రామకీర్తనలు 1301 నుండి 1400 వరకు

  1. రామా నీదయ వేడుదు
  2. రామదేవుడా పూజలంద రావయా
  3. ఏల తెలియనైతిరా యిందిరారమణ
  4. నేలను నాలుగు చెరగుల నిదిగో నీనామం వినిపించేను
  5. శివశివ నీవేమో శ్రీరామ యనమంటే
  6. కారుణ్యాంబుధివిరా శ్రీరాముడా
  7. కోటి పను లున్న గాని
  8. విందండీ భలే మంచి విందండీ విందు
  9. దురవగాహ్యములై తోచు నీలీలలు
  10. సులభసాధ్యు డితని మరువు సొచ్చియుండుడీ
  11. శరణు శరణు రామచంద్ర కృపాళో
  12. ఏమి యూరింతువు రాకేందువదన నగు మోముజూపితే నీసొమ్మేమి పోవురా
  13. నా గుణదోషములు నా బాగోగులు
  14. జయములు శుభములు సరిజోడుగా
  15. కల్పవృక్షమును వంటకట్టె లడుగవచ్చునా
  16. ఎక్కడ నీవుందువో యెఱుగ లేమనకు
  17. చంద్రుడంటే శ్రీరాఘవేంద్రుడే
  18. శ్రీరమణా హరి భూరమణా
  19. నీవే నా మనసున నిలచి యుండగను
  20. ఏమయా దయామయా యెంతకాల మీరీతి నామనోరథ మెఱుగనటులే నటించేవు
  21. ఒక్క రామునకె మ్రొక్కెదము
  22. మామాట మన్నించరా శ్రీరామ
  23. మ్రొక్కేమురా చక్కనయ్యా నీకు మ్రొక్కేమురా చల్లనయ్యా
  24. ఘోరసంసారనరకకూపంబులో నుంటి
  25. హరిపేరు పల్కక హరిసేవ చేయక
  26. మాకండగ నీవుండగ మాకేమికొఱతరా
  27. అనుకొన్నది నిజమే కద ఆహరివి నీవే కద
  28. కోరనీయ వయ్యా నాకోరిక లన్నీ
  29. నిన్ను ధ్యానించిన దినము నిజమైన సుదినము
  30. అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు
  31. పిచ్చుకపై బ్రహ్మాస్త్రము వేయకు రామా
  32. ఉత్తిత్తి కోపాలు కొత్తవా యేమి కాని
  33. రావయ్య రారా రామయ్య రారా
  34. అలసియున్న వారమురా ఆదుకోరా
  35. ఒక్కసారి మ్రొక్కుబడిగ పొగడి యూరకుందుమా
  36. జయజయ రామా జగదభిరామా
  37. అవలియొడ్డు నకు చేర్చు నందమైన నౌక
  38. వీధులవీధుల విహరించుచు హరిగాధలు పాడరె ఘనులారా
  39. ఆదరించు రాముడున్నా డది చాలదా
  40. శ్రీరామయ్యా శ్రీరామయ్యా చేరితిమయ్యా నీకడకు
  41. పొగడ కుందునె రామ పురుషోత్తమా నిన్ను పొగడినదె సుదినము పురుషోత్తమా
  42. శ్రీరవికులపతి శ్రీరామా
  43. అతడెవడయ్యా ఆరాముడు
  44. శ్రీరామచంద్ర నీవు నా చిత్తమున నిలువుమా
  45. శ్రీరామునకు జయమనరే సీతాపతికి జయమనరే
  46. నిన్నే నమ్మితిరా శ్రీరామా
  47. మానస జపజప రామనామం మంగళకరనామం
  48. నోరారా హరినామము నుడివిన చాలు సంసారమనే మాయతెర జారిపోవును
  49. పరమానందముగా శ్రీరాముని భావనచేయవయా
  50. వీరి వారి నాశ్రయించి వివిదకష్టములు పడక
  51. దేహినిరా నేను దేవదేవా
  52. బంతులాడ రారా నేడు బాలకృష్ణా
  53. భజే రామచంద్రం భజే రాఘవేంద్రం
  54. సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా
  55. పెద్దపెద్ద కళ్ళ వాడు పెద్దింటి పిల్లవాడు
  56. రామరామ సీతారామ రాఘవేంద్ర యనరే
  57. నిద్దుర రాదాయె నాకు నీదయ వలన
  58. హరియిచ్చిన యన్నమే యమరును కాని
  59. జయజయ శ్రీరామచంద్ర
  60. హరిని గూర్చి మనమేమి యనుకొనవలెనో
  61. పరవశించి పాడరే హరికీర్తనలు
  62. ఇంతబ్రతుకు బ్రతికి యిపుడేమి కోరమందువు
  63. కోదండరామ హరి గోపాలకృష్ణ హరి
  64. హరిభక్తుడైతే చాలు నతడు ముక్తుడే
  65. ఇందిరారమణుడా యిందీవరాక్షుడా
  66. కోరి నీపాలబడితి గోవిందుడా
  67. కలకాలము నీపేరు నిలచియుండును
  68. అందముగా పలుకరేల హరినామములు
  69. హరి నీకు సరిజోడు సరసాంగి లక్షణ
  70. తన్ను తానెఱిగి హరి ధరమీద నిలచినట్లు
  71. నీ సాటివాడనా నీకు బుధ్ధులు చెప్ప
  72. గొప్పగ నీముందర శ్రీరామ చెప్పుట కేమున్నది
  73. నీవే రక్షించవలయును శ్రీరామచంద్ర
  74. నోరార శ్రీరామ యనరా
  75. మునిమానసమోహనుని కనులజూడరే
  76. అతను డని యొక డున్నా డంబుజాక్షా అతడు నీ కొడుకే నట యంబుజాక్షా
  77. రామా నిన్నే నమ్మి
  78. అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము
  79. నిన్నే నమ్ముకొంటిమి నీరజాక్షా
  80. హరి హరి హరి యనవే
  81. రామ రామ యట్టిబ్రతుకు మేము కోరము కోరము
  82. సంతోషవర్ధనము చింతితార్ధఫలదము
  83. రామా నీదయ రానీరా
  84. స్వర్గము నేనడిగితినా అపవర్గమునే యడిగితినా
  85. హరిస్మరణమె బ్రహ్మానందం హరిస్మరణమె పరమానందం
  86. హరినామములే‌ పలికెదను - అరిషడ్వర్గము నణచెదను
  87. హరిభక్తులము హరిబంటులము
  88. హాయిగ శ్రీహరి నామముచేయుట యందే దృష్టిని నిలుపవయా
  89. నయమున నన్నేలు నారాయణా
  90. నీ తప్పు లేమున్నవీ శ్రీరామ
  91. ఎవరు పొగడితే నేమి యెవరు తిట్టితే నేమి
  92. చాలదా నీనామము సంసారమును దాట
  93. వరముల నిచ్చే హరియుండ పరులను వేడే పనియేమి
  94. పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక
  95. గోవింద గోవింద గోవిందా రామగోవింద మాంపాహి గోవిందా
  96. పరమపురుష నిన్నుగూర్చి ప్రార్ధించకున్నచో
  97. హరిభక్తు డగుటే యొక యద్భుతమయ్యా
  98. రామ సార్వభౌమ సుత్రామ నీవు కాక
  99. నరజన్మము వృథపుచ్చక హరిని నీవు కొలువరా
  100. ధారాధరశ్యామ శ్రీరామ రఘురామ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.