24, మార్చి 2026, మంగళవారం

మంచిపద్యం తీరు - 6

కం. పూవున తేనియ విధమున
భావంబున భాషయందు వడుపున రససం
భావన కలిగిన పద్యము 
కావలయును లేనియెడల కావలయు వృథా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.