రామకీర్తనలు 1401 నుండి 1500 వర

  1. శ్రీరఘునందను శ్రితజనపోషకు చేరవె ఓ మనసా
  2. రారా రక్షించరా రామచంద్రుడా
  3. దేవదేవ భానుకోటిదివ్యప్రకాశ
  4. వింటిని వింటిని నీదయ గూర్చి విన్నది నిజమే ననుకొంటి
  5. లోకేశ్వరునే లోనెంచేవో శోకమోహములు నీకేవీ
  6. నేటికిని నీదయకై నిరీక్షించుచుంటిని
  7. వట్టిమాట లెందుకయ్య పరంధాముడా
  8. రామదేవుడా ఓ రామదేవుడా
  9. అల్పుడనా యేమో యది యటు లుండనీ అల్పమా నానోట నమరిన నీనామము
  10. దిగిరారా దిగిరారా జగదీశ్వరా
  11. రామనామము జగదారాధ్యనామము
  12. రామనామ జపముచే లభియించని దేది
  13. అనరే శ్రీరామ యని
  14. హరిని నమ్మితిని నేను
  15. దేవదేవ రామచంద్ర తెలిసికొంటిని
  16. నమ్మీనమ్మక నడచుకొన్నచో
  17. నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో
  18. రామ రామ రామ రామ రామ రఘురామ
  19. శోకమోహంబు లవి నాకెక్కడివి రామ
  20. హరి నీవే గతి హరి నీవే గతి హరి నీవే గతి యందరకు
  21. వీడు వ్యర్ధుండనుచు వెక్కిరించెడు వారు
  22. దేవదేవ రఘురామా
  23. శ్రీరాముని మనసార కొలువరే
  24. మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ
  25. రామనామం భవ్యనామం
  26. రామనామ సహస్రపారాయణం
  27. రామయోగులము మేము శ్రీరామదాసులము మేము
  28. మీ రేమి యిత్తురో మిక్కిలి విలువైన
  29. నేరములే చేసితిమి నారాయణా
  30. రామనామ మనే దివ్యరత్నదీప మున్నది
  31. శీతకన్ను వేయ కయ్య సీతాపతీ
  32. ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు
  33. తెలియరాదు నీమహిమ దేవదేవ
  34. నీనామ మొక్కటే నేర్చినది నాజిహ్వ
  35. అనుమానము నీ కక్కరలేదే
  36. హరిని భజించవె
  37. నారాయణ నీకొఱకే నరుడ నైనాను
  38. వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా
  39. కొలిచెద నిన్నే గోవిందా
  40. రామనామం శ్రీరామనామం
  41. ఏమరక నుడువుదు నీ రామనామము
  42. ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే
  43. శ్రీరామ నీనామమే చాలు
  44. శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనవే చిలుకా బంగారుచిలుకా
  45. శ్రీరఘురామా సీతారామా
  46. జలధరశ్యామా రామా నీదయ చాలు నదే చాలు
  47. రామా రఘువర రాజీవాక్షా
  48. పరమానందమాయె
  49. పలుకరా శ్రీరామా భవబంధమోచనా
  50. నామజపము చేయరే పామరులారా
  51. హరిహరి దీనికే మనవచ్చురా
  52. రామా రామా యనరాదా
  53. ఇదే తుదిభవముగా నేర్పరించ వయ్య
  54. నీకు నాకు భలే జోడీ
  55. జయజయ రామా సద్గుణధామా జయజయ సీతారామా
  56. చిరుచిరు నగవుల శ్రీరామా
  57. సీతారాముడు మన సీతారాముడు
  58. శ్రీరామా జయ రఘురామా
  59. కోరి భజించితి కోదండరామ
  60. ఎక్కడి సౌఖ్యం బెక్కడి శాంతము
  61. ఘనుడు మన రాముడు ఘనుడు మన లక్ష్మణుడు
  62. దానవేంద్రవైరి యడుగో ధరణిజాసమేతు డడిగో
  63. రారా శ్రీరామా రారా జయరామా
  64. సేవించే మాకు శుభములీవయ్య సీతారామ
  65. నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా
  66. నరుడా శ్రీరాముని నమ్ముట నీయిష్టము
  67. హరివి గురుడవు నీవు నరుడను నేను
  68. హరి యనరే హరిహరి యనరే శ్రీహరినామములే రుచి యనరే
  69. శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా
  70. వారిజాక్ష రామ నీ వాడనయ్యా
  71. ఏదో నీదయవలన ఈజీవి నరుడాయె
  72. హరిహరి యనవేలనే మనసా
  73. నిత్యము సుజనులు నీకు మ్రొక్కేరు
  74. రామా రామా మేఘశ్యామా
  75. సదయహృద శ్రీరామచంద్ర కటాక్షించుమా
  76. నమోస్తుతే జానకీనాయక శ్రీరామ
  77. ఘోరసంసారమహాకూపమగ్నుల మయ్య
  78. పరవశించి సుజనులార భజనచేయరే
  79. వినుడు మా ఆనందము వివరించెదము
  80. రామరామ రామరామ రామరామ రామరాం
  81. సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే
  82. శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా
  83. రామ రామ అంటే చాలదా నీకు శ్రీరాముని దయ ఉంటే చాలదా
  84. పొగడరేలనో మీరు బుధ్ధిమంతులారా
  85. పరమపురుష హరి రామయ్యా
  86. శివశివ యనవే మనసా నీవు
  87. శ్రీవైష్ణవులలోన శివుడే పెద్ద
  88. శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ శ్రీరామా
  89. శ్రీరామ రామ యని నో‌రారా పలుకరా నోరార యని హరిని చేరరా
  90. సకలజగము లేలు వాడు జానకీవల్లభుడు
  91. రామా నమో పరంధామా నమో
  92. ఎంతచిత్రమో‌ కదా యీసంగతి
  93. హరేరామ జైజై హరేకృష్ణ జైజై
  94. రామా రామా రాజీవానన రావయ్యా రామా
  95. వినరయ్య వినరయ్య
  96. ఈమాత్ర మెఱుగరా
  97. ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా
  98. శ్రీమన్నారాయణ దేవా హరి శ్రీమద్దశరథనందన
  99. చిలుకపలుకుల స్వాము లున్నారు వారు తెలిసితెలియక పలుకుచున్నారు
  100. పరమపావనుడైన పవమానసూనుడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.