రామకీర్తనలు 1901 నుండి 2000 వరకు

 

  1. నాకు ప్రసన్నుడవు
  2. హరి నీవాడైతే అది నీగొప్ప
  3. రారా రారా రామ రమణీయగుణధామ
  4. నన్ను బ్రోవ రార నాదైవమా
  5. నన్ను రక్షించు దాక
  6. జయజయ రమానాధ
  7. నారాయణా శ్రీమన్నారాయణా
  8. నీయండే చాలు నాకు
  9. మహరాజు కొడుకండి మారాముడు
  10. పరాయి వాడనా పలుకరా రామయ్యా
  11. శరమదే రావణుపై జనుచున్నది
  12. బ్రహ్మవరగర్విత రావణా
  13. స్వస్తి రామబాణమునకు స్వస్తి రామచంద్రునకు
  14. రావే రావే బాణమా రామబాణమా
  15. శ్రీరఘురామ ప్రచండవిక్రమ
  16. బ్రహ్మాస్త్రము వేయవయా రావణుని పైన
  17. విందురో భూజనులు వినము పొమ్మందురో
  18. పాలించవయా శ్రీరామా
  19. సకలసౌఖ్యము లిచ్చు సార్వభౌముని
  20. శ్రీరఘురాముని శుభనామం
  21. జయజయ శ్రీరామ జానకిరామ
  22. రామా నాచేయి విడువరాదని
  23. కేశవ మాధవ గోవిందా
  24. వాడే ఘనుడు వాడే ఘనుడు భక్తులార వినుడు
  25. హరికృప చాలు హరికృప చాలు
  26. రండి రండి శ్రీరామచంద్ర మహరాజుగారి సభకు
  27. నాకు రాము డిష్టమైన నీకేమి కష్టము
  28. శ్రీరామచంద్రునకు జైకొట్టరా
  29. ఐనను నీకేల దయయన్నది రాదో
  30. తీరుతీరుగ నీదు పేరు పలుకుట కన్న
  31. మంచుకొండ మీది మహదేవా
  32. రామనామమహిమ యిట్టిట్టిదన రాదు
  33. కృపానిధివి కావా కేవలము
  34. మంచివాడవు రాఘవా
  35. నిశాచరుల గుండెలు జారు
  36. నిన్నే నమ్మి యుంటినని నీవెఱిగియును
  37. చిన్నవిల్లు చేతబట్టి శ్రీరాముడు
  38. ఊరకె యెవడు పోతున్నాడో ఊళ్ళోని రాముని గుడికి
  39. ఏమిరా నాకన్నతండ్రీ యెందు కలిగినావురా
  40. మంచిమాట చెప్పుట మరువకయ్యా
  41. పంచవన్నెల చిలుకా బంగారుచిలుకా
  42. బుధ్ధిశాలి నన్న మాట పొసగదు రామా
  43. మాకు రాము డున్నాడని మరువకండీ
  44. ఇంత దయాశాలివని యెఱుగుదు మయ్యా
  45. రామవిభో శ్రీరామవిభో
  46. వరద వరద నీనామము పలికెదమయ్యా
  47. ధనకనకంబులె సర్వము తమకని
  48. నిన్ను పొగడ కెట్టులుందు నీరేజనయన
  49. ఏమయ్యా రామా యిదేమిటయ్యా
  50. ఎందు కలిగి నావురా రఘునందనా
  51. నాకొడుకా నీకొడుకా నంగనాచి కైకా
  52. మనసున నున్నది మీమంచి
  53. యింతి కైక వీని పుట్టు వేదో రహస్యమే
  54. చెంతనే యున్నాడు శ్రీరాముడు
  55. నీదయ నాకున్న చాలు కాదనకయ్యా
  56. పెద్దలతో పోలికలే వద్దనవే మనసా
  57. నిన్నే నమ్మినవాడే రామా ధన్యుడు
  58. చాలదా ఆభాగ్యము మనకు
  59. మేలుకదా నిను శరణము జొచ్చుట
  60. ఇంత బ్రతుకు బ్రతికి నేనేమి సాధించితిరా
  61. శరణము శరణము శ్రీరఘురామా
  62. మాటిమాటికిని పొగడ మనసౌనురా
  63. చాలదా శ్రీరాముని దయయే
  64. భమిడిపంజర మైనను కాని
  65. హరి నీవాడైతే నదియే చాలు
  66. సర్వసృష్టియందు రామచంద్రుని గనరా
  67. రఘువంశజలధిచంద్ర రామచంద్ర
  68. సీతానాయకా హరే సీతానాయకా
  69. భారమైతినా నీకు పతితపావనా
  70. శ్రీరాముని చేరవలెను సుజనులారా
  71. హరిని నమ్ముకొంటే మీకు హరియే తోడు
  72. శ్రీరామ సీతారామ యనే చిత్త మున్నదా
  73. నిత్యసత్యవ్రతునకు నీరజశ్యామునకు
  74. మనవాడై శ్రీరాముడుండగా
  75. ఓరి దేవుడా నాకొసగ వద్దు
  76. అమితదయాపర రామా జయజయ
  77. శ్రీరామునే నమ్మి సేవించు జనులార
  78. పవలును రేలును తారకనామము
  79. రామనామ స్మరణమునకు రమ్యమైన సమయము
  80. ఎన్నడేని రామచంద్రు బన్నుగా నుతింపకున్న
  81. హరినామములే పలికెదము
  82. గోవిందుని నామములే కొంగుబంగరు కాసులు
  83. హరిపూజాకుసుమములే యందమైన కీర్తనలు
  84. కాటుకకన్నుల కన్నీరొలుకగ కారణమేమయ్యా
  85. మనకు రాముడే చాలందును
  86. స్వామీ‌ భవబంధములు పగులకుండేనా
  87. కరివరదుడు హరి కమలాక్షుడు
  88. రాముని నమ్మినవాడే మనిషి
  89. సారెకు పుట్టనేలరా సాకేతరామ
  90. నవ్వుచు నిలుచుందువు శ్రీరామచంద్ర
  91. పలుకవేల రామా
  92. దైత్యులైనందుకే దండించునా హరి
  93. ధరణీగర్భసముద్భవసీతాతరుణీ
  94. చింతించరేల మీరు శ్రీరాముని
  95. రావయ్య దశరథరాజకుమార
  96. వినుతశీలుడైన రామవిభుడు
  97. హరి యేల నరుడాయె నమ్మలారా
  98. రామా రామా నీనామమునే
  99. చేయరే హరిభజన జీవులారా
  100. రామ రామ జయ రామ రామ జయ