కేశవ మాధవ గోవిందా భవనాశక మురహర గోవిందా
దాశరథీ హరి గోవిందా మము దయగనవయ్యా గోవిందా
వేదవేద్య హరి గోవిందా మధుసూదన చక్రీ గోవిందా
వేదోధ్ధారక గోవిందా హరి మాషాదరూపధర గోవిందా
భూదారరూపా గోవిందా ప్రహ్లాదవరద హరి గోవిందా
వామనవేషా గోవిందా హరి పరశ్వథాయుధ గోవిందా
రామస్వరూపా గోవిందా గోరక్షకకృష్ణా గోవిందా
పురాణపురుషా గోవిందా హరి బుధ్ధస్వరూపా గోవిందా
కలిప్రతారణ గోవిందా శుభ కల్కిస్వరూపా గోవిందా
భక్తవరద హరి గోవిందా అపవర్గరదాయక గోవిందా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు