13, జులై 2013, శనివారం

పాహి రామప్రభో - 166

కం. పుట్టిన దాదిగ శోకము
చుట్టుకొనిన బ్రతుకు లెంత క్షుద్రంబులు మా
కెట్టిది సుఖమన రామా
పట్టుటలో గలదు నీదు పాదయుగళమున్


(వ్రాసిన తేదీ: 2013-6-12)