రామకీర్తనలు - 2017 (278 - 316)

 

  1. అవనిపై నుండు వా రందరు నిటులే
  2. నీ యలసట తీరునటుల ..
  3. ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు
  4. ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు
  5. పొరబడినాను పుడమి జేరితిని
  6. నను నేను తెలియుదాక
  7. జగ మిది కలయా ఒక చక్కని నిజమా
  8. నీవే నేనుగ నేనే నీవుగ
  9. నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
  10. మంచి బహుమానమిచ్చి మన్నించితివి
  11. తెలిసీ తెలియని వాడనయా
  12. హృదయములో కొలువైన యీశ్వరుడా
  13. ఉభయభూపతనములు నుట్టుట్టి మాటలు
  14. అంతులేని యానందం‌ బందించిన దీవే
  15. సంసారమును దాటు సదుపాయ మేమి
  16. ధారాళమైన సుఖము వదలి తప్పుజేసితి
  17. జరిగిన దేదో జరిగినది
  18. మనవిచేయ వచ్చునా మరియొక మాట
  19. వెలుగనీ నా తెలుగు వేయిపాటలై నీకు
  20. రామా రామా రామా యనుమని
  21. ఈమంత్ర మామంత్ర మేమి లాభము
  22. శ్రీరామనామ రసాయనము
  23. నిను గూర్చి వ్రాయుదునా - నను గూర్చి వ్రాయుదునా
  24. దినదినము నీనామ దివ్యసంకీర్తనా
  25. దేవదేవ నీ దివ్యప్రభావము
  26. ఎవ డీశ్వరుండని యెవరైన నడిగిన
  27. పురుషోత్తమా యింక పోరాడలేను
  28. నిన్నే తలచి నీ‌ సన్నిధి నున్నాను
  29. మనసు నీ నామమును
  30. నిజమైన యోగ మనగ
  31. వట్టిమాటల కేమి వంద చెప్పవచ్చును
  32. వేదాంతమును గూర్చి వినిపింతును
  33. ఊహింప నలవిగాక యుండును
  34. చిక్కులన్ని తీరునోయి చింతలన్ని తీరునోయి
  35. రామ రామ యను మాట రాదేమో నానోట
  36. ఏమిటయ్యా వీ డిచ్చట చేసేది
  37. వీడెవ్వడయ్యా యన్న వీడు వట్టి పిచ్చివాడు
  38. దూతవంటె నీవేలే తోకరాయడా
  39. పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.