రామకీర్తనలు-ఇ

  1. ఇంకెవరున్నా రెల్లర కావగ (1140)
  2. ఇంకొక్క మాట.... (1838)
  3. ఇంటిపని అని బోలె డున్నాదిరా అది ఎంతచేసిన తరుగకున్నాదిరా (1491)
  4. ఇంత కన్న లోకాన యెన్న డైన గాని (20)
  5. ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి (26)
  6. ఇంత తామసమైతే (1214)
  7. ఇంత దయాశాలివని యెఱుగుదు మయ్యా (1943)
  8. ఇంత బ్రతుకు బ్రతికి నేనేమి సాధించితిరా (1959)
  9. ఇంత బ్రతుకు (424)
  10. ఇంత మంచి నామమని యెఱుగ నైతిని (1825)
  11. ఇంత మంచివాడ వని (440)
  12. ఇంతంటే చెప్పుకొనగ నేమున్నదిరా (1210)
  13. ఇంతకంటె చెప్పగ నేమున్నది (1216)
  14. ఇంతకంటె భాగ్యము (504)
  15. ఇంతకన్న మంచిమందీ యిలలో లేదండీ (1658)
  16. ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య (709)
  17. ఇంతకన్న సులభమైన (1089)
  18. ఇంతకాలము నుండి యీతనువున నుండి (164)
  19. ఇంతకు మించి (1121)
  20. ఇంతచిన్న మాటకే ఎందుకు కినుక (1842)
  21. ఇంతదాక నాతో నీ యెన్ని సుద్దు లాడితివి (39)
  22. ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా (729)
  23. ఇంతబ్రతుకు బ్రతికి యిపుడేమి కోరమందువు (1357)
  24. ఇంతమంచి రామనామము నెంతకాలము (2075)
  25. ఇంతింత వరము లిచ్చె నీరాముడు (2162)
  26. ఇంతింతన రానట్టి దీతని మహిమ (393)
  27. ఇందిరారమణ గోవింద సదానంద (629)
  28. ఇందిరారమణుడా యిందీవరాక్షుడా (1360)
  29. ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో (692)
  30. ఇక్కడ పడియుంటివి (1014)
  31. ఇక్కడ మే ముంటి మని (508)
  32. ఇక్కడే రాము డున్నాడు (2076)
  33. ఇచట భోగించవలె (1225)
  34. ఇచటి కేమిటి కని (464)
  35. ఇచ్చి నరాకృతిని (376)
  36. ఇచ్చితి విచ్చితి వయ్య ఇంత గొప్ప బ్రతుకును (1533)
  37. ఇటు వచ్చినాడు వీడెవ్వడో (183)
  38. ఇట్టిట్టి దనరానిది రామనామము (1252)
  39. ఇడిగో శ్రీరాముడు (2221)
  40. ఇడుములబడ నేమిటి కిత డీశ్వరుడైతే (597)
  41. ఇత డిటువంటి వాడె యెఱుగరో మీరు (1000)
  42. ఇత డెవ రందు వమ్మా యితడే రాముడు (899)
  43. ఇతడే కాదా యేడుగడ (450)
  44. ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు (245)
  45. ఇతడే శ్రీరాముడై (1215)
  46. ఇతడేమి చేయునన నతని కీర్తించును (592)
  47. ఇతిం తనరానిదిగా యీరామతేజము (1101)
  48. ఇత్తువని పునరావృత్తిరహితపదమును (250)
  49. ఇది మేమిజీవిత మిట్లేల చేసితివి (2020)
  50. ఇది యేమి శ్రీరామచంద్రులవారూ (55)
  51. ఇది రాత్రియైతే నేమి (439)
  52. ఇది శుభమని (224)
  53. ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది (405)
  54. ఇదిగో రామయ్య నీ‌ కెవరు చెప్పిరో కాని (1159)
  55. ఇదియే మేలని నీవంటే నాకదియే చాలని నేనంటా (160)
  56. ఇదియే సత్యము కాదటయ్యా ఇంకేమున్నదిలే (1250)
  57. ఇదె వచ్చె నిదె వచ్చె నీ మాయజింక (965)
  58. ఇదే తుదిభవముగా నేర్పరించ వయ్య (1447)
  59. ఇదే మంచిపూవు (420)
  60. ఇనకులతిలక నమో నమో (857)
  61. ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది (863)
  62. ఇన్నిపాట్లు పడనేల (1833)
  63. ఇప్పటి కిది దక్కె (466)
  64. ఇలపై నరుడు (2191)
  65. ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము (532)
  66. ఇహపరసాధకమైనది తెలియగ (2007)
  67. ఇహము కాక పరము గూర్చి (423)
  68. ఇహమైనా పరమైనా యిచ్చేవా డతడే (1856)