రాజారావు గారి పద్యాలలోని గుణదోషాలను గురించి చెప్పిన మాటలు చదివి కూడా ఇలా వ్రాసారంటే ఏమనుకోవాలి?
ఆయనకు తెలుగులో ప్రాథమికమైన పలుకుబడియైన సంధుల అవగాహనయే లేదు. ఉత్వసంధి యేదో వ్యాకరణరహస్యం ఆనుకుంటారు! పద్యంలో విసంధిగా వ్రాయకూడదు కాని వారు అలా వ్రాయవచ్చును అని రూలింగ్ యిస్తారు. ఆరాథిత అని ఉండవలసిన పదరూపం బదులు ఆరాథన అని వాడకూడదని సున్నితంగా సూచిస్తే వారు చిందులు త్రొక్కుతారు. ఇలాంటి నిత్యదోషాలతో ఉండే రాజారావు గారి పద్యాలు మీకు బాగుండటం నాకు వింతగా ఉంది.పోనీయండి జిహ్వకొక రుచి. మీస్థాయి కవి బాగున్నాయన్న మాట.
జిలేబీ బాగా వ్రాసిన ఆ ఒకటీ అరా పద్యం ఏదీ నా కళ్ళబడలేదు.
మీ రెచ్చగొట్టే వ్యాఖ్య ఉద్దేశం అర్ధమైనది. నేనిదంతా ఏకరువు పెట్ఠటం ద్వారా మామధ్య తగవు ముదరాలని అన్నది మీకోరిక. వారిద్దరూ నాపైన ఎంత చిందులుత్రొక్కినా ఇక నేను స్పందించ దలచుకోలేదు.
క్షమించాలి. మీ పద్యాలు అంతగా బాలేవు. రాజారావు గారి పద్యాలు చాలా బాగుంటాయి.
రిప్లయితొలగించండిపై పద్యం చూడండి.రెండవ పంక్తికి closure లేదు.
జిలేబీ పద్యాలు బాగుండవు. అయితే ఎప్పుడైనా ఒకటి ఆరా బాగానే వ్రాస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండిఈపద్యం రెండవపంక్తిలో దోషం ఏమీలేదు.
పద్యమ్ము
రసము చిప్పిల్ల వ్రాయవలయు
రసవిహీన మైన గులక రాళ్ళ ప్రోగు
అని అన్వయం బహుసుభగం గానే ఉంది.
రాజారావు గారి పద్యాలలోని గుణదోషాలను గురించి చెప్పిన మాటలు చదివి కూడా ఇలా వ్రాసారంటే ఏమనుకోవాలి?
ఆయనకు తెలుగులో ప్రాథమికమైన పలుకుబడియైన సంధుల అవగాహనయే లేదు. ఉత్వసంధి యేదో వ్యాకరణరహస్యం ఆనుకుంటారు! పద్యంలో విసంధిగా వ్రాయకూడదు కాని వారు అలా వ్రాయవచ్చును అని రూలింగ్ యిస్తారు. ఆరాథిత అని ఉండవలసిన పదరూపం బదులు ఆరాథన అని వాడకూడదని సున్నితంగా సూచిస్తే వారు చిందులు త్రొక్కుతారు. ఇలాంటి నిత్యదోషాలతో ఉండే రాజారావు గారి పద్యాలు మీకు బాగుండటం నాకు వింతగా ఉంది.పోనీయండి జిహ్వకొక రుచి. మీస్థాయి కవి బాగున్నాయన్న మాట.
జిలేబీ బాగా వ్రాసిన ఆ ఒకటీ అరా పద్యం ఏదీ నా కళ్ళబడలేదు.
మీ రెచ్చగొట్టే వ్యాఖ్య ఉద్దేశం అర్ధమైనది. నేనిదంతా ఏకరువు పెట్ఠటం ద్వారా మామధ్య తగవు ముదరాలని అన్నది మీకోరిక. వారిద్దరూ నాపైన ఎంత చిందులుత్రొక్కినా ఇక నేను స్పందించ దలచుకోలేదు.
పంది బురద మెచ్చు
తొలగించండిపన్నీరు మెచ్చునా?