2, జులై 2013, మంగళవారం

పాహి రామప్రభో - 155

ఉ. రామ యివెట్టి శ్రోత్రములు శ్రావ్యము లిట్టి వటంచు తా
మేమి యెఱుంగ లేక భవదీయవిశేషగుణానుకీర్తనం
గామన లేక లౌకికపు కాఱుల మిక్కిలి యాదరించుటం
బ్రేముడి జూప జీవునకు వేదన యింతని జెప్పవచ్చునే

(వ్రాసిన తేదీ: 2013-6-7)