16, జులై 2013, మంగళవారం

పాహి రామప్రభో - 169

తే.గీ. మరణసమయాన నీ నామస్ఫురణ లేక
పోవుటకు మించి కష్టంబు పుట్టదయ్య
దీనులము మమ్ము కావవే దేవదేవ
భద్రగిరివాస శ్రీరామ పరమపురుష


(వ్రాసిన తేదీ: 2013-6-13)

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.