రామకీర్తనలు 101 నుండి 200 వరకు


  1. నే నుంటి నందునా నీవుంటి వందునా
  2. కనుల జూద మనుకొందును
  3. రాముడున్నాడు రక్షించు చున్నాడు
  4. రామా యని పలికితిని..
  5. నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను
  6. ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా
  7. వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా
  8. చెనటి మాయకు జిక్కి చెడిపోవ కుందుమా?
  9. ఆపదలన్నీ గడచేదెట్లా
  10. కాలం చేసే గారడి నేను చాలా చూసాను
  11. నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ
  12. దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
  13. చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు
  14. మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
  15. విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి
  16. రామకృపాధార ఒకటి నా మీద కురిసెను
  17. భగవంతుని మీరు తగిలి యుండేరో
  18. అన్నము పానము హరినామమే
  19. వేయికి మిక్కిలి జన్మము లాయె
  20. ఏమి ఆడించేవయా రామ
  21. ఈ మహితసృష్టి యంతా రామనాటకము
  22. భగవంతుడా నీకు పదివేల దండాలు
  23. తానెవరో తా నెఱుగదయా
  24. తన రాకపోకలు తా నెఱుగడు
  25. ఎందుజూచిన హరిగలడు
  26. కలలన్నీ నీ కొఱకే కలిగినవి
  27. నేలపై పుట్టినందు కేలా విచారము
  28. ఆహా ఓహో అననే అనను
  29. ఓ కోసలరాజసుతాతనయా
  30. సీతారాములకు మంగళహారతి పాట
  31. నూఱుమారులు పుట్టెరా
  32. ఈశ్వర నీవే యిచ్చినది . . . .
  33. జీవుడు మాయలోన చివురించెనా ?
  34. తిన్నగా వాడె పో నిన్నెఱుగు నీశ్వర
  35. నీ మాట విందునని నా మాట విందువా?
  36. ఏమి చేయమందు వీశ్వరా
  37. బంటునై నిన్నంటి యుండే భాగ్యమే
  38. నీవార లెవరన్న నేనేమి చెప్పుదు
  39. మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
  40. దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
  41. సరసవచోనిథివి చాల మంచివాడవు ...
  42. రాముని తలచవే మనసా ....
  43. సంక్షిప్త రామాయణం పాట.
  44. మెలకువ రాగానే పలకరింతు రాముని ...
  45. పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు
  46. అన్నియు నీవై యమరి యుండగ
  47. ఈ బొమ్మ ఆడేది యెన్నాళ్ళు ?
  48. బొమ్మా బొమ్మా ఆడవే
  49. ఏ మందురా రామ యే మందురా ?
  50. నీకు సంతోషము నాకు సంతోషము
  51. ఎవ్వడ తానని తలచేనో
  52. ఊరు పేరు లేని వారు
  53. పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనా
  54. ఈమాత్ర మెఱుగనా ఈశ్వరా?
  55. జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ
  56. విజ్ఞుడనో కానొ
  57. వట్టిమాటలు కాని గట్టిపనులు లేక..
  58. ఆతడు పెట్టిన యన్నము కానిది ఆరగింపు కలదె
  59. హరి ప్రియమనగా నన్యంబనగా
  60. ఇదియే మేలని నీవంటే నాకదియే చాలని నేనంటా
  61. తలపులు నీ నామముపై నిలవనీ రామా
  62. రామభక్తిమార్గమే రాజమార్గము
  63. శ్రీరామసార్వభౌమ చిత్తగించవయ్య
  64. ఇంతకాలము నుండి యీతనువున నుండి
  65. హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపు
  66. ఎవరెవరిని తలచిరి యేల తలచిరి
  67. ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బని యేమి
  68. ఎన్నెన్నో చిలకలు
  69. నిన్నెవరు నమ్మెదరే
  70. హరిసమ్మతి గొని యారంభించిన
  71. గండరగండడవు నీవు
  72. నాతి యెఱింగెను నారాయణుడని
  73. దైవమా నీకేల దయరాదయ్యా
  74. మానరాని ప్రయాణము
  75. చిత్తము లోపల శ్రీరాము డున్నాడు
  76. దనుజులపాలి కోదండరాముడు
  77. మన యూరి చెఱు వెంత మహదొడ్డదైనా
  78. శ్రీరామ శ్రీరామ యనగానే
  79. తెలిసికొన్న కొలది తత్త్వము
  80. ఏది జరిగిన నది యీతని యానతి
  81. ఎన్నెన్నో నే చూచితిని
  82. కొండమీది గుడిలోని గోవిందుడే
  83. ఇటు వచ్చినాడు వీడెవ్వడో
  84. అంతలోనె యీ నిరాశ
  85. శ్రీరామచంద్రునే చేరుకొనుడు
  86. అందరకు దొరకేనా అదృష్టము
  87. నరుడవు కావయ్య నారాయణా
  88. నే నెవ్వడ నైతే నేమి
  89. వీడే వీడే రాముడు
  90. నారాయణు డున్నాడు నాకుతోడుగా
  91. సీతారామా ఓ సీతారామా
  92. పూవులతో మనరాముని పూజించుదమే
  93. మనసులోన రామనామ మంత్రమున్నది
  94. బలవంతు డగువాడు వచ్చి పైబడితే
  95. చక్రమేది శంఖమేది
  96. గోవిందుడా నిన్ను కొనియాడనీ
  97. ఆట లివన్నియు నీకోసం
  98. మత్స్యావతార కీర్తనం
  99. ఏది సుఖంబని యెంచెదవో
  100. హరిమీద గిరి యుండె