరా రామనామము పలుకరా
  44. ఎంత చిత్రమైన జీవు లీమానవులు
  45. నాటకమే హరి నాటకమే
  46. నరు లందరి కెఱుకగునా నారాయణ తత్త్వము
  47. రామచిలుకల వోలె రామరామ యని
  48. సతతము శ్రీహరి స్మరణము చేయుము
  49. పావననామ హరే పట్టాభిరామ హరే
  50. దారితప్పితే...
  51. శ్రీరఘునాథుడవు నీవు సీతానాథుడవు
  52. ఏమంత్రమో యది
  53. లచ్చుమయ్య లచ్చుమయ్య రామానుజుడా
  54. శ్రీరాముని దయయుండ
  55. శ్రీరామ శ్రీరామ యనకుండ
  56. రాలుగాయి మనసా
  57. చెప్పండీ రామచంద్రు నెప్పటికీ విడువమని
  58. వినుడు రామభక్తుని విధము
  59. రామ జయమ్మని యనరే
  60. శ్రీరామ వందనం సీతారామ వందనం
  61. కొలువు తీరి నావు బలే
  62. శ్రీరఘురాముడు కలడు కదా
  63. హరేరామ హరేకృష్ణ యని పాడు వేళ
  64. రామ రామ యనవే
  65. కోతులనే సాయ మడిగిన గొప్పదేవు డితడు
  66. జననాథకులజలధి చంద్రుడా
  67. వీరుడ వంటే నీవేలే
  68. శ్రీరామచంద్రుని చేరవే చిలుకా
  69. రాముడె నాకిక రక్ష
  70. రాముని నమ్మితే రాని దేమున్నది
  71. చూడండీ బాలరాముని శోభను మీరు
  72. అరిది విలుకాడ మంచి యందమైన వాడ
  73. హరేరామ నేను చేయ నపరాధము
  74. శ్రీరామనామమును చేయనిదే
  75. తారకనామము చాలని.తెలియక
  76. సీతారామా యనగానే
  77. వనవాసమునకు వచ్చెదనంటే..
  78. ఓ మహానుభావ
  79. హరేరామ హరేకృష్ణ యనక ముక్తి లేదు
  80. చేయండీ జనులారా మీరు శ్రీరఘురాముని నామము
  81. కనబడకుంటివి బహుకాలముగ
  82. రామనామము పరమానందప్రదాయక మని
  83. దయామయుడ వని వింటిని
  84. రామనామము నీ నాలుకపై రంజిల్లగ వలెరా
  85. జయజయ రఘుకులజలనిధి సోమా
  86. దేహము వేరని దేహి వేరని ...
  87. దేవుడు శ్రీరాముడై దిగివచ్చెను
  88. ప్రేమతో పాడుకొనుడు విబుధులారా ..
  89. శ్రీమద్దశరధనందన రామా
  90. జగదీశ్వరుడగు శ్రీరఘురాముని
  91. హరిని భజించరె హరిని భజించరె హరిని భజించరె
  92. రక్తి ముక్తి దాయకము రామనామము
  93. ఎందెందో దోషంబుల నెంచనేల
  94. చేయరే హరిభజన జీవులారా
  95. శ్రితజనపోషక మము నీవే రక్షించవలయు రామా
  96. రసనా ఈ శ్రీరామనామమే
  97. పెదవిచివరి మాటలనే‌ పెద్దనింద వచ్చినది
  98. ఎవరి మాట లెటు లున్న
  99. దినమణికులమణిదీప
  100. అంతే నయ్యా హరి యంతే నయ్యా