రామాయణకీర్తనలు

  1. సంక్షిప్త రామాయణం పాట.
  2. దశరథరామయ్య దండు వెడలి నాడు
  3. పరమశివుని శిష్యుడీ పరశురాముడు
  4. పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
  5. పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా
  6. దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
  7. కనుడి సింహాసనంబున
  8. పరమాత్ముడు రాముని పట్టాభిషేకము
  9. రాజదండము దాల్చె రామచంద్రుడు
  10. కానుకలను చదివించు చున్నారు
  11. వనజాతేక్షణు పట్టాభిషేకము
  12. తానేల చూడరాడయ్యా
  13. కనుగొంటిమి కనుగొంటిమి
  14. ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ
  15. బాలరాముని చేత బంగారువిల్లు
  16. నారాయణుండ వని నలువ
  17. దొంగెత్తు వేసి వాడు
  18. ఎట్టి వాని నైన మాయ
  19. విల్లెత్తి నిలచినాడు
  20. మునులు తక్క జనులు లేని వనము లోన
  21. మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది
  22. సీతారాములను బడసి చెన్నొందె నడవి
  23. మారీచుడా నీవు మాయలేడివి కమ్ము
  24. వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు
  25. సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
  26. మాయావీ రావణా మాయలకే మాయ
  27. విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా
  28. ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు
  29. కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది
  30. చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె
  31. సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి
  32. అందరను పట్టు మాయ
  33. శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
  34. సీతమ్మ నపహరించిన రావణు జంపె
  35. ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట
  36. వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు
  37. ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా
  38. వీ డన్నకు ప్రాణమైన వాడు
  39. శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు
  40. రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార
  41. తామసుడు మాయన్న నుండి
  42. పరబ్రహ్మమే రామభద్రుడై రాగా
  43. దశరథునకు కొడుకై తాను రాముడాయె