12, జులై 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 165

కం. తీరవు గద మా తృష్ణలు
మారవు మా బుధ్ధు లెండమావులు వానిం
జేరగ పరుగిడి డస్సెడు
వారము మము కరుణ జూడ వయ్యా రామా


(వ్రాసిన తేది: 2013-6-12)