7, ఆగస్టు 2021, శనివారం

జయజయ రామా జగదభిరామా

జయజయ రామా జగదభిరామా 
జయజయ కరుణాసాగర రామా
 
జయజయ రామా జలధరశ్యామా
జయజయ లక్ష్మణసమేత రామా 
జయజయ రామా జానకి రామా
జయజయ రామా సాకేత రామా
 
జయజయ ధర్మవిచక్షణ రామా
జయజయ అటవీసంస్థిత రామా
జయజయ రావణసంహర రామా
జయజయ సురగణ సన్నుత రామా

జయజయ రామా జయ శుభనామా
జయజయ మునిజన సన్నుత నామా
జయయ రామా జననుత నామా
జయజయ భవభయసంహర నామా 


1 కామెంట్‌:

  1. ఈ కీర్తన చాలా తేలిక పదాలతో పిల్లలు కూడా అర్థం చేసుకునేలా ఉంది 🙏🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.