11, జులై 2013, గురువారం

పాహి రామప్రభో -164

కం. క్షుత్తున కోర్వగ నేర్వము
చిత్తును  మా బోంట్లు తెలియ చింతించుటయే
యుత్తుత్తి  మాట రామా
చిత్తము నీయందు నిలువ జేయవె కరుణన్


(వ్రాసిన తేదీ: 2013-6-12)