రామకీర్తనలు-త

  1. తక్కిన దేవత లొకయెత్తు మన దశరథరాముం డొకయెత్తు (1501)
  2. తగదు తగదు రాఘవ నగుమోము నిటుదాచ (1629)
  3. తగవు లాడెదవా నాతో దశరథతనయా (862)
  4. తగిన సంగతులు తగని సంగతులు (2110)
  5. తగువిధమున నను దయచూడవయా (662)
  6. తన దైవభావమును తానెఱుగు జానకి (951)
  7. తన రాకపోకలు తా నెఱుగడు (124)
  8. తనకు తానె బంధంబులు తగిలించుకొని (359)
  9. తనకేమి యెఱుక రామ తన కేమెఱుక (1278)
  10. తనవారని పెఱవారని దశరథసుతు డెంచునా (1663)
  11. తనవారి గొప్పలు తాను చెప్పును (452)
  12. తనువు చినచెఱసాల ధర పెద్దచెఱసాల (1634)
  13. తనువెల్లా శ్రీరాముని తగిలి యున్నది (2215)
  14. తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో (16)
  15. తన్ను తా నెఱిగితే దైవమే తాను (801)
  16. తన్ను తానెఱిగి హరి ధరమీద నిలచినట్లు (1365)
  17. తపము తపమంటా రదేమయ్యా (98)
  18. తపమెరుగ (1037)
  19. తపసి యాగమును కాచె దశరథసుతుడు (793)
  20. తప్పతాలు జోలికి (487)
  21. తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన (24)
  22. తప్పు పట్టకుండ చెప్పవయ్య (209)
  23. తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా (33)
  24. తప్పు లెన్నవద్దు రామా (1656)
  25. తప్పులను మన్నించుము (1028)
  26. తప్పులున్న మన్నింపుము (2091)
  27. తప్పులే మాయందు (1033)
  28. తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి (34)
  29. తమకంబు మీఱ నిన్ను తలచేనో (585)
  30. తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా (92)
  31. తరచుగా నింద్రాదులు (1026)
  32. తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు (75)
  33. తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది (370)
  34. తరుణమిదే హరిస్మరణంబునకు (1244)
  35. తఱిగి దశకంఠుని తలలన్నినియు (2207)
  36. తలచినంతనే భయము (1018)
  37. తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను (9)
  38. తలచు తా నొక్కటి దైవ మింకొక్కటి (957)
  39. తలపులు నీ నామముపై నిలవనీ రామా (161)
  40. తవులుకొన్నది నిన్ను తలచుటలో రుచిని (357)
  41. తాను వలచినది రంభ (1036)
  42. తానుండు నన్నాళ్ళె తనది తనువు (90)
  43. తానెవరో తా నెఱుగదయా (123)
  44. తానే దిగివచ్చె నమ్మా దైవము రాముడై (2101)
  45. తానేల చూడరాడయ్యా (367)
  46. తాపసివై వనములకు తరలు వేళ (879)
  47. తామసుడు మాయన్న నుండి (828)
  48. తామసుల మనసులకు రాముడు కడు దూరము (93)
  49. తామసులకు కలుగునా రామనామము (2197)
  50. తారకనామము చాలని.తెలియక (1574)
  51. తారకనామము చేయండీ (970)
  52. తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ (1266)
  53. తారకనామము తారకనామము (1766)
  54. తిన్నగా వాడె పో నిన్నెఱుగు నీశ్వర (134)
  55. తిరమై యుండున దేది తెలియగను (784)
  56. తీయనైన మాట యొకటి తెలిపెద (403)
  57. తీరుతీరుగ నీదు పేరు పలుకుట కన్న (1929)
  58. తెలియ నేరము మేము దేవదేవా (1536)
  59. తెలియరాదు నీమహిమ దేవదేవ (1427)
  60. తెలియరాని మహిమగల దేవదేవుడు (688)
  61. తెలియలేరు రామచంద్రుని దివ్యతత్త్వము (1705)
  62. తెలియలేరుగా పామరత్వమున ద (929)
  63. తెలియుడీ వీనిని తెల్లంబుగను (716)
  64. తెలియుడీ శ్రీరామదేవుడే దిక్కని (794)
  65. తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును (635)
  66. తెలిసికొన్న కొలది తత్త్వము (179)
  67. తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను (689)
  68. తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు (96)
  69. తెలిసినదా రాముడే దేవుడన్నది (728)
  70. తెలిసీ తెలియక సంసారములో (768)
  71. తెలిసీ తెలియని వాడనయా (288)
  72. తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు (14)
  73. తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా (57)
  74. తెలుగునేల (1067)
  75. తెల్లవారు దాక నీ దివ్యనామము (822)
  76. తొలగునా కర్మఫలము దుఃఖపెట్టక (419)
  77. తోడై యుండెడి వాడు లేడు వేరొకడు (11)
  78. త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి (61)
  79. త్రిజగన్మోహన రూపుని (442)