7, జులై 2013, ఆదివారం

పాహి రామప్రభో - 160

తే.గీ. పాపకార్యంబులం బుధ్ధి బరగుచుండు
పుణ్యకార్యంబులం గోర్కె పుట్టకుండు
నిన్ను చక్కగ చింతింప నేర కుండు
ఇనకులేశ్వర నా బుధ్ధి యిట్టులుండు    


(వ్రాసిన తేదీ: 2013-6-11)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.