23, మార్చి 2026, సోమవారం

మంచిపద్యం తీరు -4

ఆ.వె.
భాండశుధ్ధి లేని పాకంబు దండుగ
ఖాదయోగ్య మగుట లేదు కనుక
భావశుధ్ధి లేని పద్యంబు దండుగ
పఠనయోగ్య మనుట వలను పడమి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.