5, జులై 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 158

తే.గీ. ఎరుక కలిగించు సంగతు లెరుగువేళ
విషయముల నడ్డు వేసెడు వింత ప్రకృతి
కారణంబున నీ పాదకమలములను
చేరలేకుంటి రామ రక్షించవయ్య


(వ్రాసిన తేదీ:  2013-6-11)