- సంక్షిప్త రామాయణం పాట. (143)
- సంతోషము రామచంద్ర జరిగిన దానికెల్ల (1216)
- సంతోషముగా రామనామమును స్మరణ చేయవలయు (1511)
- సంతోషవర్ధనము చింతితార్ధఫలదము (1382)
- సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే (1481)
- సంపాదించరా ధనము సంపాదించరా యింకా .. (1252)
- సంప్రీతిగ నీవాడనైతి సీతారామ (2042)
- సంసారజలధి దాటించుము (2256)
- సంసారమును దాటు సదుపాయ మేమి (297)
- సకలజగము లేలు వాడు జానకీవల్లభుడు (1490)
- సకలలోకాధార రాఘవ సజ్జనావన (819)
- సకలసౌఖ్యము లిచ్చు సార్వభౌముని (1924)
- సకలార్తిశమనచణము (1191)
- సతతము శ్రీహరి స్మరణము చేయుము (1553)
- సత్య మిదని తెలియరే (1048)
- సత్యము నెఱిగించవయ్య చక్కగాను (885)
- సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా (1354)
- సదయహృద శ్రీరామచంద్ర కటాక్షించుమా (1475)
- సదా వందనీయుడ వగు సాకేతరామ (2374)
- సదానంద సురానంద (2305)
- సద్గుణధామా రాజలలామా (1532)
- సభలను నీపేరు (1014)
- సమస్తలోక శంకరమ్ (1510)
- సరగున రక్షించ నీకు సమయమే లేదా (749)
- సరసమైన నామం చక్కని నామం (2131)
- సరసవచోనిథివి చాల మంచివాడవు ... (141)
- సరిలేదు శ్రీహరి (1163)
- సరిసరి నీవంటి సత్పురుషునకు (736)
- సరిసరి నీసాటి చక్కని వాడు (2200)
- సరిసరి హరి (1874)
- సరిసాటి యెవరు మా సాకేతరామునకు (1753)
- సర్వలోకప్రియుండవు సర్వవ్యాపివి నీవు (2028)
- సర్వసృష్టియందు రామచంద్రుని గనరా (1971)
- సాకారబ్రహ్మమును సందర్శించ (673)
- సాకేతనాయక సకలలోకనాయక (838)
- సాకేతరాముడే చక్కనివాడే (1278)
- సాక్షు లున్నారయా (2262)
- సాగించరే రామచంద్రుని భజన (726)
- సామాన్యమా యేమి రాముని విక్రమము (1284)
- సారెకు పుట్టనేలరా సాకేతరామ (1994)
- సింహిసన మెక్కెను సీతారాముడు (2290)
- సిగ్గుపడక శ్రీరామరామ యనండీ మీకు లగ్గగునండీ (1717)
- సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా (600)
- సీతమ్మ నపహరించిన రావణు జంపె (796)
- సీతమ్మా రామయ్యకు (475)
- సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి (745)
- సీతాకళ్యాణవేళ చెలగె దేవదుందుభులు (1765)
- సీతానాయకా హరే సీతానాయకా (1973)
- సీతాపతీ ఓ సీతాపతీ నీ తప్పు లేదో సీతాపతీ (603)
- సీతారాం సీతారాం (2130)
- సీతారామ సీతారామ చేరితి నిన్ను (1899)
- సీతారామచంద్ర స్వామి (2285)
- సీతారామలక్షణులను సేవించండీ (2286)
- సీతారామా ఓ సీతారామా (191)
- సీతారామా నీభక్తుడ (1089)
- సీతారామా యనగానే (1581)
- సీతారామా సీతారామా (1082)
- సీతారామా సీతారామా చిన్మయరూపా (1820)
- సీతారాముడు మన సీతారాముడు (1457)
- సీతారాముల కొలువని దొక జీవిత మందురా (1637)
- సీతారాముల సేవచేయగ చిత్తమొల్లని వాడు (892)
- సీతారాములకు మంగళహారతి పాట (130)
- సీతారాములకు మీరు సేవచేయరే (938)
- సీతారాములను బడసి చెన్నొందె నడవి (589)
- సీతారాములను మీరు సేవించరే (2411)
- సీతారాములు తల్లిదండ్రులని (622)
- సుందరమగు నీమోమును (2268)
- సుఖమయ మీ సంసారము నీచూపు సోకిన (15)
- సుఖము సుఖ మందు రది చూడ నెక్క డున్నది (1613)
- సుఖము సుఖమని సుజనులు (440)
- సుగుణాభిరాముడు సుందరాకారుడు (716)
- సుదతి జానకి తోడ సుందరుడు (53)
- సురప్రముఖు లిదే నరులైనారు (1779)
- సురల కొరకు శ్రీహరి నరుడైనాడు (1752)
- సులభమైన యుపాయమును చూడరే (783)
- సులభసాధ్యు డితని మరువు సొచ్చియుండుడీ (1310)
- సూటిగా మోక్షమిచ్చు (1097)
- సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు (936)
- సేవించవలయు మీరు సీతారాముల (826)
- సేవించే మాకు శుభములీవయ్య సీతారామ (1464)
- సోదరుల పోరు లోన జొరబడినావు (623)
- స్మరణీయం శ్రీహరినామం (1686)
- స్మరింంచక నీనామము తరించుట సాధ్యమా (1248)
- స్మరించుమా స్మరించుమా (1822)
- స్వర్గము నేనడిగితినా అపవర్గమునే యడిగితినా (1384)
- స్వల్పంబు లందు దృష్టి (1880)
- స్వస్తి రామబాణమునకు స్వస్తి రామచంద్రునకు (1918)
- స్వామి పాదముల చెంత చక్కగా (707)
- స్వామీ భవబంధములు పగులకుండేనా (1991)
రామకీర్తనలు-స
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.