6, జులై 2013, శనివారం

పాహి రామప్రభో - 159

తే.గీ. పడుచు లేచుచు సంసారవార్థియందు
కొట్టుమిట్టాడు చుండు నా కెట్టు లబ్బు
నయ్య  నీయందు భక్తి రామయ్య యిపుడు

కనుక దయ జూపి కావవే కమలనయన

(వ్రాసిన తేదీ:   2013-6-11)