8, జులై 2013, సోమవారం

పాహి రామప్రభో - 161

తే.గీ. ప్రకృతిసహవాసదోషంబు వలన బుధ్ధి
బ్రహ్మమే మిధ్య యని భ్రాంతి పడుట చేత
నిన్ను చక్కగ చింతింప నేర దాయె
ఇనకులేశ్వర సరిదిద్దు మీవె దాని


(వ్రాసిన తేదీ: 2013-6-11)