23, మార్చి 2026, సోమవారం

మంచిపద్యం తీరు - 3

 
కం.
యతి ప్రాసలు కిట్టించుచు
నతికించుచు గురులఘువుల కక్కరమల చే
సితి మొక పద్యం బనుచో
మతిహీనులు తక్క మెచ్చు మనుజులు కలరే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.