1, జులై 2013, సోమవారం

పాహి రామప్రభో - 154

ఉ. రామయ యేమి జిహ్వ యిది రాగవివర్థనభక్ష్యభోజ్యముల్
కామన చేయు పోయి కొఱగాని ప్రసంగము లెల్ల చోటులన్
తామస మొప్ప జేయు పరితాపము నొందుచు జీవుడేమొ నా
స్వామిని గూర్చి పాడుమని సర్వవిధంబుల వేడుచుండగన్

(వ్రాసిన తేదీ:  2013-6-7)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.