10, జులై 2013, బుధవారం

పాహి రామప్రభో - 163

కం. వనజాసను డెరుగం డన
వనజాసనుసృష్టిలోని వారల యెరుకే
మన వచ్చును కావున మా 
మనవిని విని రామచంద్ర మము బ్రోవుమయా

(వ్రాసిన తేదీ: 2013-6-12)