రామా రామా రామా రామా రామా సీతారామా శరణం
రామా రామా రామా రామా రామా హరి నారాయణ శరణం
రామా రామా రామా రామా రామా పురాణపురుషా శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాద్యర్చిత శరణం
రామా రామా రామా రామా రామా ధరణీపూజిత శరణం
రామా రామా రామా రామా రామా సురగణవందిత శరణం
రామా రామా రామా రామా రామా దశరథనందన శరణం
రామా రామా రామా రామా రామా కౌసల్యాసుత శరణం
రామా రామా రామా రామా రామా మేఘశ్యామా శరణం
రామా రామా రామా రామా రామా సుగుణవిభూషిత శరణం
రామా రామా రామా రామా రామా సుమధురభాషణ శరణం
రామా రామా రామా రామా రామా మంగళవిగ్రహ శరణం
రామా రామా రామా రామా రామా గాధేయప్రియ శరణం
రామా రామా రామా రామా రామా కోదండధరా శరణం
రామా రామా రామా రామా రామా గౌతమపూజిత శరణం
రామా రామా రామా రామా రామా మునిమఖరక్షక శరణం
రామా రామా రామా రామా రామా తాటకసంహర శరణం
రామా రామా రామా రామా రామా హరగుణివిదళన శరణం
రామా రామా రామా రామా రామా భూమిసుతావర శరణం
రామా రామా రామా రామా రామా జగదోధ్ధారక శరణం
రామా రామా రామా రామా రామా అయోధ్యరామా శరణం
రామా రామా రామా రామా రామా వనమాలాధర శరణం
రామా రామా రామా రామా రామా భరతసుపూజిత శరణం
రామా రామా రామా రామా రామా ఖరదూషణహర శరణం
రామా రామా రామా రామా రామా మారీచాంతక శరణం
రామా రామా రామా రామా రామా జటాయుమోక్షద శరణం
రామా రామా రామా రామా రామా శబరీసేవిత శరణం
రామా రామా రామా రామా రామా కబంధనాశక శరణం
రామా రామా రామా రామా రామా హనుమత్సేవిత శరణం
రామా రామా రామా రామా రామా సుగ్రీవార్చిత శరణం
రామా రామా రామా రామా రామా వాలిప్రమథన శరణం
రామా రామా రామా రామా రామా వారిధిబంధన శరణం
రామా రామా రామా రామా రామా విభీషణార్చిత శరణం
రామా రామా రామా రామా రామా దివ్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా రామా సత్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా రామా రావణసంహర శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాదివినుత శరణం
రామా రామా రామా రామా రామా సురగణతోషణ శరణం
రామా రామా రామా రామా రామా త్రిజగన్మంగళ శరణం
రామా రామా రామా రామా రామా పట్టాభిరామ శరణం
రామా రామా రామా రామా రామా జగదానందక శరణం
రామా రామా రామా రామా రామా జగదాధారా శరణం
రామా రామా రామా రామా రామా దీనజనావన శరణం
రామా రామా రామా రామా రామా భక్తజనప్రియ శరణం
రామా రామా రామా రామా రామా కారుణ్యాలయ శరణం
రామా రామా రామా రామా రామా పాపవినాశన శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాండాధిప శరణం
రామా రామా రామా రామా రామా త్రిజగద్వందిత శరణం
రామా రామా రామా రామా రామా భవవిఛ్ఛేదక శరణం
రామా రామా రామా రామా రామా మోక్షప్రదాయక శరణం

ఇది ఒక రగడ. దీనిని హరిగతి రగడ అంటారు. ఈ స్తోత్రంలో ప్రతి పాదంలోనూ ఐదు మార్లు రామనామం వస్తున్నది. యాభై పాదాలకు 250 మార్లు రామనామం చేసినట్లు అవుతున్నది. పల్లవిగా ఉన్న "రామా రామా రామా రామా రామా సీతారామా శరణం " అన్నది ప్రతి శరణం పాదంతోనూ కలిపి చదవాలి. ఇలా చేస్తే ద్విగుణితమై 500 మార్లు రామనామం చేసినట్లు అవుతున్నది. ఈవిధంగా స్తోత్రాన్ని రెండు సార్లు పారాయణం చేసినట్లైతే 1000 సార్లు రామనామం చేసినట్లు అవుతుంది.
లఘుపారాయణం చేసేందుకు ఒక విధానం ఉంది. పాదాలలో మొదట వచ్చే "రామా రామా రామా రామా" అన్న నాలుగు మాటలు వదలి చదవటం. ఇలా చేస్తే ఇది మధురగతి రగడ అవుతుంది, యతి నియమం లేకుండా. సమయాభావం ఉన్నపుడు ఇలా చేయవచ్చును. అంతా సంస్కృతమే కాబట్టి యతినియమం అవసరం కాదు.
హరిగతి రగడ చాలా బాగుంది 👏👏🙏
రిప్లయితొలగించండి