తే.గీ. క్షణము సద్భక్తి నా బుధ్ధి సాగిలపడు
క్షణములో జను లోక సంచారమునకు
మర్కటంబిది నీ సేవ మరుగునట్లు
కనికరించుము శ్రీరామ వినతు లివియె
(వ్రాసిన తేదీ: 2013-6-11)
క్షణములో జను లోక సంచారమునకు
మర్కటంబిది నీ సేవ మరుగునట్లు
కనికరించుము శ్రీరామ వినతు లివియె
(వ్రాసిన తేదీ: 2013-6-11)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.