23, మార్చి 2026, సోమవారం

మంచిపద్యం తీరు - 5

కం. చక్కని పద్యము చెప్పిన
మిక్కిలిగా శారదయును మెచ్చును కాదేన్
ఉక్కడగించగ నా యము
డొక్కడు కనిపెట్టుకొనుచు నుండడె కవులన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.