నామాటలను "కోతలు" అని వెక్కిరించిన కోతికి సమాధానం ఈ టపా. నిజానికి వ్యూస్ వేయి దాటిన రోజులూ ఉంటున్నాయి. వేయైనా పదైనా ఓకే. నాదారిన నేను వ్రాసుకుంటూనే ఉంటాను. (ఈ అనవసరపు టపాను కొద్దిరోజుల తరువాత తొలగించవచ్చును.)
"ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు"
అంత కటువుగా కొట్టినట్టు షరతులు ఏకరువు పెట్టడం అవసరమా. కొంచెం సౌమ్యంగా అనవచ్చు కదా. అసలు ఇవి చెప్పకపోతేనేమి. ఏదో ఆందోళన గా ఉంటారు ఎందుకు.
OK. I will not delete this post. (నోట్: ఇపుడు వ్యూస్ చూస్తే Yesterday 2454 అని చూపిస్తోంది stats పేజీలో. No more updates on the stats post going forward.)
సారంగ, కొలిమి , భూమిక ఇలాంటి ఒక ఇజం లేక వాదం ఆధారంగా ఉండే జాల పత్రికలు శోధినిలో కనిపిస్తున్నాయి. అలాగే సనాతన ధర్మంపై కువిమర్శలు చేసే పోస్టులు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. పిడివాద, మతవాద, వితండ వాద రచనలు కూడా వస్తున్నాయి. కవితల పేరుతో భాషా దోషాలు, సంకుచిత భావాలు ఉన్న నిరర్థక రచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మంచి విలువైన ధార్మిక విషయాలు, ఉపయోగపడే రచనలు అప్పుడప్పుడు వస్తున్నాయి.
నామాటలను "కోతలు" అని వెక్కిరించిన కోతికి సమాధానం ఈ టపా.
రిప్లయితొలగించండినిజానికి వ్యూస్ వేయి దాటిన రోజులూ ఉంటున్నాయి.
వేయైనా పదైనా ఓకే. నాదారిన నేను వ్రాసుకుంటూనే ఉంటాను.
(ఈ అనవసరపు టపాను కొద్దిరోజుల తరువాత తొలగించవచ్చును.)
"ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు"
రిప్లయితొలగించండిఅంత కటువుగా కొట్టినట్టు షరతులు ఏకరువు పెట్టడం అవసరమా. కొంచెం సౌమ్యంగా అనవచ్చు కదా. అసలు ఇవి చెప్పకపోతేనేమి.
ఏదో ఆందోళన గా ఉంటారు ఎందుకు.
అవునండి. అంత కాఠిన్యం కూడదు. ధన్యవాదాలు.
తొలగించండిప్రథమ కోపం ఉన్నప్పటికీ మీ మనసు స్వచ్ఛం అనిన్నీ కపటం లేని వ్యక్తిత్వం అని సత్తెకాలపు మంచితనం అపారమైన విద్వత్తు ఉన్నవారు అని మాకు తెలుసు సార్. 🙏
రిప్లయితొలగించండినన్నణచును నాగర్వము
తొలగించండినన్నెప్పుడు కాచుచుండు నావినయము శ్రీ
మన్నారాయణు దయచే
నున్నా నిది మరువకుండ నుర్వి మహాత్మా
ధన్యవాదాలు
Updated the post on stats with a new screenshot. Will remove the post in a couple of days from now.
రిప్లయితొలగించండిDon't delete this post as it is only way for us to contact through blog on different matters.
తొలగించండిOK. I will not delete this post.
తొలగించండి(నోట్: ఇపుడు వ్యూస్ చూస్తే Yesterday 2454 అని చూపిస్తోంది stats పేజీలో. No more updates on the stats post going forward.)
సారంగ, కొలిమి , భూమిక ఇలాంటి ఒక ఇజం లేక వాదం ఆధారంగా ఉండే జాల పత్రికలు శోధినిలో కనిపిస్తున్నాయి.
రిప్లయితొలగించండిఅలాగే సనాతన ధర్మంపై కువిమర్శలు చేసే పోస్టులు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. పిడివాద, మతవాద, వితండ వాద రచనలు కూడా వస్తున్నాయి.
కవితల పేరుతో భాషా దోషాలు, సంకుచిత భావాలు ఉన్న నిరర్థక రచనలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే మంచి విలువైన ధార్మిక విషయాలు, ఉపయోగపడే రచనలు అప్పుడప్పుడు వస్తున్నాయి.
అవునండి.
తొలగించండి