రామకీర్తనలు 901 నుండి 1000 వరకు

 

  1. మంత్ర మిదే మంత్రము మహిమాన్విత మంత్రము
  2. రామ రామ నారాయణ రక్తి ముక్తి దాయక
  3. అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము
  4. జయశీలుడు శ్రీరామచంద్రుని యిల్లాల
  5. అపరాధా లెందు కెంచే వది సబబు కాదు
  6. ఏమని రాముని నామమును..
  7. రామరామ రామరామ...
  8. నిన్ను విడిచి యుందునా..
  9. జయ హనుమంత
  10. అయోధ్యానాథునకు అఖిలజగన్నాథునకు
  11. రాముని రవికులసోముని
  12. దయగల శ్రీరామచంద్ర జయములే కాక
  13. నిన్ను పొగడక దినము గడిపినది
  14. ఏమయ్యా రామనామ మెంతరుచో తెలిసినా
  15. మంచివాడు కదటయ్యా మన రాముడు
  16. రామరామ యనలేవా
  17. ఈ దేహము పడిపోతే నింకొక్కటి వచ్చురా
  18. ఏమయ్య రామయ్యా యేమి చేయుదును
  19. ఎందుకు దయరాదురా యేమందురా
  20. శివలింగముపై చీమలుపాకిన
  21. శ్రీరామ జయరామ సీతారామ
  22. రాముడ దయజూడ రావేలరా
  23. హరిహరి గోవింద యనలేని నాలుక
  24. పామరులము మేము పరమాత్మా
  25. బలే వాడవయ్యా నన్ను పంపిన దెందు కయ్యా
  26. రామనామ మది యమృతమే యని
  27. నరవేషములో తిరుగుచు నుండును
  28. బహుజన్మంబుల నెత్తితిని
  29. తెలియలేరుగా పామరత్వమున ద
  30. హరి లేడను వారు హరి యెవ్వడను వారు
  31. సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు
  32. రామ నీనామమే నీమహిమ చాటగ
  33. సీతారాములకు మీరు సేవచేయరే
  34. చేయుదమా మనసారా శ్రీ సీతారాముల సేవ
  35. శ్రీకరమై శుభకరమై చెలగు దివ్యనామము
  36. హరేరామ హరేరామ యనవేమే మనసా
  37. పెద్దపెద్ద వరము లిచ్చు దేవుడు
  38. రాజీవలోచన శ్రీరామ భవమోచన
  39. మనశ్శాంతి నిచ్చునట్టి ముందు
  40. హరినామము లనంతము లందు
  41. అందరకు నిష్టుడైన యందాల రాముడు
  42. రాముని పేరు మేఘశ్యాముని పేరు
  43. జానకీరామునకు జయపెట్టరే
  44. గోవిందా రామ గోవిందా కృష్ణ
  45. వీడేమి దేవుడయా వినడు మామొఱలని
  46. నరవరుడని నరపతియని ధరను జనులు తలచిరి
  47. చాలు చాలు నీసేవయె చాలును మాకు
  48. నీమాట కెదురేది నీరజాక్షుడా
  49. అమ్మ నీ కిష్టమా అయ్య నీ కిష్టమా
  50. విభుడు వీడె జగములకు విబుధులార
  51. తన దైవభావమును తానెఱుగు జానకి
  52. బుధజనానందకర పూర్ణచంద్రానన
  53. గోవిందా రామ గోవిందా హరి
  54. కోరి వారే నరకమున కూలబడు వారు
  55. రామ రామ దశరథరామ సుగుణధామ
  56. రామ నామమే‌ నాకు రమ్యమైన మంత్రము
  57. తలచు తా నొక్కటి దైవ మింకొక్కటి
  58. ఘనుడు రాముడు మనవాడు
  59. రాముని భజన చేయవె
  60. ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు
  61. గోరంత పుణ్యము కొండంత పాపము
  62. అహరహమును మే మర్చింతుమయా
  63. లేడు లేడంటే రాముడు లేకపోయేనా ఖలులు
  64. రాజాధిరాజు శ్రీరామచంద్ర
  65. ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక
  66. రవిచంద్రవిలోచన రామ పాహి
  67. దినదినము దిగులాయె దీనత మెండాయె
  68. నలుగురు మెచ్చితే నాకేమీ
  69. శ్రీవైకుంఠుని చిత్తశుధ్ధితో సేవించుటయే
  70. తారకనామము చేయండీ
  71. రావణుని పైకి పోవు రామబాణమా
  72. ఏమి చెప్ప మందువయ్య భగవంతుడా
  73. ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో
  74. జనహితకర శ్రీరామచంద్రమూర్తీ
  75. జయజయ జయజయ జయజయ రాం
  76. రామ రామ తప్పాయె రక్షించవయ్యె
  77. వందనాలు వందనాలు వరలక్ష్మీ‌ (+ఆడియో)
  78. చక్కెర చాలని క్షీరాన్నము చక్కనిది కాదు
  79. మిక్కిలి సొగసుకాడు మేటి విలుకాడు
  80. హరివచ్చు హరివచ్చు హరివచ్చు నవనికి
  81. రాముడే వైద్యు డతని నామమె మందు
  82. రామభజన చేయరే రామభజన చేయరే
  83. హరినిపొగడు పాటలనే యాలపించరయ్యా
  84. నీ కన్యుల కెన్నడును నేను మ్రొక్కనే
  85. రారే రారే రమణీమణులార
  86. హరిని కీర్తించునదే యసలైన రసనయే
  87. ఎన్నడో నాస్వామి సన్నిథి
  88. పుట్టువే లేని వాడు పుట్టినాడు
  89. పుట్టీపుట్ఝగనే గట్టిమాయ చేసి
  90. హరి హరి హరి హరి యనరాదా
  91. రాముడే ఆదర్శము
  92. రామనామ మొక్కటే రాదగినది నోట
  93. అరుబయట స్థలమున హాయిగ ఏకాంతమున
  94. మాయమ్మ సీతమ్మతో మాయింటికి రావయ్యా
  95. ఐదైదు గుమ్మాలున్న అందమైన యిల్లిది
  96. నీవేలే నా నిజమిత్రుడవు
  97. రామచంద్రుని మరువగరాదు
  98. రామచిలుక నుడువవే
  99. రమణీయం బగు రాముని చరితము
  100. ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు