23, మార్చి 2026, సోమవారం

మంచిపద్యం తీరు - 1


తే.గీ.
అలతి పదముల పద్యమ్ము నల్ల వలయు
అల్లెనా శ్రుతిసుభగమై యలర వలయు
అలరెనా పదుగురు మెత్తు రతిశయుగ
అతిశయించును కవికీర్తి యవని పైన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.